View

ఇండియన్ పనోరమాకి 'మహానటి'

Wednesday,October31st,2018, 03:15 PM

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ తెర‌కెక్కించిన చిత్రం `à°®‌హాన‌à°Ÿà°¿.` సావిత్రి జీవిత à°•‌à°¥ `à°®‌హాన‌à°Ÿà°¿`à°—à°¾ తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌à°°‌థం à°ª‌ట్టారు. à°µ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ à°²‌భించాయి. ఇప్పుడు à°®‌హాన‌à°Ÿà°¿à°•à°¿ అరుదైన గౌర‌వం à°¦‌క్కింది. ఇండియ‌న్ à°ª‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌దర్శ‌à°¨ కోసం `à°®‌హాన‌à°Ÿà°¿` ఎంపికైంది. కీర్తి సురేష్‌, à°¸‌మంత‌, దుల్క‌ర్ à°¸‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌à°°‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన à°ˆ చిత్రానికి నాగ అశ్విన్ à°¦‌ర్శ‌కత్వం à°µ‌హించిన సంగ‌తి తెలిసిందే.


49à°µ‌ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) ఉత్స‌వాలు త్వ‌à°°‌లో గోవాలో à°œ‌à°°‌à°—‌నున్నాయి. అందులో భాగంగా à°®‌హాన‌à°Ÿà°¿ ని ప్ర‌à°¦‌ర్శిస్తారు. హిందీ, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళం, తుళు... ఇలా భార‌తీయ భాష‌à°² నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్స్‌ à°ˆ చిత్రోత్స‌వాల్లో ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌కు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం భార‌à°¤‌దేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌కు ఎంపిక చేశారు. అందులో à°¦‌క్షిణాది నుంచి ఒక్క `à°®‌హాన‌à°Ÿà°¿`కే స్థానం à°¦‌క్కింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !