View

విడుదలకు సిద్ధమైన GOOGLY (గుడ్ బ్యాడ్ అగ్లీ)

Saturday,February03rd,2018, 04:19 PM

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌à°°à°¿à°¤‌నం à°ˆ à°ª‌దాలు à°®‌à°¨‌కు తెలిసిన‌వే. కాక‌పోతే సంద‌ర్భానుసారం అవి à°¬‌à°¯‌à°ª‌డుతుంటాయి. à°®‌నం వాటిని అలాగే à°¤‌à°—à°¿à°¨ సంద‌ర్భంలో ఉప‌యోగిస్తుంటాం. ఇప్పుడు వీటినే టైటిల్‌à°—à°¾ పెట్టి à°°‌à°š‌యిత à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. à°ˆ సినిమాకు à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం à°µ‌హించ‌à°¡à°‚ కూడా విశేషం. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°ˆ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌. షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ సినిమా త్వర‌లోనే విడుద‌లకు à°«‌స్ట్ కాపీతో సిద్ధం అయింది. à°ˆ సంద‌ర్భంగా...


à°¦‌ర్శ‌కుడు à°¹‌ర్ష à°µ‌ర్ధ‌న్ మాట్లాడుతూ - కొన్ని మంచి కార‌ణాల à°µ‌ల్లే à°ˆ సినిమా కాస్త ఆలస్య‌à°®‌యింది. à°¨‌న్ను à°¨‌మ్మి, నాకు ఇంత టైమ్ కేటాయించిన నా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో à°¨‌డుస్తున్న ట్రెండ్ ప్ర‌కారం గుడ్ బ్యాడ్ అగ్లీని, రిలీజ్ à°¤‌ర్వాత GBU అని చెప్తారు. అది విన‌డానికి కూడా బాలేదు. అందుకే మేమే à°ˆ సినిమాకు గూగ్లీ అని పెట్టుకుంటున్నాం. గూగ్లీ అంటే à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుసు. బౌలింగ్ లో అదొక టైప్ బౌలింగ్. బాల్ వేసిన à°¤‌ర్వాత అది ఎప్పుడు ఎక్క‌à°¡ ఎలా à°ª‌డుతుందో à°Žà°µ‌à°°à°¿à°•à±€ తెలియ‌దు. à°®‌నిషి స్వభావం కూడా అలాంటిదే నేను à°¨‌మ్ముతాను. à°ˆ సినిమా à°•‌థాంశం కూడా అదే కాబ‌ట్టి సినిమాకు à°ˆ పేరును ఫిక్స్ చేశాం. ఏదో పెట్టాల‌ని పెట్ట‌కుండా, మా సినిమా లోనుంచే గూగ్లీ అని సెలెక్ట్ చేసుకున్నాం. షూటింగ్ పూర్తి చేసుకుని à°«‌స్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. వీలైనంత త్వర‌à°—à°¾ సెన్సార్ కు పంపి, సెన్సార్ అయిన వారం à°¤‌ర్వాతే సినిమాను రిలీజ్ చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. మా à°•‌ష్టం ప్రేక్ష‌కులంద‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని చాలా కాన్ఫిడెంట్ à°—à°¾ ఉన్నాం అన్నారు.


నిర్మాత అంజిరెడ్డి మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ సినిమాను చాలా ప్యాష‌న్ తో తెర‌కెక్కించాడు. ఫ్యామిలి అంతా కలిసి కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటుంది. నెలాఖ‌రున సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


హీరోయిన్ శ్రీముఖి మాట్లాడుతూ - ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాలన్నీ à°’à°• ఎత్తు అయితే à°ˆ సినిమా à°’à°• ఎత్తు. à°¨‌న్ను నేను కొత్త‌à°—à°¾ చూసుకునే à°…à°µ‌కాశ‌మిచ్చిన హర్ష‌కు థ్యాంక్స్. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. త్వ‌à°°‌లోనే సెన్సార్ చేసుకుని, à°ˆ నెలాఖ‌రులోగా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. à°¤‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


టీఎన్ఆర్ మాట్లాడుతూ - à°ˆ à°®‌ధ్య కాలంలో హైప్ తెచ్చుకున్న సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా à°’à°•‌à°Ÿà°¿. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఎదురుచూస్తున్నా.. ఫైన‌ల్ à°—à°¾ à°ˆ ఫిబ్ర‌à°µ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌నున్నాం. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ అన్నారు.


ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, à°…à°œ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; à°®‌హేష్ à°•‌త్తి, సంతోష్‌, చెర్రి, à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, à°°‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌, మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః à°•‌à°®‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, à°°‌à°š‌à°¨‌, సంగీతం, à°¦‌ర్శ‌à°•‌త్వంః à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !