View

బడ్జెట్ లో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నారా.. పెరాక్ వెళ్లండి!

Thursday,December20th,2018, 04:14 PM

తెలుగు సినిమా రోజురోజుకు అభివృద్ది చెందుతుండ‌à°¡à°‚ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..విదేశాల్లో సైతం తెలుగు సినిమాకి డిమాండ్ ఉండ‌డంతో à°°‌à°š‌యిత‌లు, à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు విదేశాల్లో ఉన్న ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని à°•‌à°¥‌లు రెడీ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసే సినిమాల‌కు ఆయా దేశాలు షూటింగ్ à°ª‌ర్మిష‌న్స్ à°¸‌కాలంలో ఇప్పించ‌డంతో పాటు à°°à°¿à°Ÿ‌ర్న్ గిఫ్ట్ లా కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. తాజాగా à°®‌లేషియా ప్ర‌భుత్వం కూడా à°¤‌à°® దేశంలో షూటింగ్ చేస్తే à°¸‌కాల à°¸‌దుపాయాల‌ను à°•‌ల్పించ‌డంతో పాటు à°¤‌à°® దేశంలో కావ‌ల్సిన అన్ని à°ª‌ర్మిష‌న్స్ ను వెంట‌నే అందిస్తామంటోంది.


à°®‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ à°…à°¹‌à°®‌ద్ ఫైజ‌ల్ అజుమూతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€ మీట్ & గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని à°ˆ రోజు ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ˆ కార్య‌క్ర‌మానికి గురు ఫిల్మ్స్ సునీత తాటి వ్యాఖ్యాత‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రించారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో à°®‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ à°…à°¹‌à°®‌ద్ పైజ‌ల్ అజుమూ మాట్లాడుతూ…నా ఫ్రెండ్ à°®‌హేష్ తో ఎప్ప‌à°Ÿà°¿ నుంచో ఇండియా రావాలి అని చెప్పాను. ఈరోజు హైద‌రాబాద్ రావ‌à°¡à°‚ చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. à°®‌లేషియాలో సంవ‌త్స‌రానికి à°’à°•‌సారైనా ఇండియా ఫుడ్ తింటుంటాను. కౌలాలాంపూర్ నుంచి చెన్నైకి రావ‌డానికి 3 à°—à°‚à°Ÿ‌లు à°ª‌ట్టింది. చెన్నై నుంచి హైద‌రాబాద్ రావ‌డానికి 3 à°—à°‚à°Ÿ‌à°² టైమ్ à°ª‌ట్టింది. దీనిని à°¬‌ట్టి ఇండియా à°Žà°‚à°¤ పెద్ద‌దో అర్ధం చేసుకోవ‌చ్చు.


ఇక నా గురించి చెప్పాలంటే..à°¦‌త్తా శ్రీ à°…à°¹‌à°®‌ద్ ఫైజ‌ల్ అజుమూ అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ పెజా అని పిలుస్తారు. à°®‌లేషియాలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. అక్క‌à°¡ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో పెరాక్ à°’à°•‌à°Ÿà°¿. పెరాక్ అంటే సిల్వ‌ర్ అని అర్ధం. à°ˆ రాష్ట్రంలో 48% à°…à°¡‌వి ఉంటుంది. పెరాక్ లో వాతావ‌à°°‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాత‌లు ఏసియాలో చాలా దేశాల‌కు వెళ్లుంటారు. అయితే…పెరాక్ రాష్ట్రం రావాల‌ని కోరుతున్నాను. తెలుగు నిర్మాత‌à°²‌ను ఆహ్వానించ‌à°¡à°‚ కోస‌మే హైద‌రాబాద్ à°µ‌చ్చాను. నా మిత్రుడు à°®‌హేష్, వివేక్ కూచిభ‌ట్ల à°¨‌న్ను ఇక్క‌à°¡à°¿à°•à°¿ రావాల‌ని ఆహ్వానించారు. వారికి à°ˆ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.


ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఏషియాలోనే à°œ‌రుగుతోంది. ఏషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ ఒక్క‌టే అని నా ఫీలింగ్. షూటింగ్ నిమిత్తం యు.ఎస్ వెళుతుంటారు. కానీ..ఇండియ‌న్ మూవీస్ ని అక్క‌à°¡ చూడ‌రు. ఏషియాలో లోకేష‌న్స్ చాలా ఉన్నాయి. అందుచేత ఇక్క‌డే షూటింగ్ చేయాల‌ని కోరుతున్నాను. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి ఇండియ‌న్ సినిమాని ఫాలో అవుతుంటాను. కానీ..ఇండియ‌న్ సినిమాల‌ని ఏసియాలో కాకుండా ఎక్కువుగా యు.ఎస్ లో షూటింగ్ చేస్తుండ‌à°¡à°‚ బాధ‌à°—à°¾ అనిపిస్తుంది. పెరాక్ రాష్ట్రంలో షూటింగ్ చేస్తే à°¤‌క్కువ à°¬‌డ్జెట్ అవుతుంది. మా à°¦‌గ్గ‌à°° డ్యాన్స‌ర్స్, టెక్నీషియ‌న్న్ చాలా మంది ఉన్నారు. అలాగే మా రాష్ట్రంలో తెలుగు, à°¤‌మిళ సినిమాల‌ను ఎక్కువ‌à°—à°¾ చూస్తుంటారు. తెలుగు సినిమాల్లో సినిమాటోగ్ర‌à°«à±€ చాలా బాగుంటుంది. పెరాక్ లో మీరు కావాలంటే సెట్స్ కూడా వేసుకోవ‌చ్చు. à°¬‌డ్జెట్ కూడా చాలా à°¤‌క్కువు అవుతుంది. అందుచేత తెలుగు సినిమా నిర్మాత‌లు, à°¦‌ర్శ‌కులు పెరాక్ రాష్ట్రంలో రావాల‌ని..షూటింగ్స్ చేయాల‌ని ఆహ్వానిస్తున్నాను అన్నారు.


à°®‌లేషియాలో పెరాక్ మాత్ర‌మే కాకుండా కంబోడియా, థాయ్ లాండ్, సింగ‌పూర్ à°²‌లో షూటింగ్ చేసుకోవ‌చ్చు. మా రాష్ట్రంలో చాలా మంది ఇండియ‌న్స్ ఉన్నారు. à°®‌లేషియాను ట్రూలీ ఏసియా అంటారు. వేరే దేశంలో షూటింగ్ చేయ‌à°¡à°‚ కంటే మా à°¦‌గ్గ‌à°° షూటింగ్ చేస్తే చాలా à°¤‌క్కువ à°¬‌డ్జెట్ అవుతుంది. పెరాక్ లో చాలా మందికి సినిమా అంటే ఇష్టం. వాళ్లు ఫ్రీగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి కూడా రెడీ. ఒక్క‌సారి తెర పై à°•‌నిపిస్తే చాలు అనుకుంటారు. అంతిష్టం వాళ్ల‌à°•à°¿ సినిమా అంటే. మీకు ఎలాంటి à°ª‌ర్మిష‌న్ కావాల‌న్నా à°¨‌న్ను సంప్ర‌దిస్తే వెంట‌నే అనుమ‌తి ఇస్తాను. ఈరోజు ఇలా తెలుగు సినిమా నిర్మాత‌à°²‌ను à°•‌లుసుకోవ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత à°¶‌à°°‌త్ à°®‌రార్ మాట్లాడుతూ…మా దేశం వచ్చినందుకు పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ à°…à°¹‌à°®‌ద్ పైజ‌ల్ అజుమూ గారికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే ఆయ‌à°¨ à°ª‌à°µ‌ర్ ఫుల్ స్పీచ్ విన‌à°¡à°‚ హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఇక నుంచి మా సినిమా మేనేజ‌ర్లు యూర‌ప్ అంటే వెళ్లం. à°®‌లేషియాకే à°µ‌స్తాం. à°®‌లేషియా అంటే కౌలాలాంపూర్ మాత్ర‌మే అనుకునే వాళ్లం. కానీ…చాలా మంచి బ్యూటీఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడే తెలిసింది. సినిమా అనేది ప్ర‌పంచాన్ని చూడ‌డానికి విండో లాంటిది. వెంట‌నే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నిపిస్తుంది. పెరాక్ ముఖ్య‌మంత్రి దాతో శ్రీ à°…à°¹‌à°®‌ద్ ఫైజ‌ల్ అజుమూ గారితో మీట & గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌à°°à±€, à°®‌హేష్,వివేక్ కూచిభ‌ట్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.


అడివి శేష్ మాట్లాడుతూ…త్వ‌à°°‌లోనే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నుకుంటున్నాను. ఈరోజు à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది అన్నారు.


పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ à°…à°¹‌à°®‌ద్ ఫైజ‌ల్ అజుమూ గార్ని నిర్మాత వివేక్ కూచిభ‌ట్ల శాలువా, పుష్ప‌గుఛ్చం ఇచ్చి à°¸‌త్క‌రించారు. à°ˆ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు à°­‌à°°‌త్ చౌద‌à°°à°¿, à°•à°¿à°°‌ణ్ రెడ్డి, రాథామోహ‌న్, à°¡à°¿.ఎస్.రావు, మైత్రీ మూవీస్ à°°‌వి, అభిషేక్ నామా, అభిషేక్ à°…à°—‌ర్వాల్, అనిల్ సుంక‌à°°‌, శివ‌కుమార్, రాజ్ కందుకూరి, రామ‌à°¸‌త్య‌నారాయ‌à°£‌, à°µ‌ల్లూరిప‌ల్లి à°°‌మేష్, à°œ‌à°—‌న్, బెక్కం వేణుగోపాల్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !