View

సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న'ఐక్యూ'

Friday,June09th,2023, 03:40 PM

సాయి చరణ్‌, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ à°¦ స్టూడెంట్‌’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన à°ˆ  à°šà°¿à°¤à±à°°à°‚ విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో కేక్‌ కట్‌ చేసి  à°¬à°¾à°²à°¯à±à°¯ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు.


అనంతరం నిర్మాత మాట్లాడుతూ - సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. బాలకృష్ణగారు ట్రైలర్‌ విడుదల చేశాక మా సినిమా క్రేజ్‌ పెరిగింది. 99 థియేటర్లు దొరికాయి. సినిమా à°•à°¥ జనాలకు బాగా కనెక్ట్‌ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌à°—à°¾ నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాఽధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో à°“ సినిమా చేస్తా. మా సినిమాకు సహకరించిన బాలకృష్ణ, ప్రసన్నకుమార్‌ అందరికీ కూడా కృతజ్ఞతలు. రెండో సినిమా  à°µà°¿à°µà°°à°¾à°²à± త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు.


ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ - చిన్న సినిమా సక్సెస్‌ అయితే ఇండస్ట్రీ బావుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. à°ˆ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు. రెండ్రోజులుగా బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఆయన à°ˆ సినిమాకు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది అని అన్నారు.


డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్‌, చిత్ర బృందం à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.


నటీనటులు
లేఖ ప్రజాపతి
ట్రాన్సీ
సుమన్‌
బెనర్జీ
సత్యప్రకాష్‌
పి.రఘునాథ్‌రెడ్డి
కె.లక్ష్మీపతి
సూర్య
గీతాసింగ్‌
షేకింగ్‌ శేష్‌
సత్తిపండు
సమీర్‌ దత్తా


సాంకేతిన నిపుణులు:
కెమెరా: à°Ÿà°¿.సురేందర్‌రెడ్డి
సంగీతం: పోలూర్‌ ఘటికాచలం
ఎడిటింగ్‌: శివ శర్వాణి
కో-డైరెక్టర్‌-కో రైటర్‌
దివాకర్‌ యడ్ల
పిఆర్వో: మధు వి.ఆర్‌
నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
దర్శకత్వం:  à°œà°¿à°Žà°²à±‌బి శ్రీనివాస్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !