View

లేడీస్ నాట్ ఎలౌడ్ టీజర్ విడుదల

Saturday,September14th,2019, 12:56 PM

సెన్సెషనల్ స్టార్ షకీలా  సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం లేడీస్ నాట్ ఎలౌడ్.  కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై  రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. à°ˆ చిత్ర టీజర్ ను రామానాయుడు స్టూడియోస్ లో విడుదల చేశారు. 


దర్శకుడు సాయిరామ్ మాట్లాడుతూ.. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. షకీలా గారు రమేష్, విక్రాంత్ అన్న తో కలిసి‌à°ˆ‌సినిమా చెస్తున్నారు. ‌షకీలా ఫిలిం ఫ్యాక్టరీ పై à°ˆ చిత్ర  తమిళ రైట్స్ ను షకీలా గారు తీసుకున్నారన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరులో సెన్సార్ కంప్లీట్ చేసి , వీలైనంత త్వరగా సినిమాను విడుదల చెస్తామన్నారు.


షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూశాను. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంది. నచ్చి తమిళ్ లో సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ.. షకీలా గారితో కలిసి ఈ సినిమా చెయటం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చెయటంతొ పాటు థ్రిల్ చేసెలా దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని తీశారన్నారు.


ఇంకా à°ˆ కార్యక్రమం లో రెమో, భారతీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ‌


గీతా ,హనీ ,నందినీ ,భాను,హర్ష, మధు, ఆనంద్ ,మహేష్  నటిస్తొన్న à°ˆ చిత్రానికి à°¸à°‚గీతం: శ్రీ మిత్ర, ఎడిటింగ్: కె.ఆర్‌. స్వామి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !