View

కె.ఎస్.చిత్ర సంగీత విభావరి.. బాలికల సంక్షేమ నిధి కోసం!

Saturday,March16th,2019, 03:41 PM

బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. మార్చి 17à°¨ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న à°ˆ కార్యక్రమంలో చిత్రతోపాటు గాయనీగాయకులు శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్‌, సోని కూడా పాడబోతున్నారు. ఎలెవన్‌ పాయింట్‌ టు సంస్థ నిర్వహించే à°ˆ కార్యక్రమాన్ని వికేర్‌ సంస్థ సమర్పిస్తోంది.


à°ˆ సంగీత విభావరి గురించి కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత సింగర్‌ కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ - వి కేర్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ప్రోగ్రాంలో పాడబోయే పాటలను ఇప్పటికే కొన్నింటిని ప్రాక్టీస్‌ చేశాం. కొన్నింటిని శ్రీకృష్ణ, కొన్నింటిని శ్రీనిధి పాడుతున్నారు. సాకేత్‌, సోని కూడా కొన్ని పాటలు పాడతారు. మీ అందరికీ బాగా పరిచయమున్న మ్యూజిషియన్స్‌ à°ˆ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇందులో అన్నీ తెలుగు పాటలే ఉంటాయి. మంచి కాజ్‌ కోసం చేస్తున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి అందరూ దీన్ని సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మూడు à°—à°‚à°Ÿà°² పాటు సాగుతుంది. à°ˆ కార్యక్రమాన్ని విజయ వంతం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


శ్రీకృష్ణ మాట్లాడుతూ - భారతీయ భాషలు చేసుకున్న పుణ్యమిది. మా చిత్రమ్మగారు మంచి కార్యక్రమం చేయబోతున్నారు. à°’à°• మంచి కాజ్‌ కోసం à°ˆ కార్యక్రమం చేస్తున్నాం. గర్ల్‌ ఛైల్డ్‌à°•à°¿ షెల్టర్‌ కల్పించడం కోసం à°ˆ ప్రోగ్రాం చేస్తున్నాం అన్నారు.


శ్రీనిధి మాట్లాడుతూ - à°ˆ కాన్సర్ట్‌లో నేను కూడా అసోసియేట్‌ అయి పాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గర్ల్‌ ఛైల్డ్‌ సపోర్ట్‌ కోసం చేస్తున్న à°ˆ ప్రోగ్రాం అందరికీ రీచ్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్రగారి పాటలు వినాలనుకునేవారంతా రేపు తప్పకుండా రావాలి అన్నారు.


సాకేత్‌ మాట్లాడుతూ - చిత్రగారితో కలిసి à°’à°• లైన్‌ అయినా పాడాలన్న డ్రీమ్‌ నా చిన్నప్పటి నుంచి ఉంది. à°’à°• మంచి కాజ్‌ కోసం చేస్తున్న రేపటి కాన్సర్ట్‌ ద్వారా నా డ్రీమ్‌ నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.


సోని మాట్లాడుతూ - à°ˆ కాన్సర్ట్‌లో నేను కూడా à°’à°• భాగమవడం చాలా సంతోషంగా ఉంది. గర్ల్‌ ఛైల్డ్‌ కోసం చేస్తున్న à°ˆ కార్యక్రమానికి మీ అందరూ రావడం ద్వారా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !