View

'జ్వాల' ప్రారంభోత్సవ విశేషాలు

Saturday,December22nd,2018, 05:57 AM

అమ్మా క్రియేష‌న్స్ à°ª‌తాకంపై విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'జ్వాల' శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విజ‌య్ ఆంటోని తెలుగులో à°¨‌టిస్తున్న స్ట్ర‌యిట్ మూవీ ఇది. అరుణ్ విజ‌య్ à°®‌రో హీరోగా à°¨‌టిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఇందులో హీరోయిన్‌à°—à°¾ నటిస్తుంది. à°¨‌వీన్‌.à°Žà°‚ à°¦‌ర్శ‌కుడు. à°Ÿà°¿.శివ నిర్మాత‌. శుక్ర‌వారం à°ˆ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత à°Ÿà°¿.శివ మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడు à°¨‌వీన్ చెప్పిన స్క్రిప్ట్ బాగా à°¨‌చ్చింది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 3 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ à°œ‌రుపుకోనుంది. కోల్‌à°•‌తా, గోవా, యూర‌ప్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీక‌à°°à°¿à°‚à°š‌నున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. హాలీవుడ్ అహ్మ‌ద్ à°¬‌ట్చా à°•‌à°®‌ల్ à°¬‌ట్చా సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు రామాంజ‌నేయులు మాట్లాడుతూ - విజ‌య్ ఆంటోని మెద‌à°Ÿà°¿ తెలుగు à°¡‌బ్బింగ్ చిత్రం à°¨‌కిలి రిలీజ్ చేశాం. ఇప్ప‌డు డైరక్ట్ తెలుగు సినిమా చేసే à°…à°µ‌కాశం à°µ‌చ్చినందుకు ఆనందంగా వుంది. అలాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతున్న à°ˆ చిత్రంలో అర్జున్‌రెడ్డి ఫేం షాలిని పాండే , అరుణ్ విజ‌య్ లు జంట‌à°—à°¾ చేస్తున్నారు. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ మెద‌టివారంలో చిత్రం సెట్స్ మీద‌à°•à°¿ వెళ్ళ‌నుంది. యూర‌ప్‌, à°•‌à°²‌à°•‌త్తా బ్యాక్‌డ్రాప్ లో చిత్ర షూటింగ్ à°œ‌రుపుకుంటుంది అని అన్నారు.


హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - à°¨‌వీన్ స్క్రిప్ట్ చెప్ప‌గానే à°¨‌చ్చేసింది. మంచి టాలెంటెడ్ à°ª‌ర్స‌న్‌. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అనువాద చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. తొలిసారి తెలుగులో చేస్తున్న స్ట్ర‌యిట్ మూవీ. బ్యూటీఫుల్ స్క్రిప్ట్‌. నాకెరీర్‌లో à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌à°—‌à°²‌ను. నాతో పాటు అరుణ్ విజ‌య్‌, షాలిని పాండేలు కూడా à°¨‌టిస్తున్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఛాలెజింగ్ మూవీ. హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో ఉంటుంద‌ని భావిస్తున్నాను. అలాగే ప్రకాశ్‌రాజ్‌గారు, à°œ‌à°—‌à°ª‌తిబాబుగారు కీల‌à°•‌పాత్ర‌ల్లోన‌టిస్తున్నారు. వారికి కూడా నా థాంక్స్‌ అన్నారు.


హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ - చాలా ఎగ్జ‌యిటెడ్‌à°—à°¾ ఉంది. బ్రూస్‌లీ, సాహో à°¤‌ర్వాత తెలుగులో నేను చేస్తున్న మూడో స్ట్ర‌యిట్ మూవీ ఇది. నాకు యాక్ష‌న్ సినిమాలంటే ఇష్టం. అలాంటి ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీలో à°¨‌టిస్తుండ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. విజ‌య్ ఆంటోనిగారితో, షాలిని పాండేతో à°•‌లిసి à°¨‌టిస్తుండం హ్యాపీగా ఉంది అన్నారు.


షాలిని పాండే మాట్లాడుతూ - స్క్రిప్ట్ విన‌గానే చాలా బాగా à°¨‌చ్చింది. ఎగ్జ‌యిటెడ్‌à°—à°¾ వెయిట్ చేస్తున్నాను అన్నారు.


à°¨‌టీన‌టులు..
విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలినిపాండే, à°œ‌à°—‌à°ª‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, నాజ‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి కెమెరా: అహ్మ‌ద్ à°¬‌ట్చా à°•‌à°®‌ల్ à°¬‌ట్చా, సంగీతం: à°¨‌à°Ÿ‌రాజ‌న్ శంక‌రన్‌, ఆర్ట్‌: కిశోర్‌, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దిలీప‌న్ సెంగొట్ట‌యాన్, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: ఎన్‌.à°®‌హేంద్ర‌, నిర్మాత: à°Ÿà°¿.శివ‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¨‌వీన్‌.à°Žà°‚.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !