View

రజనీకాంత్ 'దర్బార్' లోని ఫస్ట్ సింగిల్ విడుదల

Wednesday,November27th,2019, 04:35 PM

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌à°² à°«‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌à°• చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై à°Ž.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని à°’à°• à°ª‌à°µ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ à°—à°¾  à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే  à°°à°¿à°²à±€à°œà± అయిన దర్బార్ మోషన్ పోస్టర్ à°•à°¿ ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తోంది. లేటెస్ట్ à°—à°¾ దర్బార్ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.


దుమ్ము- ధూళి...నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు....అంటూ రజినీకాంత్ 'దర్బార్' ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే à°ˆ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా  à°—ానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు.

రజిని మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన à°ˆ పాట ఆయ‌à°¨ స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ à°°‌విచంద్ర‌న్ స్వరపరిచారు.  à°ˆ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను  à°šà±‚పించాడు.  'దర్బార్' చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ à°—à°¾ నటిస్తున్న à°ˆ సినిమాలో నివేత థామస్ à°’à°• ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ à°·à°¾ తదితరులు  à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌à°«à°¿: à°¸‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ à°°‌వి చంద్ర‌న్, à°Žà°¡à°¿à°Ÿ‌ర్: శ్రీ‌à°•‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: à°Ž.సుభాస్కరన్, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°Ž.ఆర్. మురుగదాస్‌.


First Single 'Nenera Ika Meeda Unna Chote Darbaaru...' From Superstar Rajinikanth's 'Darbar' Is Out !!!


Superstar Rajinikanth's latest film 'Darbar' Directed by Star Director AR Murugadoss is gearing up to release for Sankranthi. Passionate Producer A Subhaskaran is producing this big budgeted film with high technical values under Lyca Productions. Rajini will be seen as Aditya Arunasalam in the role of a Powerful Police Officer. Murugadoss is making this film in a prestigious manner. Music Sensation Anirudh Ravichander is composing the music. Recently released motion poster has created tremendous response. The team has unveiled the first single from 'Darbar' on Wednesday. Film is gearing up for a grand release on Pongal, 2020.


Dhummu...Dhooli...Neneraa...Ika Meeda Nenunna Chotae Darbaaru... Unnaa Nee Ganguuu... Neneraa Leaduuu.... These are the lyrics of the first song from Rajinikanth's Darbar penned by Lyricist Anantha Sreeram. This mass song establishes how Rajinikanth deals with the goons along with Rajini mark philosophy in between. Ganagandgarvudu SP Balasubrahmanyam crooning this song added much value to it. Latest Music Sensation Anirudh Ravichander has composed this song with full of mass beats complementing the mass image of Rajinikanth. Once again Anirudh has shown his touch with this mass appeal song. Rajini fans are on cloud nine listening to the fast mass beat of 'Darbar' which happened to be the very first song from the album.


Nayanthara will be seen as female lead in the film while Nivetha Thomas is doing a crucial role. Suniel Shetty, Thambi Ramayya, Yogi Babu, Prateik Babbar, Nawab Sha is other principle cast.


Cinematography: Santosh Sivan, Music: Anirudh Ravichander, Editor:Sreekar Prasad, Produced by A Subaskaran, Directed by AR Murugadoss



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !