View

మనిషి జీవితం ఓ ఫుల్ బాటిల్ లాంటిదే - హీరో సత్యదేవ్

Saturday,May27th,2023, 03:15 PM

విలక్ష‌à°£‌మైన సినిమాలు, పాత్ర‌à°²‌తో మెప్పిస్తోన్న à°¸‌త్య‌దేవ్ హీరోగా రామాంజ‌నేయులు à°œ‌వ్వాజి, ఎస్‌.à°¡à°¿. కంపెనీ à°šà°¿à°¨‌బాబు నిర్మాణంలో రూపొందుతోన్న à°«‌న్ రైడ‌ర్ ‘ఫుల్ బాటిల్’. à°¶‌à°°‌ణ్ కొప్పిశెట్టి à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. à°¶‌నివారం à°ˆ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ దేవ‌à°°‌కొండ విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కార్య‌క్ర‌మంలో ...


చిత్ర నిర్మాత రామాంజ‌నేయులు à°œ‌వ్వాజి మాట్లాడుతూ ‘‘హీర సత్యదేవ్, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కాంబినేషన్‌లో ఇప్ప‌టికే తిమ్మ‌రుసు వంటి హిట్ మూవీ à°µ‌చ్చింది. ఇప్పుడు à°®‌రోసారి ‘ఫుల్ బాటిల్’ సినిమాతో à°…à°²‌à°°à°¿à°‚à°š‌బోతున్నారు. à°ˆ టీజ‌ర్‌ను చూస్తుంటే à°Žà°‚à°¤ కిక్‌తో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. జ్యోతిల‌క్ష్మీ సినిమా నుంచి నేను à°¸‌త్య‌దేవ్‌గారిని à°—‌à°®‌నిస్తున్నాను. ఆయ‌à°¨ ప్ర‌తీ సినిమాకు à°¤‌à°¨ మార్కెట్ పెంచుకుంటూ à°µ‌స్తున్నారు. స్టార్‌à°—à°¾ ఎదుగుతున్నారు. ఇదే బ్యాన‌ర్‌లో à°­‌విష్య‌త్తులోనే à°“ సినిమాను చేస్తాను. à°† వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే ప్ర‌à°•‌టిస్తాను’’ అన్నారు. 


చిత్ర దర్శ‌కుడు à°¶‌à°°‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘తిమ్మరుసు సినిమాకు ముందు à°¸‌త్య‌దేవ్ సీరియ‌స్‌à°—à°¾ కనిపించారు. అయితే à°† సినిమాను డైరెక్ట్ చేసే à°¸‌à°®‌యంలో à°¤‌à°¨‌లోని మంకీ à°¬‌à°¯‌à°Ÿ‌కు వచ్చింది. దీన్ని à°®‌నం ఎందుకు à°¬‌à°¯‌à°Ÿ‌కు తీసుకు రాకూడ‌à°¦‌ని అనిపించేంది. అలాగే డార్క్ కామెడీ నా స్ట్రెంగ్త్ అని అనిపించేంది. à°† à°¸‌à°®‌యంలో à°ˆ స్క్రిప్ట్ కుదిరింది. à°¸‌త్య‌దేవ్‌à°•à°¿ à°¨‌చ్చింది. సాయికుమార్‌గారి గెట‌ప్ కూడా కొత్త‌à°—à°¾ ఉంటుంది. సునీల్‌గారు, రాశీగారు, à°¹‌ర్ష‌ణ్ à°¸‌హా మా టెక్నిక‌ల్ టీమ్ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాం. సినిమాను కాకినాడ‌లో షూట్ చేశాం. మా నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. కాకా, à°¨‌వీన్‌గారు à°¸‌హా మా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘‘ఫుల్ బాటిల్’' సినిమాకు సంబంధించి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు  ఏ కంటెంట్ రాలేదు. తొలిసారి టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చాం. మంచి రెస్పాన్స్ రావ‌à°Ÿà°‚ చాలా సంతోషంగా ఉంది. అలాగే రామాంజ‌నేయుల‌న్న à°µ‌ల్ల‌నే à°ˆ సినిమా ఈరోజు స్టేజ్‌కు చేరుకుంది. ఆయ‌à°¨‌తో à°•‌లిసి à°®‌ళ్లీ సినిమాలు చేయాలి. అలాగే à°®‌రో నిర్మాత చిన్న‌బాబన్న‌కు థాంక్స్‌. వారికి నా కృత‌జ్ఞ‌à°¤‌లు. నాలుగు క్వార్టర్స్ ఉంటే ఫుల్ బాటిల్‌.. అలాగే à°®‌నిషి జీవితం కూడా à°“ ఫుల్ బాటిల్‌లాంటిద‌నే à°ˆ సినిమాకు ‘ఫుల్ బాటిల్’ టైటిల్ పెట్టాడు. డైరెక్ట‌ర్ à°¶‌à°°‌ణ్ నా బ్ర‌à°¦‌ర్‌లాంటోడు. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నాలోని à°† కోణాన్ని à°ˆ సినిమాలో à°š‌క్క‌à°—à°¾ à°¤‌ను వాడుకున్నాడు. à°ˆ సినిమాలో à°¨‌న్ను మెర్క్యురీ సూరి అనే పాత్ర‌లో à°¶‌à°°‌ణ్  చూపించాడు. à°¨‌న్ను పూర్తిగా మార్చేసి కొత్త à°¸‌త్య‌దేవ్‌à°—à°¾ చూపించ‌బోతున్నాడు. బ్ర‌హ్మాజీగారే నాకు పాజిటివ్ ఎనర్జీనిస్తుంటారు. మా సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్మ‌à°°‌ణ్‌, కో డైరెక్ట‌ర్ à°°‌à°®‌à°£‌న్న‌, మా పి.ఆర్ వంశీ కాకా ఇలా à°…à°‚à°¦‌రూ ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ మంచి సినిమాను చేశారు. పేరు పేరున à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘‘ఫుల్ బాటిల్’ మూవీ సరికొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు సత్యదేవ్‌ను మీరు చూడ‌à°¨‌టువంటి పాత్ర‌లో చూడ‌బోతున్నారు.  à°«‌న్నీగా à°¨‌టించాడు. à°¤‌à°¨ రోల్‌తో à°…à°‚à°¦‌రూ à°²‌వ్‌లో à°ª‌డిపోతారు. డైరెక్ట‌ర్ à°¶‌à°°‌ణ్ నాకు చాలా క్లోజ్‌. నిర్మాత‌లు రామాంజ‌నేయులు, చిన్న‌బాబు, కాకా, à°¨‌వీన్‌, కో డైరెక్ట‌ర్‌గారు à°…à°‚à°¦‌à°°à°‚ à°š‌క్క‌à°—à°¾ సినిమా చేశాం. సినిమాతో మెప్పిస్తాం’’ అన్నారు. à°²‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ ‘‘ఇంత‌కు ముందు నేను à°¸‌త్య‌దేవ్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ గాడ్ ఫాద‌ర్ సినిమాకు డైలాగ్స్ రాశాను. à°ˆ సినిమాతో à°¸‌త్య‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల్సిన బాధ్య‌à°¤ ప్రేక్ష‌కుల‌దే. అలాగే à°¤‌మ్ముడు à°¶‌à°°‌ణ్ కొప్పిశెట్టి పెద్ద డైరెక్ట‌ర్ కావాల‌ని అనుకుంటున్నాను’’ అన్నారు. 


హేమంత్ à°®‌ధుక‌ర్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా బావుంది. సత్య, శరణ్‌à°²‌కు కంగ్రాట్స్‌. à°¸‌త్య‌లోని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌ను తొలిసారి చూడ‌బోతున్నారు. à°•‌చ్చితంగా సినిమా రాక్ చేస్తుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ కంగ్రాట్స్‌’’ అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ‘‘సత్యదేవ్ నీళ్లలాంటి వ్యక్తి. డైరెక్టర్ తనకు కంటెంట్ ఇవ్వాలంటే తను ఒదిగిపోతాడు. ఫస్ట్ టైమ్ తనలోని హైపర్ à°Žà°¨‌ర్జిటిక్ కామెడీని చూడ‌బోతున్నాం. à°¶‌à°°‌ణ్ à°¬‌లం కామెడి. డార్క్ కామెడీతో ఫుల్ బాటిల్ సినిమాను చేశాడు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌à°¨‌లు’’ అన్నారు. 


సాయి రాజేష్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా సూపర్‌à°—à°¾ ఉంది. à°¶‌à°°‌ణ్‌, రాహుల్‌, నేను, చందు à°…à°‚à°¦‌à°°à°‚ మంచి ఫ్రెండ్స్‌. à°¸‌త్య‌న్న‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. 


రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ ‘‘తిమ్మరుసు సినిమా చూసి శరణ్ చాలా సీరియస్ పర్సన్ అని అనుకున్నాను. కానీ తనతో పరిచయం అయిన తర్వాత తనెంత జోవియల్ పర్సనో తెలిసింది. టీజర్ బావుంది. à°¸‌త్య‌గారు వెర్స‌టైల్ యాక్ట‌ర్..à°¤‌à°¨‌లోని యాక్టింగ్ ఎనర్జీ సూప‌ర్‌. à°ˆ సినిమాలో à°¸‌త్యాగారు.మంచి కామెడీ టైమింగ్‌తో మెప్పిస్తారు’’ అన్నారు. 


చందు మొండేటి మాట్లాడుతూ ‘‘శరణ్‌తో నాకు ఎప్ప‌à°Ÿà°¿ నుంచో à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. కార్తికేయ‌, ప్రేమ‌మ్  సినిమాకు à°•‌లిసి à°ª‌ని చేశాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. à°¸‌త్య‌దేవ్‌గారి యాక్టింగ్‌à°•à°¿ నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు. 


కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘సత్యదేవ్, కాకినాడ అంటే శరణ్‌కు చాలా ఇష్ట‌à°®‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌à°®‌వుతుంది. కొంద‌à°°à°¿à°•à±€ ఎన్ని హిట్స్‌, సూప‌ర్ హిట్స్ à°µ‌చ్చినా à°“ à°ª‌ర్టికుల‌ర్ ఫిల్మ్‌తో ఓపెన్ అవుతారు. ఉదాహ‌à°°‌à°£‌కు దూకుడు సినిమా. à°ˆ సినిమాకు ముందు à°®‌హేష్‌గారు ఒక్క‌డు, పోకిరి వంటి ఎన్ని సినిమాలు చేసిన దూకుడుతో à°®‌హేష్‌లోని కామెడీ టైమింగ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసింది. ప్ర‌భాస్ ఎన్ని సినిమాలు చేసినా, బుజ్జిగాడుతో à°¤‌à°¨‌లోని కామెడీ యాంగిల్ à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చింది. అలాగే à°¸‌త్య‌లోని స్ట్రెంగ్త్‌ను à°¶‌à°°‌ణ్ à°ª‌ట్టుకుని ఫుల్ బాటిల్ సినిమా చేశారు. à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°“ సూప‌ర్ హిట్ మూవీ కావాలి’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు :
à°¸‌త్య‌దేవ్‌, సంజ‌నా ఆనంద్‌, సాయి కుమార్‌, సునీల్, రాశి, బ్ర‌హ్మాజీ à°¤‌దిత‌రులు


సాంకేతిక వర్గం: 
నిర్మాత‌లు :  రామాంజ‌నేయులు à°œ‌వ్వాజి, ఎస్‌.à°¡à°¿.కంపెనీ à°šà°¿à°¨‌బాబు 
à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¶‌à°°‌ణ్ కొప్పిశెట్టి
సినిమాటోగ్ర‌à°«à±€ :  సుజాత సిద్ధార్థ్‌
సంగీతం:  స్మ‌రణ్ సాయి
ఎడిటింగ్ :  సంతోష్ కామిరెడ్డి
ఆర్ట్‌:  విఠ‌ల్ కోస‌నం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : à°¨‌వీన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌సాద్ బిళ్ల‌కుర్తి
కో డైరెక్ట‌ర్ :  à°°‌à°®‌à°£ మాధ‌à°µ‌à°°à°‚
వి.ఎఫ్‌.ఎక్స్‌:  శ్రీధ‌ర్.à°¡à°¿
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌:  దీపికా శ్రీ పెరుంబుదూరి
సౌండ్ ఎఫెక్ట్స్‌:  రఘునాథ్‌.కె
లిరిక్స్‌:  పూర్ణాచారి, à°®‌నోజ్ కుమార్‌
యాక్ష‌న్‌:  పృథ్వీ
కొరియోగ్ర‌à°«à±€:  విజ‌య్ పోలంకి
పి.ఆర్‌.à°’:  వంశీ కాక‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !