View

#కృష్ణారామా చాలా ప్రత్యేకం - నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌

Saturday,October14th,2023, 02:45 PM

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. à°ˆ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. à°ˆ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.  


టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ à°•à°¿ అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. à°ˆ మార్పులు తగ్గట్టు కూడా నన్ను నేను మలుచుకుంటున్నాను. నేను నటించిన ఓటీటీ సినిమా 'సేనాపతి'à°•à°¿ ముంబైలో బెస్ట్ పెర్ ఫార్మర్ అఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది. ఓటీటీ సినిమాలకి మంచి కంటెంట్ వుండితీరాల్సిందే. మంచి కంటెంట్ లేకపోతే వెంటనే ఛానల్ మార్చేస్తారు ఆడియన్స్. #కృష్ణారామా చాలా ప్రత్యేకమైన చిత్రం. రాజ్ గారు à°•à°¥ చెప్పినపుడు చాలా సర్ ప్రైజింగ్ à°—à°¾ అనిపించింది. ఇప్పటి జనరేష్ à°•à°¿ తగిన à°•à°¥ ఇది. సోషల్ మీడియా నేపధ్యంలో à°’à°• రిటైర్డ్  à°“ల్డ్ పెయిర్ కోణంలో సాగే అద్భుతమైన à°•à°¥ ఇది. #కృష్ణారామా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా కథలో భాగం అవుతారనే నమ్మకం వుంది. à°…à°‚à°¤ నిజాయితీ కూడుకున్న à°•à°¥ ఇది. రాజ్ గారు నటీనటుల ఎంపిక చాలా చక్కగా చేశారు. గౌతమీ, నేను à°ˆ పాత్రలు పోషించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము. à°ˆ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి à°ˆ సినిమా ప్రసారం అవుతుంది. పండగ చేసుకుంటూ ఇంట్లో à°ˆ సినిమా చూసి మా ఫ్యామిలీలో మీరంతా భాగస్వామ్యం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


గౌతమి మాట్లాడుతూ... #కృష్ణారామా చాలా యూనిక్, స్పెషల్ ప్రాజెక్ట్. ఇలాంటి చక్కని కథని రాసిన దర్శకుడు రాజ్ గారి ధన్యవాదాలు. చాలా మోడ్రన్ సబ్జెక్ట్ ఇది. రాజేంద్ర ప్రసాద్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్‌ గారు.  #కృష్ణారామా మ్యాజికల్ బ్యూటీఫుల్ ఫిలిం. à°ˆ సినిమా కోసం చాలా మంది యువ ప్రతిభావంతులు పని చేశారు. అనన్య నటించిన వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం. నిర్మాతలు ఏ లోటు లేకుండా సినిమాని పూర్తి చేశారు. #కృష్ణారామా మెమరబుల్ మూవీ. తప్పకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు,


అనన్య శర్మ మాట్లాడుతూ.. ఇది నా మొదటి ఫీచర్ ఫిల్మ్.  #కృష్ణారామా à°•à°¥ మన నిజ జీవితంలో వుంటుంది. అమ్మమ్మ తాతయ్యల à°•à°¥ ఇది. ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా వుంది. రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి గారితో పని చేయడం చాలా అనందంగా వుంది. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 à°¨ సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా చూడండి'' అన్నారు.


దర్శకుడు రాజ్‌ మదిరాజు మాట్లాడుతూ.. #కృష్ణారామా నాకు à°’à°• రోలర్ కోస్టర్ రైడ్. ఇది నా నాలుగో సినిమా. ‘à°°à°¿à°·à°¿’ తర్వాత మనసుపెట్టి రాసిన à°•à°¥ ఇది. రాజేంద్ర ప్రసాద్‌ గారు సంపూర్ణ నటుడు. అన్నీ మంచి శకునములే సినిమాలో నటించినపుడు రాజేంద్ర ప్రసాద్‌ గారిని కలిసి à°•à°¥ చెప్పాను. ఆయన చాలా నచ్చింది. కృష్ణా పాత్ర కోసం గౌతమి గారికి à°•à°¥ చెప్పాను. గౌతమి గారికి కూడా నచ్చింది. ఇలాంటి గొప్ప నటులు ఇద్దరూ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈటీవీ సంస్థకు ధన్యవాదాలు. à°ˆ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. #కృష్ణారామా తప్పకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.  


నటీనటులు :
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేష్, రచ్చరవి తదితరులు


టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాజ్ మాదిరాజు
నిర్మాతలు: వెంకట కిరణ్, కుమార్ కాళ్లకూరి, హేమ మాధురి
సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరామెన్: రంగనాథ్ గోగినేని
ఎడిటర్: జునైద్ సిద్ధిక్
ఆర్ట్ డైరెక్టర్: విష్ణు నాయర్
పీఆర్వో: వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !