View

జంబలకిడి పంబ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన రవితేజ!

Tuesday,June12th,2018, 07:08 AM

#JambaLakidiPamba Theatrical Trailer Released by #MassMaharaja #Raviteja

గీతాంజలి, à°œ‌à°¯‌మ్ము నిశ్చ‌à°¯‌మ్మురా వంటి వైవిధ్య‌మైన సినిమాల à°¤‌ర్వాత ప్ర‌ముఖ à°•‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని à°•‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌à°• పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (à°®‌ను) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°°‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. à°ˆ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ à°®‌హరాజ్ à°°‌వితేజ ఆవిష్క‌రించారు.

 

 

అనంత‌à°°à°‚ à°°‌వితేజ మాట్లాడుతూ - జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ అనే టైటిల్‌ను విన‌గానే హిట్ అనే ఫీలింగ్ à°µ‌చ్చేసింది. టైటిల్ మాత్రం ఈవీవీగారిది వాడుకున్నారు. à°•‌à°¥ మొత్తం కొత్త‌à°—à°¾ రాసుకున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే à°¤‌ప్ప‌à°• హిట్ అవుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ కుదిరింది. చిత్ర యూనిట్‌à°•à°¿ నేను ఆల్ ది బెస్ట్ à°•à°¿ à°¬‌దులు కంగ్రాట్స్ చెబుతున్నాను. ష్యూర్ హిట్ చిత్ర‌à°®‌వుతుంది. శ్రీనివాస‌రెడ్డి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత‌à°²‌కు మంచి లాభాలు రావాలి అని అన్నారు.


శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ - మా చిత్రాన్ని మేం జూన్ 14à°¨ విడుద‌à°² చేయాల‌ని ముందు అనుకున్నాం. కానీ à°† రోజు చాలా సినిమాలు విడుద‌à°²‌కున్నాయి. జూన్ 22à°¨ అయితే మంచి థియేట‌ర్లు దొరుకుతాయ‌ని, మంచి ఓపెనింగ్స్ ఉంటాయ‌ని పెద్ద‌లు సూచించారు. వారి సూచ‌à°¨ మేర‌కు à°ˆ చిత్రాన్ని జూన్ 22à°¨ విడుద‌à°² చేస్తున్నాం. మా చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ à°®‌à°¹‌రాజ్ à°°‌వితేజ‌గారు విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసి గ్యారంటీ హిట్ చిత్ర‌à°®‌ని ఆయ‌à°¨ చెప్ప‌డంతో మాకు కొండంత à°¬‌లం à°µ‌చ్చిన‌ట్ట‌యింది. ముందు నుంచీ సినిమా పెద్ద హిట్ అవుతుందనే à°¨‌మ్మ‌కంతోనే à°ª‌నిచేశాం. ఇప్ప‌టిదాకా మా ప్ర‌à°¯‌త్నాన్ని ఆద‌రిస్తున్న à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాను కూడా అలాగే ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అని అన్నారు.


నిర్మాత‌లు మాట్లాడుతూ - పాత జంబ‌à°²‌à°•à°¿à°¡à°¿ పంబ‌ కు, మా సినిమాకూ ఎలాంటి పోలిక ఉండ‌దు. కాక‌పోతే à°•‌థాప‌à°°à°‚à°—à°¾ మాక్కూడా అదే టైటిల్ బావుంటుంద‌ని పెట్టాం. పాత సినిమాను ఇందులో పోల్చుకోవాల‌నుకోవ‌ద్దు. ఎక్క‌à°¡à°¾ పోలిక‌లు ఉండ‌వు. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా à°¦‌ర్శ‌కుడు à°•‌à°¥ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ à°—à°¾ ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే à°ˆ à°•‌à°¥‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని à°µ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చూసి à°°‌వితేజ‌గారు కంగ్రాట్స్ చెప్ప‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ నెల 22à°¨ చిత్రాన్ని విడుద‌à°² చేస్తాం అని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - à°ˆ à°®‌ధ్య విడుద‌à°² చేసిన ప్ర‌మోష‌à°¨‌ల్ సాంగ్‌à°•à°¿ చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌à°¡à°¾ à°–‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. à°…à°‚à°¦‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/à°Ž ఇచ్చింది. యువ‌à°¤‌కు à°¨‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి అని తెలిపారు.
à°•‌థానాయిక సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. కుటుంబ à°¸‌మేతంగా చూడాల్సిన చిత్ర‌మిది అని తెలిపారు.


à°¨‌టీన‌టులు:
à°¸‌త్యం రాజేశ్‌, à°§‌న్‌రాజ్‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్‌, à°¹‌à°°à°¿ తేజ‌, రాజ్య‌à°²‌క్ష్మి, హిమ‌à°œ‌, కేదారి శంక‌ర్‌, à°®‌ధుమ‌ణి, మిర్చి à°•à°¿à°°‌ణ్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ అప్పారావు, à°¸‌à°¨‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°«‌ణి à°¤‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: à°¸‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (à°®‌ను), నిర్మాత‌లు: à°°‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., à°¸‌à°¹ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: à°¸‌ంతోష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !