View

ఇంప్రసివ్ గా ‘జోరుగా హుషారుగా’ టీజర్ 

Saturday,October21st,2023, 03:06 PM

బేబి చిత్రంతో à°•‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హౄద‌యాల్లో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా à°¨‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ పూజిత పొన్నాడ à°•‌థానాయిక‌. అను ప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు. శిఖ‌à°° అండ్ అక్ష‌à°° ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ à°ª‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కష్ణ చైతన్య, సీనియర్ పాత్రికేయులు టీవీ 5 మూర్తి, వినాయకరావు, సురేష్ కొండేటి లు విడుదల చేశారు. 


à°ˆ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - చిత్ర జోడి ముచ్చటగా వుంది. టీజర్ ఇంప్రెసివ్ à°—à°¾ వుంది. తప్పకుండా చిత్రం కూడా జనాదరణ పొందాలని ఆశిస్తున్నాను అన్నారు. 


బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ఇదొక జెన్యూన్ లవ్ ఎంటర్ టైనర్. మంచి సినిమాలకు నా సపోర్ట్ ఎప్పడూ వుంటుంది. à°ˆ చిత్రం చూశాను. అందుకే à°ˆ చిత్రం విడుదలకు నా వంతు సహకారం అందిస్తున్నాను. దర్శకుడు అనుప్రసాద్ చిత్రాన్నిఎంతో చక్కగా తెరకెక్కించాడు. చిత్రంలో వుండే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిరిని అలరిస్తుంది. సినిమా కూడా విజయం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 


దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ - à°¨à±‡à°Ÿà°¿ యువ‌à°¤‌à°°à°‚ à°¨‌చ్చే అంశాల‌తో అన్ని ఎమోష‌న్స్‌తో రూపొందుత‌న్న à°ˆ చిత్రం కొత్త‌à°¦‌నం ఆశించే à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చుతుంది. నన్ను అని విధాల సపో ర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్స్.


దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ - దర్శకుడు అనుప్రసాద్ నాకు స్నేహితుడు, మంచి ప్రతిభావంతుదు. టీజర్ తో పాటు సంభాషణలు కూడా హృదయానికి హత్తుకున్నాయి అన్నారు. 


à°ˆ కార్యక్రమంలో కెమెరామెన్ à°®‌హిరెడ్డి పందుగుల, నటుడు చైతన్యరావ్,  à°®à°§à±à°¨à°‚దన్,  à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°• సోనూ ఠాకూర్,  à°¤‌దిత‌రులు పాల్గోన్నారు. 


విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, à°®‌ధునంద‌న్‌, సిరి à°¹‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  à°¬à±à°°à°¹à±à°®‌జీ , à°š‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ à°•‌న్నా à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°®‌ర్తండ్‌కెవెంక‌టేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: తేజ తిరువిధుల



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !