View

ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నగీతాంజ‌లి

Saturday,September23rd,2023, 03:48 PM

టాలీవుడ్ హిస్ట‌రీలో à°…à°‚à°œ‌లి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ గీతాంజ‌లి సినిమాను à°…à°‚à°¤ తేలిగ్గా à°Žà°µ‌రూ à°®‌ర్చిపోలేరు. అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న గీతాంజ‌లి సినిమాకు సీక్వెల్ సిద్ధ‌మైంది. ప్రతీకార జ్వాల‌తో à°®‌ళ్లీ à°µ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు మేక‌ర్స్.


గీతాంజ‌లి à°®‌ళ్లీ à°µ‌చ్చింది అనే పేరుతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వెన్నులో à°µ‌ణుకు తెప్పించే స్పైన్‌ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేక‌ర్స్. గీతాంజ‌లి à°®‌ళ్లీ à°µ‌చ్చింది సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచి మొద‌లైంది. కోన వెంక‌ట్ à°¸‌à°—‌ర్వంగా à°¸‌à°®‌ర్పిస్తున్న సినిమా గీతాంజ‌లి à°®‌ళ్లీ à°µ‌చ్చింది. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలు ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ నిర్మిస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ప్యాన్ ఇండియా రేంజ్‌లో మెప్పిస్తున్న à°…à°‚à°œ‌లి à°¨‌టిస్తున్న 50à°µ సినిమా ఇది. ఎంవీవీ à°¸‌త్యనారాయ‌à°£, జీవీ నిర్మిస్తున్నారు.


à°“ పాడుబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి à°•‌లిగిస్తూ, ఆక‌ట్టుకుంటోంది. గీతాంజ‌లి à°®‌ళ్లీ à°µ‌చ్చింది సినిమా ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి రామ‌చంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ à°¸‌త్యనారాయ‌à°£‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా డైర‌క్ట‌ర్ శివ తుర్ల‌పాటికి à°…à°‚à°¦‌జేశారు.


గీతాంజ‌లి à°®‌ళ్లీ à°µ‌చ్చింది చిత్రంలో à°…à°‚à°œ‌లి, శ్రీనివాస‌రెడ్డి, à°¸‌త్యం రాజేష్‌, à°¸‌త్య‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, à°°‌వి శంక‌ర్ (à°¡‌బ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధ‌వ్ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


à°ˆ సినిమాకు à°•‌à°¥‌: కోన వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌, భాను భోగ‌à°µ‌à°°‌పు, మాట‌లు: భాను భోగ‌à°µ‌à°°‌పు, నందు à°¶‌à°µ‌à°°à°¿à°—‌à°£‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: శివ తుర్ల‌పాటి, సంగీతం: ప్ర‌వీణ్ à°²‌క్క‌రాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్: నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగు వై, పీ ఆర్ à°“: వంశీ కాక‌, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !