View

87 మంది సినీ పాత్రికేయులకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ చేయూత 

Monday,April13th,2020, 12:46 PM

à°•‌రోనా à°®‌à°¹‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో మిగ‌తా విభాగానికి చెందిన వారితో పాటుగా, సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక à°¤‌ప్ప‌లేదు. ప్ర‌తిరోజు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సిన à°ª‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వాల‌న్న‌ ఉద్దేశ్యంతో à°…సోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పోన్లు చేసి ఎలాంటి తార‌à°¤‌మ్యం లేకుండా, à°µ‌ద్దన్న వారిని à°µ‌దిలేసి 87 మందికి సోమ‌వారం నాడు ఒక్కొక్క  à°®à±†à°‚à°¬‌ర్ à°•à°¿ ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్ లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్ à°ª‌ర్ చేయ‌à°¡à°‚ à°œ‌రిగింది. అలాగే à°—‌à°¤ వారం కొంత మంది మెంబ‌ర్స్ à°•à°¿ నిత్యావ‌à°¸‌à°° à°µ‌స్తువులను కూడా అందించ‌à°¡à°‚ à°œ‌రిగింది. 


à°ˆ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ - à°•‌మిటీ à°¸‌భ్యులంద‌à°°à°¿ à°¸‌హాయ à°¸‌హకారాల‌తో à°®‌రియు హెల్త్ à°•‌మిటీ చైర్మెన్ రెడ్డి à°¹‌నుమంతురావు, ముర‌ళీ à°¸‌à°¹‌కారంతో మెంబ‌ర్స్ à°•à°¿ సంబంధించిన‌ వివ‌రాలు సేక‌à°°à°¿à°‚à°šà°¿ 87 మంది మెంబ‌ర్స్ à°•à°¿ ఒక్కొక్క‌à°°à°¿à°•à°¿ ఐదు వేల రూపాయ‌లు చొప్పున పంపిచ‌à°—‌లిగాం. సినిమా ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్ à°•à°¿ ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌à°œ‌à°²‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి à°ª‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని à°ˆ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.


à°œ‌à°¨‌à°°‌ల్ సెక్ర‌à°Ÿ‌à°°à±€ à°œ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ - à°¸‌మిష్టిగా à°…à°‚à°¦‌రూ à°•‌లిసి à°ª‌నిచేస్తున్నాం. à°•‌మిటీ à°¸‌భ్యులంద‌à°°à°¿ à°¸‌à°¹‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌à°¦‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. 


à°¸‌భ్యుల మంచి కోసం ఎప్పుడూ మా à°•‌మిటీ ముందుండి à°ª‌నిచేస్తుంద‌ని à°•‌మిటీ సభ్యులు పేర్కొన్నారు.  


వైస్ ప్రెసిడెంట్ సజ్జ వాసు మాట్లాడుతూ - ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తారతమ్యం లేకుండా సహాయం జరగాలని à°•à°®à°¿à°Ÿà±€ సభ్యులందరూ కలిసి మాట్లాడుకుని ఇవ్వడం జరిగిందని చెప్పారు. 


ట్రెజరర్ భూషణ్ మాట్లాడుతూ - మన అసోసియేషన్ తరపున ముందుగా చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం వరకు వచ్చిన లిస్టు ప్రకారంగా ఈ రోజు 87 మందికి 5,000 చొప్పున పంపించడం జరిగింది. మిగిలిన జర్నలిస్టులు కూడా ఎవరైనా అవసరం ఉన్నవారు అసోసియేషన్ కమిటీ సభ్యులను సంప్రదించగలరు వారికి కూడా సహకారం అందించబడుతుంది అని తెలిపారు.


ఫిలిం థియేటర్ అసోసియేషన్ సభ్యులైన 87 మందికి ట్రాన్స్ ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో అక్షరాల నాలుగు లక్షల 35 వేల రూపాయల చెక్కులను à°†à°‚ధ్ర బ్యాంక్ మేనేజర్ à°Ÿà°¿ సీతారాములు గారికి  à°ªà±à°°à±†à°¸à°¿à°¡à±†à°‚ట్ సురేష్ కొండేటి జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ట్రెజరర్ భూషణ్ అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !