View

గుణ 369... కార్తికేయ కొత్త చిత్రం టైటిల్

Friday,April26th,2019, 01:04 PM

ఆర్‌ ఎక్స్ 100 ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి `గుణ 369` అనే పేరును à°–‌రారు చేశారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఇంత‌కు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. à°®‌ళ్లీ à°ˆ నెల 29 నుంచి మే 15 à°µ‌à°°‌కు à°®‌రో భారీ షెడ్యూల్ చేయ‌బోతున్నాం. దాంతో à°’à°• సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ఇప్పుడు హైద‌రాబాద్ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ‌. 369 అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా à°µ‌స్తోంది అని అన్నారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - à°°à°¿à°¯‌ల్ à°²‌వ్ ఇన్సిడెంట్స్ తో బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల à°ˆ à°•‌à°¥‌ను అద్భుతంగా à°¤‌యారు చేసుకున్నాడు. విన‌గానే చాలా ఇంప్రెస్ అయి వెంట‌నే ఓకే చెప్పేశాం. à°²‌వ్ యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ జోన‌ర్‌లో ఉంటుంది. à°•‌చ్చితంగా యువ‌à°¤‌రాన్ని ఉర్రూత‌లూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ కేర‌క్ట‌రైజేష‌న్ ఆర్ ఎక్స్ 100, హిప్పీ à°•‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది అని తెలిపారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - కొన్ని à°•‌à°¥‌లు విన‌గానే à°¨‌చ్చుతాయి. à°®‌ళ్లీ à°®‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. à°¨‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన à°•‌à°¥ అలాంటిదే. విన‌గానే à°¨‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్ప‌టిదాకా తీసిన‌ à°°‌షెస్ చూసుకున్నాం. ప్ర‌తి ఫ్రేమూ à°°à°¿à°¯‌లిస్టిక్‌à°—à°¾ à°µ‌చ్చింది. à°°à°¿à°¯‌లిస్టిక్ చిత్ర‌మిది అని అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఫైట్స్ : రామకృష్ణ ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !