View

శశికుమార్ తనయుడు అక్షిత్ హీరోగా సీతాయణం

Thursday,February06th,2020, 03:49 AM

'భాషా' చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తమ్ముడిగా à°¨à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ శశికుమార్ దక్షిణాది సినీ ప్రేక్షకులకి à°¬à°¾à°—à°¾ à°¸à±à°ªà°°à°¿à°šà°¿à°¤à±à°¡à±. అనేక తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులని అలరించిన శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు.


తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న à°ˆ చిత్రానికి "సీతాయణం" అనే పేరు ఖరారు à°šà±‡à°¶à°¾à°°à± .  à°ªà±à°°à°®à±à°– దర్శకులు వై.వి.యస్ చౌదరి, దశరధ్ à°² వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రభాకర్ ఆరిపాక à°ˆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి à°ˆ చిత్రాన్ని à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à± . ఇందులో à°…క్షిత్ సరసన అనహిత భూషణ్ కధానాయికగా à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à± . ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది.


à°ˆ సందర్భంగా à°šà°¿à°¤à±à°° నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, లవ్ , క్రైమ్, డ్రామా తో నడిచే చిత్రమిది. à°•à°¥ కథనాలు నేటి ట్రెండ్ à°•à°¿ తగ్గట్టుగా ఉంటాయి. à°ˆ కథలో విభిన్న భావోద్వేగాలకు అవకాశం ఉంది. హీరో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ విభిన్నంగా ఉంటుంది. అక్షిత్ శశికుమార్ à°ˆ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా స్థిరపడిపోవడం ఖాయం. à°…à°‚à°¤ బాగా నటించారు. అలాగే దర్శకుడు కొత్తవారైనా ఎంతో నైపుణ్యంతో à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్యాంకాక్, హైదరాబాద్, వైజాగ్, à°®à°‚గుళూరు, అగుంభే, బెంగుళూరు  పరిసర ప్రాంతాలలో షూటింగ్ పూర్తిచేశాం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు  .జరుగుతున్నాయి. à°®à°¾à°°à±à°šà°¿à°²à±‹ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి  సన్నాహాలు చేస్తున్నా అని తెలిపారు.


తారాగణం: à°…క్షిత్ శశికుమార్, అనహిత భూషణ్ ,అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జభర్ధస్ట్ అప్పారావు, à°Ÿà°¿ యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±.కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్   సమర్పణ :  రోహన్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి
రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !