View

'కృష్ణారావ్ సూపర్ మార్కెట్'.. సెన్సార్ కు సిద్ధం

Monday,March11th,2019, 04:17 PM

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ' కృష్ణారావ్ సూపర్ మార్కెట్ '..ఎల్సా ఘోష్ కథానాయిక గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.. లవ్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం వహించారు.. బి.జి.ఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ పై గౌతమ్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా బాధ్యతలను నిర్వర్తించారు.. వచ్చేనెలలో సినిమా ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..


నటీనటులు : కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు...
సాంకేతిక నిపుణులు :
ప్రొడ్యూసర్ : BGR ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్
డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : ఏ.విజయ్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: బోలె షావలి
ఫైట్స్ : సింధూరం సతీష్
ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు
ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే. భువన్ రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !