View

దర్శకేంద్రుడు చేతుల మీదుగా 'గుణ 369' సాంగ్ విడుదల

Monday,July22nd,2019, 03:16 PM

ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, à°®‌à°²‌యాళ భామ‌ à°…à°¨‌à°˜ నాయిక‌à°—à°¾ తెర‌కెక్కిన చిత్రం గుణ 369. బోయ‌పాటి శ్రీను à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసిన అర్జున్ జంధ్యాల à°¦‌ర్శ‌కునిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్న చిత్ర‌మిది. శ్రీమ‌తి ప్ర‌వీణ à°•‌డియాల à°¸‌à°®‌ర్ప‌à°£‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. à°ˆ చిత్రంలోని తొలి పాట‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు, రెండో పాటను ప్ర‌ముఖ హాస్య à°¨‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌à°² చేశారు. ఇటీవ‌à°² ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్‌, మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించారు.


తాజాగా మూడో పాట‌ను విడుద‌à°² చేసిన à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - గుణ 369 ట్రైల‌ర్ చూశా. ఇవాళ నా చేతుల మీదుగా à°“ పాట విడుద‌లైంది. సంగీత à°¦‌ర్శ‌కుడు చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ స్వ‌à°°‌à°ª‌à°°‌à°š‌à°—à°¾, రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన à°ˆ పాట చాలా బావుంది. ట్యూన్ బావుంది. లిరిక్ బావుంది. దృశ్యాన్ని చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ తీరు బావుంది. ట్రైల‌ర్‌లో హీరో పెర్ఫార్మెన్స్, యాక్ష‌న్ బావుంది. à°ˆ సినిమాను నాకు ఎంతో à°¸‌న్నిహితులైన అనిల్‌, ప్ర‌వీణ‌, తిరుమ‌ల్‌రెడ్డి à°•‌లిసి నిర్మిస్తున్నారు. వీరు ముగ్గురూ ఎన్నో అద్భుత‌మైన షోలు à°®‌à°¨ à°¦‌గ్గ‌à°°‌, విదేశాల్లోనూ నిర్వ‌హించారు. వారు తొలిసారి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. à°† షోలు à°Žà°‚à°¤ అద్భుతంగా విజ‌à°¯‌వంతమ‌య్యాయో, à°ˆ సినిమా కూడా అంతే గొప్ప‌à°—à°¾ హిట్ కావాల‌ని ఆశిస్తున్నాం. కొత్త‌à°—à°¾ à°µ‌స్తున్న à°¦‌ర్శ‌కుడు అర్జున్ à°ˆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడ‌ని, à°­‌విష్య‌త్తులో మంచి సినిమాలు చేస్తాడ‌ని ఆశిస్తున్నాను. à°ˆ సినిమాలో à°ª‌నిచేసిన మిగిలిన టెక్నీషియ‌న్లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.


రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ - మంచి మీనింగ్‌ఫుల్‌, సిట్చువేష‌à°¨‌ల్ సాంగ్ నేను ఇందులో రాశాను. à°ˆ పాట‌ à°¦‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుగారి అమృత‌à°¹‌స్తాల‌ మీదుగా విడుద‌à°² కావ‌à°¡à°‚, నాకు చాలా సంతోషంగా ఉంది. à°ˆ రిలీజ్‌ని ఇలా ప్లాన్ చేసిన ప్ర‌వీణగారికి, అనిల్‌గారికి, తిరుమ‌à°²‌రెడ్డిగారికి à°®‌à°¨‌స్ఫూర్తిగా థాంక్స్. ఎప్పుడు à°¨‌న్ను చూసినా రాఘ‌వేంద్ర‌రావుగారి à°•‌ళ్ల‌ల్లో ప్రేమ‌, ఆప్యాయ‌à°¤ , ఆనందం, సంతృప్తి à°•‌నిపిస్తుంటాయి. అది... à°®‌à°¨‌సులు à°®‌à°¨‌సులు మాట్లాడుకునేలా నాకు బోధ‌à°ª‌డుతుంటుంది. ఎన్నో రికార్డులు సృష్టించిన à°š‌రిత్ర ఉన్న వ్య‌క్తి చేతుల మీదుగా నా పాట విడుద‌à°² కావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ఇష్ట‌మైన పాట‌. విజ‌య్ ఏసుదాస్‌, శ్వేతా మోహ‌న్ చాలా బాగా పాడారు. నా ఫేవ‌రేట్ సింగ‌ర్స్ వాళ్లు. చైత‌న్ à°­‌రద్వాజ చాలా మంచి కుర్రాడు. టాలెంట్ ఉన్న వ్య‌క్తి. à°ˆ కాలానికి, ట్రెండ్‌కు à°¤‌గ్గ‌ట్టుగా అటు మోడ్ర‌న్‌గానూ చేయ‌à°—‌à°²‌డు. స్ట‌ఫ్‌, మేట‌ర్ ఉన్న కంపోజిష‌న్ కూడా చేయ‌à°—‌à°²‌డు. à°ˆ కాలానికి à°¸‌రిపోయే సంగీత à°¦‌ర్శ‌కుడు. మంచి బాణీలు ఇవ్వ‌డంతో పాటు, మంచి రీరికార్డింగ్ కూడా చేయ‌à°—‌à°²‌డు. à°…à°¤‌నితో ఇంట‌రాక్ట్ అవుతున్న‌ప్పుడు కూడా à°…à°¤‌నిలోని సెన్సిబిలిటీస్ నాకు అర్థం కాసాగాయి. వృద్ధిలోకి à°µ‌చ్చే కుర్రాడు. అలాగే అర్జున్ జంధ్యాల నాకు మా బోయ‌పాటి గారి à°¦‌గ్గ‌à°° à°ª‌à°°à°¿à°š‌యం. సిన్సియారిటీకి పోతపోస్తే ఇలా ఉంటాడ‌నిపిస్తుంది. ఇటీవ‌à°² బోయ‌పాటిగారు కూడా à°…à°¤‌ని గురించి చెప్పిన మాట‌లు అక్ష‌à°° à°¸‌త్యాలు. à°…à°¤‌నికి à°“ à°ª‌ని అప్ప‌గిస్తే దాని గురించి ఇక à°®‌నం ఆలోచించాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. à°…à°‚à°¤ మంచి విష‌యం అది. జీవితంలో à°®‌à°¨‌ల్ని ముందుకు à°¨‌డిపించే విష‌యం అది. à°ˆ స్క్రిప్ట్ కూడా à°•‌à°®‌ర్షియ‌ల్ పంథాలో ఉంటూనే, à°’à°• కొత్త పాయింట్‌ను చెబుతుంది. తెలుగులో à°…à°‚à°¤‌à°—à°¾ à°Žà°µ‌రూ ఎక్కువ‌à°—à°¾ à°Ÿ‌చ్ చేయ‌ని పాయింట్ ఇందులో ఉంటుంది. దానికి à°®‌à°¨ తెలుగులో మంచి హీరో దొరికాడు. బాడీ బిల్డ‌ప్ ఉన్నప్ప‌à°Ÿà°¿à°•à±€, à°…à°¤‌నిలో నాకు బాగా à°¨‌చ్చే విష‌యం ఏంటంటే.. à°’à°• ఇన్నొసెన్స్ ఉంటుంది à°† ఫేస్‌లో. ట్రైల‌ర్‌లో చూసిన à°²‌వ్ ట్రాక్‌లోనూ చాలా ఈజ్‌తో చేశాడు. అర్జున్‌à°•à°¿ à°²‌డ్డులాగా దొరికాడు. à°¤‌ప్ప‌కుండా à°ˆ సినిమా మొద‌టిసారిగా సినిమా నిర్మాణంలోకి à°µ‌చ్చిన అనిల్ గారికి, ప్ర‌వీణ‌కు పెద్ద హిట్ అవుతుంది. అనుకున్న à°ª‌నిని నిర్విఘ్నంగా పూర్తి చేయ‌à°¡à°‚ వారికి వెన్న‌తో పెట్టినవిద్య‌. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అర్జున్ à°®‌రిన్ని సినిమాల‌తో ముందుకెళ్లాలి. అనిల్‌గారి టీమ్ à°®‌రిన్ని గొప్ప సినిమాలు తీయాలి అని అన్నారు.


చైతన్ భరద్వాజ్‌ మాట్లాడుతూ - à°ˆ పాట‌కు సిట్చువేష‌న్ మెయిన్‌. దాన్ని అర్జున్‌గారు చాలా బాగా అర్థ‌à°®‌య్యేలా చెప్పారు. దానికి రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు అర్థ‌à°®‌య్యేలా à°š‌క్క‌à°Ÿà°¿ à°ª‌దాల‌తో రాశారు. ఏ పాట‌యినా బాగా ఎలివేట్ అయింది అంటే దానికి కార‌ణం మంచి లిరిక్స్, వాటిని పాడిన సింగ‌ర్స్... వారిద్ద‌à°°à°¿ à°µ‌ల్ల‌నే కంపోజ‌ర్ à°ª‌à°¡à°¿à°¨ à°Žà°«‌ర్ట్ à°¬‌à°¯‌à°Ÿà°¿ ప్ర‌పంచానికి తెలుస్తుంది. రెండు వంద‌à°² శాతం à°ˆ పాట à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నా. à°¨‌న్ను à°¨‌మ్మి à°ˆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన అర్జున్‌గారికి, నిర్మాత‌లు ప్ర‌వీణ‌గారికి, అనిల్‌గారికి, తిరుమ‌ల్‌గారికి à°§‌న్య‌వాదాలు అని చెప్పారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - కె.రాఘ‌వేంద్ర‌రావుగారు పాజిటివిటీ ఉన్న వ్య‌క్తి. మంచి ఎక్క‌డున్నా వెంట‌నే అభినందిస్తారు. మా సినిమా ట్రైల‌ర్ చూసి బావుంద‌ని మెచ్చుకున్నారు. మా చిత్రంలో రామ‌జోగయ్య‌శాస్త్రి రాసిన పాట‌ను ఆయ‌à°¨ చేతుల మీదుగా విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. ఆగ‌స్ట్ 2à°¨ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. మంచి సినిమా చేశామ‌ని సంతృప్తి మాలో ఉంది. ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు అని అన్నారు.


సాంకేతిక నిపుణులు

à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌,
కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్,
ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్,
ఎడిటర్ : తమ్మిరాజు ,
డాన్స్ : రఘు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : à°¸‌త్య కిశోర్‌, శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !