View

గ్రాండ్ గా "మా ఊరి పొలిమేర - 2" ప్రీ రిలీజ్ వేడుక‌

Wednesday,November01st,2023, 10:58 AM

“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌à°—à°¾ రూపొందుతున్న చిత్రం “మా à°Šà°°à°¿ పొలిమేర 2” à°¡à°¾.అనిల్ విశ్వనాథ్. à°¦‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన à°ˆ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3à°¨ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  à°ˆ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళ‌వారం à°ˆ చిత్రం ప్రీరిలీజ్ వేడుక à°˜‌నంగా à°œ‌రిగింది. à°ˆ వేడుక‌కు ప్ర‌ముఖ à°•‌థానాయ‌కుడు à°…à°¡‌వి శేష్‌తో పాటు బ్లాక్‌à°¬‌స్ట‌ర్ నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. à°ˆ వేడుక‌లో à°ˆ చిత్రంలో à°“ ముఖ్య‌పాత్ర‌ను పోషించిన à°¦‌ర్శ‌కుడు à°•‌రుణ‌కుమార్ తో, ప్ర‌ముఖ గాయ‌కుడు పెంచ‌à°²‌దాస్‌తో పాటు  à°šà°¿à°¤à±à°°à°‚లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు.


à°ˆ వేదిక‌పై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు à°…à°¡‌వి శేష్‌, ఎష్‌కేఎన్‌లు ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ à°…à°¡‌వి శేషు మాట్లాడుతూ నా à°«‌స్ట్ à°¸‌క్సెస్ క్ష‌ణంకు à°µ‌ర్క్ చేసిన టీమ్ అంతా à°ˆ టీమ్‌లో వున్నారు. ముఖ్యంగా à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. à°…à°¤‌ని ప్ర‌తిభ నాకు తెలుసు. à°ˆ రోజు à°…à°¤‌ను à°“ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ సినిమా తీసి దానికి సీక్వ‌ల్ తీయ‌à°¡à°‚ ఆనందంగా వుంది. ఇది నా సొంత సినిమా లాంటింది. à°ˆ చిత్రానికి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ à°µ‌ర్క్ చేశారు. à°¤‌ప్ప‌కుండా à°ˆ చిత్ర మంచి విజ‌యం సాధిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది అన్నారు.


నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ సినిమాకు హిట్ à°•‌à°³ à°•‌నిపిస్తుంది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే à°•‌ష్ట‌మే. సినిమాను ఆద‌రించే ఆడియ‌న్స్‌కు మంచి సినిమా కావాలి అంతే.  à°•à±Šà°¤à±à°¤ కంటెంట్‌ను ఆడియ‌న్స్ à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. à°ˆ టీమ్ à°•‌ష్టం à°•‌నిపిస్తుంది. సినిమాకు à°“ ఫ్రాంచైజీ క్రియేట్ చేయ‌à°¡à°‚ à°•‌ష్టం. అలాంటి అరుదైన ఫీట్ à°ˆ సినిమాకు కుద‌రింది. à°ˆ విష‌యంలో à°¦‌ర్శ‌కుడిని అభినందిస్తున్నాను. à°ˆ సినిమాకు à°ˆ రోజు ఇంత à°¬‌జ్ రావ‌డానికి కార‌ణం వంశీ నందిపాటి ఆయ‌à°¨ అభిరుచే à°ˆ సినిమాకు ఇంత à°¬‌జ్ తీసుకొచ్చింది. త్వ‌à°°‌లోనే ఆయ‌à°¨‌ను à°®‌నం పెద్ద నిర్మాత‌à°—à°¾ చూడ‌బోతున్నాం. à°ˆ సినిమా పార్ట్ 1ను ఓటీటీలో చూసిన à°®‌నం పొలిమేర 2ను థియేట‌ర్‌లో చూసి à°† ట్బిస్ట్‌లు ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ చిన్న‌సినిమాగా మొద‌లైన à°ˆ సినిమా à°ˆ రోజు పెద్ద సినిమాగా మారిందంటే అందుకు కార‌ణం వంశీ నందిపాటి. పొలిమేర 2 విష‌యంలో నాకు బడ్జెట్ à°ª‌à°°à°‚à°—à°¾ à°¸‌à°¹‌à°•‌à°°à°¿à°‚à°šà°¿à°¨ నిర్మాత‌కు థ్యాంక్స్. à°ˆ సినిమా విష‌యంలో నాకు హీరోయిన్ కామాక్షి గారి à°¸‌à°¹‌కారం à°®‌రువ‌లేనిది. హీరోయిన్‌గానే కాకుండా à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో కూడా ఆమె ఎంతో డేడికేష‌న్‌తో à°ª‌నిచేసింది. సంగీత à°¦‌ర్శ‌కుడు గ్యానీ, కెమెరామెన్ à°°‌మేష్ à°ˆ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్స్‌ల్లో వుంటారు. à°ˆ సినిమాకు à°…à°‚à°¦‌రూ ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేశారు. పెద్ద సంస్థ à°ˆ చిత్రాన్నివిడుద‌à°² చేయ‌à°¡à°‚ ఆనందంగా వుంది. à°ˆ సినిమా à°°à°¿à°œ‌ల్ట్ నాకు తెలుసు. à°ˆ సినిమా విజ‌యంపై నేను చాలా à°¨‌మ్మ‌కంతో వున్నాను. à°…à°‚à°¦‌à°°à°‚ à°¤‌ప్ప‌కుండా à°¸‌క్సెస్ మీట్‌లో à°•‌లుసుకుందా అన్నారు.


à°¸‌త్యం రాజేష్ మాట్లాడుతూ దర్శ‌కుడు అనిల్ à°ˆ సినిమాకు à°•‌ర్మ à°•‌ర్త క్రియ అంతా ఆయ‌నే. నిర్మాత ఎంతో ఫ్యాష‌న్‌తో తీశాడు. à°ˆ రోజు ఇంత గొప్ప‌à°—à°¾ 100 కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ విడుద‌à°² చేస్తున్నామంటే వంశీ నందిపాటి కార‌ణం. à°ˆ సినిమాకు టెక్నిషియ‌న్సే హీరోలు. à°ˆ చిన్న సినిమాను à°…à°‚à°¦‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత గౌరిక్రిష్ణ మాట్లాడుతూ à°¦‌ర్శ‌కుడు à°ˆ à°•‌à°¥‌ను ఎంతో అద్భుతంగా తీశాడు. à°ˆ సినిమా కంప్లీట్ చేయ‌డానికి à°¸‌త్యం రాజేష్ à°¸‌à°¹‌కారం à°®‌రువ‌లేనిది. సినిమా టీమ్ అంతా ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేశారు. à°ˆ చిత్రం à°ˆ రోజు ఇంత గ్రాండ్‌à°—à°¾ విడుదల కావ‌డానికి కార‌ణం వంశీ నందిపాటి గారు. à°¤‌ప్ప‌కుండా చిత్రం à°˜‌à°¨‌విజ‌యం సాధిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. అన్నారు. కామాక్షి భాస్క‌ర్ల మాట్లాడుతూ à°ˆ సినిమాకు హీరోయిన్‌తో పాటు à°¦‌ర్వ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసే à°…à°µ‌కాశం  à°‡à°šà±à°šà°¿à°¨à°‚దుకు à°¦‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్‌కు నా థ్యాంక్స్‌. à°ˆ సినిమా విడుద‌à°² à°¤‌రువాత ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ మంచి గుర్తింపు à°µ‌స్తుంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !