View

పోయే ఏనుగు పోయే నుండి విడుదలైన లిరికల్ సాంగ్

Monday,May29th,2023, 03:29 PM

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.à°¶‌à°°‌à°µ‌à°£‌న్ స్వీయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న చిత్రం పోయే ఏనుగు పోయే. à°§‌మాక‌, à°¬‌లగం చిత్రాల‌తో  à°®à±‹à°¸à±à°Ÿà± వాంటెడ్ మ్యూజిక్ డైరక్ట‌ర్ పేరు తెచ్చుకున్న  à°­à±€à°®à±à°¸à± సిసిరోలియో à°ˆ చిత్రానికి సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చారు. à°ˆ చిత్రంలోని `ఈడొచ్చి పైటేసిన చిన్న‌దాన్ని ` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ ని à°ˆ రోజు సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుద‌à°² చేశారు. తెలుగు, à°¤‌మిళం, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న à°ˆ పాన్ ఇండియా చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్ à°ª‌నుల్లో బిజీగా ఉంది. త్వ‌à°°‌లో విడుదల‌కు సిద్ధ‌à°®‌వుతోంది.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌à°• నిర్మాత కె.à°¶‌à°°‌à°µ‌à°£‌న్ మాట్లాడుతూ... మాసివ్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో గారు సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరిక‌ల్ వీడియో à°ˆ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ à°ˆ పాట‌ను à°°‌చించారు.   మా సినిమా à°•à°¥ విషయానికొస్తే... నిధిని దక్కించుకోవడానికి కొంత మంది à°’à°• ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని à°’à°• కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన  à°—్రాఫిక్స్ తో  à°µà°¿à°œà±à°µà°²à± వండర్ à°—à°¾ సినిమాను తీర్చి దిద్దాము.  à°Žà°‚తో  à°µà°¿à°¨à±‹à°¦à°­à°°à°¿à°¤à°‚à°—à°¾, భారీ తారాగణంతో  à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రం అతి త్వరలో  à°…న్ని భాషల్లో  à°µà°¿à°¡à±à°¦à°²à±ˆ ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !