View

గ్రాండ్ గా ప్రారంభమైన 'హలో బేబీ' 

Saturday,August26th,2023, 03:50 PM

ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్.7 చిత్రం  "హలో బేబీ".  à°ˆ చిత్రం ప్రారంభోత్సవం ప్రముఖ దర్శకుడు యాదకుమార్ క్లాప్ తో  à°ˆà°°à±‹à°œà± ఘనంగా ప్రారంభమైంది.  à°°à°¾à°‚గోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్న à°ˆ చిత్రంలో  à°…రోరాశ్రీ హీరోయిన్ à°—à°¾ ప్రముఖ పాత్రలో నటిస్తుంది.


à°ˆ సందర్భంగా నిర్మాత కాండ్రేగుల.." ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికి ఆరు చిత్రాలు నిర్మించాను. డిస్ట్రిబ్యూటర్ à°—à°¾  à°…నేక చిత్రాలను రిలీజ్ చేసాను. ఇది నా బ్యానర్ లో ఏడవ సినిమా. దర్శకుడిగా రాంగోపాల్ రత్నంను వెండితెరకు పరిచయం చేస్తున్నాను. à°ˆ చిత్రం à°•à°¥ ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో రాలేదు. à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ à°’à°• à°•à°¥ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. à°•à±†à°®à±†à°°à°¾à°®à±†à°¨à± à°—à°¾ రమణ, మ్యూజిక్ డైరెక్టర్ à°—à°¾ నితిన్,  à°Žà°¡à°¿à°Ÿà°°à± à°—à°¾ సాయిరాం తాటిపల్లి తదితర టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా చిత్రానికి పనిచేస్తున్నారు" అన్నారు.


దర్శకుడు రాంగోపాల్ రత్నం మాట్లాడుతూ..'' ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం.  à°ˆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్  à°…రోరాశ్రీ  à°•à°¿ మంచి పేరు వస్తుంది,  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ మంచి  à°•à°¥à°¤à±‹ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. à°ˆ  à°•à°¥ వినగానే కచ్చితంగా చేయాలి అనే సంకల్పంతో à°ˆ సినిమాను కసితో చేస్తున్నాను" అన్నారు.


హీరోయిన్ ఆరోరా శ్రీ మాట్లాడుతూ.." ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ తో ముందుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఇది విభిన్నమైనటువంటి కథ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు" అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !