View

ఆసక్తికరంగా ‘'మ్యాడ్" మూవీ ఫస్ట్ లుక్

Monday,May11th,2020, 11:08 AM

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్". ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది.


మోదెల టాకీస్  à°¬à±à°¯à°¾à°¨‌ర్ పై à°Ÿà°¿. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  à°®à°¿à°¤à±à°°à±à°²à± నిర్మాత‌లుగా  à°²à°•à±à°·à±à°®à°£à± మేనేని à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపోందిన à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా  à°œà°°à±à°—ుతున్నాయి. త్వరలో రిలీజ్ à°•à°¿ రెడీ అవుతున్న à°ˆ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  à°²à±€à°¡à± రోల్స్ ప్లే చేశారు.


à°ˆ సంద‌ర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. 8à°µ తేది రిలీజ్ చేసిన ఫ్రీ లుక్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న  à°•à±Šà°¨à±à°¨à°¿ జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా à°ˆ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న  à°’à°• జంట, లివింగ్ రిలేషన్ లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం à°ˆ చిత్రానికి హైలైట్ à°—à°¾ నిలుస్తాయి. à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾ చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే  à°®à±‹à°¡à°°à°¨à± జంటల లైఫ్ స్టైల్ ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది.


హీరో, హీరోయిన్లు వారి వారి పాత్ర‌ల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా à°¨‌టించారు. à°ˆ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్  à°…ందించిన సంగీతం బాగా  à°†à°•‌ట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్ à°—à°¾ నిలుస్తుంది.à°ˆ చిత్రం కాన్సెప్ట్ గురించి తెలుసుకుని, పాటలు విన్న వెంటనే 'మధుర' ఆడియో వారు తాము రిలీజ్ చేస్తామని ముందుకు రావడంతో à°ˆ నెల 14à°µ తేది ఫస్ట్ సింగల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన 'మ్యాడ్' ఈతరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము.


à°¨‌టీన‌టులు.. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ,  à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾..
బ్యాన‌ర్‌ : à°®à±‹à°¦à±†à°² టాకీస్
ప్రోడ్యూస‌ర్స్‌ : à°Ÿà°¿. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు
కెమెరా : రఘు మందాటి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : మోహిత్ రెహ్మానియాక్
లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్
పి ఆర్ ఒ : జియస్ కె మీడియా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !