View

ఇద్ద‌రి మిత్రుల మ‌ధ్య న‌డిచే స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'కుట్ర' - సిరిపురం రాజేష్

Friday,June16th,2023, 03:00 PM

సిరి ఎంటర్టైన్‌మెంట్స్‌ పతాకంపై సిరిపురం రాజేష్‌ డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తూ  à°¸à±à°µà±€à°¯ దర్శకత్వంలో నిర్మిస్తోన్న  à°šà°¿à°¤à±à°°à°‚ ‘కుట్ర’ (à°¦ గేమ్‌ స్టార్స్‌ నవ్‌ ట్యాగ్‌లైన్‌).  à°ªà±à°°à±€à°¤à°¿, గీతిక రతన్‌, ప్రియ దేశ్‌పాల్‌ హీరోయిన్లు. à°¸‌స్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌à°—à°¾ తెరకెక్కుతోన్న à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని à°ˆ నెల 23à°¨ గ్రాండ్ à°—à°¾ విడుద‌à°²‌వుతోంది.   


à°ˆ సందర్భంగా ఫిలించాంబ‌ర్ లో  à°ªà±à°°à±€-రిలీజ్ ఏర్పాటు చేశారు. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్  à°šà±ˆà°°à±à°®‌న్ కోలేటి దామోద‌ర్‌, à°Ÿà°¿à°¯‌స్ టూరిజం  à°¡à±†à°µ‌à°²‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఎక్స్  à°šà±ˆà°°à±à°®‌న్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, à°Ÿà°¿à°¯‌స్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌à°²‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఎక్స్ చైర్మ‌న్ à°…à°®‌à°°‌వాది లక్ష్మినారాయ‌à°£, సినీ ప్ర‌ముఖులు తుమ్మ‌à°²‌à°ª‌ల్లి రామ à°¸‌త్య‌నారాయ‌à°£‌, à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్, చిత్ర à°¦‌ర్శ‌కుడు, నిర్మాత‌, à°¨‌టుడు సిరిపురం రాజేష్‌, హీరోయిన్లు ప్రియ‌, గీతిక, ప్రీతి  à°ªà°¾à°²à±à°—ొన్నారు.


à°ˆ సంద‌ర్భంగా కోలేటి దామోద‌ర్ మాట్లాడుతూ... సిరిపురం రాజేష్ అడ్వ‌కేట్ à°—à°¾, వ్యాపారవేత్త‌à°—à°¾ , à°œ‌ర్న‌లిస్ట్ à°—à°¾ ఎంతో ఎత్తుకు ఎదిగారు. నాకు మంచి మిత్రులు, ఆయ‌à°¨ à°¨‌టిస్తూ స్వీయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°“ సినిమా నిర్మించ‌à°¡à°‚ గొప్ప విష‌యం. సినిమా చూశాము. అద్భుతంగా తెర‌కెక్కించారు. à°ˆ సినిమా విజ‌యవంతం కావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ... ప్ర‌స్తుతం à°¸‌మాజంలో ప్ర‌తి విష‌యంలో కుట్ర‌లే à°œ‌రుగుతున్నాయి. అలాంటి టైటిల్ తో à°“ à°š‌క్క‌à°Ÿà°¿ చిత్రాన్ని తెర‌కెక్కించిన రాజేష్ గారికి à°ˆ సినిమా మంచి విజ‌యాన్ని అందించాల‌న్నారు.


à°…à°®‌à°°‌వాది లక్ష్మినారాయ‌à°£ మాట్లాడుతూ... రాజేష్ గారు à°œ‌ర్న‌లిస్ట్ à°—à°¾ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎంతో జోరుగా పాల్గొన్నారు. అడ్వ‌కేట్ à°—à°¾ కూడా మంచి పేరుంది. à°•‌రోన టైమ్‌లో సిరిపురం రాజేష్ గారు షార్ట్ ఫిలింస్ చేశారు. ఎప్ప‌టికైనా సినిమా చేయాల‌ని చెప్పేవాడు. కానీ ఇంత త్వ‌à°°‌à°—à°¾ సినిమా చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు అనుకోలేదు. à°ˆ సినిమా విడ‌దులై ఆయ‌à°¨‌కు మంచి పేరు, లాభాలు తేవాల‌న్నారు.


నిర్మాత తుమ్మ‌à°²‌à°ª‌ల్లి రామ à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ... సిరిపురం రాజేష్ గారు à°¨‌టిస్తూ, స్వీయ à°¦‌ర్వ‌à°•‌త్వంలో à°ˆ చిత్రాన్ని అద్భుతంగా తెర‌à°•‌క్కించారు. పాట‌లు, ట్రైల‌ర్ చాలా బావున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంటే ప్రేక్ష‌కులు సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. కుట్ర అనే క్యాచీ టైటిల్ తో à°’à°• మంచి కాన్సెప్ట్ తో à°µ‌స్తోన్న ఈచిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°²‌à°¯‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... కుట్ర ట్రైల‌ర్, సాంగ్స్ చాలా బావున్నాయి. సిరిపురం రాజేష్ గారు à°’à°• మంచి కాన్సెప్ట్ తో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.à°ˆ చిత్రం à°˜‌à°¨ విజయం సాధించాల‌న్నారు.


à°¨‌టుడు, నిర్మాత‌, à°¦‌ర్శ‌కుడు సిరిపురం రాజేష్ మాట్లాడుతూ... మంచిర్యాల లో 1985 నుండి నేను à°œ‌ర్న‌లిస్ట్ à°—à°¾ చేస్తున్నా. కుట్ర‌ నా తొలి సినిమా. ఇద్ద‌à°°à°¿ మిత్రుల à°®‌ధ్య à°¨‌డిచే à°¸‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్  à°šà°¿à°¤à±à°°‌మిది. à°ˆ నెల 23à°¨ దాదాపు 100 థియేట‌ర్స్ లో గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.  


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో ఏ. వెంక‌టేష్‌, మంచాల à°°‌ఘువీర్‌, , కాచెం à°¸‌త్య‌నారాయ‌à°£‌, సిరిపురం à°¸‌త్య‌నారాయ‌à°£‌, ముక్త శ్రీనివాస్ , ఎమ్ , సురేంద్ర‌నాథ్ రెడ్డి , మాదం శెట్టి à°¸‌త్య‌నారాయ‌à°£‌, కొండా చంద్ర‌శేఖ‌ర్ à°¤‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌à°•à°¿ శుభాకాంక్ష‌లు తెలిపారు.


సిరిపురం రాజేష్‌, విజ‌యరంగ‌రాజు, à°˜‌ర్ష‌à°£ శ్రీనివాస్‌, గీతిక‌, ప్రియ‌, ప్రీతి, విష్ణు à°µ‌ర్థ‌న్‌, ఉజ్వ‌à°² à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతంః రోహిత్ శౌర్‌,  à°²à°¿à°°à°¿à°•à± రైట‌ర్ః వెంక‌ట్ బాల‌గోని, స్టోరిః కాశి;  à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్ర‌ఫీః à°—‌ణేష్ మాస్ట‌ర్‌;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌-à°¦‌ర్శ‌à°•‌త్వంః సిరిపురం రాజేష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !