View

ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన దగ్గర నుండి రావాలని కోరుకుంటున్నాను - మహేష్ 

Monday,January06th,2020, 09:08 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.à°Žà°‚.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, à°Ž.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌à°—à°¾ నటిస్తోన్న à°ˆ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11à°¨ ప్రపంచవ్యాప్తంగా à°ˆ చిత్రాన్నివిడుద‌à°²‌ చేస్తున్నారు. కాగా ’సరిలేరు నీకెవ్వరు’ మెగాసూప‌ర్ ఈవెంట్‌ జనవరి 5à°¨ హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష అభిమానుల‌ సమక్షంలో వైభ‌వంగా à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ’సరిలేరు నీకెవ్వరు’ ట్రైల‌ర్‌ని విడుద‌à°²‌చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


à°¨‌టుడు బండ్ల‌à°—‌ణేశ్ మాట్లాడుతూ - à°®‌హేశ్‌బాబు à°¸‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఏంటో టైటిల్లోనే చెప్పారు. à°ˆ సంక్రాంతికి అదే à°œ‌à°°‌à°—‌బోతుంది. à°Žà°µ‌రెస్ట్ శిఖ‌à°°à°‚ à°…à°‚à°¤ ఎత్తున à°®‌à°¨‌సున్న మెగాస్టార్ చిరంజీవిగారు à°ˆ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా à°µ‌చ్చి తెలుగు à°š‌à°²‌à°¨ చిత్ర à°ª‌రిశ్రంలో కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టారు. అనిల్ రావిపూడి నాకు à°ˆ సినిమాలో à°—‌మ్మ‌త్తైన వేషం ఇచ్చారు. ఇక‌పై నేను ప్రేక్ష‌కుల‌ను ఎంటర్ చేయాల‌నే నిర్ణ‌యించుకున్నాను. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత అనిల్‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్ అవుతుంది. à°®‌హేశ్ కెరీర్‌లోనే కాదు.. ఇండ‌స్ట్రీలోనే నెంబ‌ర్‌à°µ‌న్ సినిమాగా నిలుస్తుంది అన్నారు.


పాట‌à°² à°°‌à°š‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ - à°®‌హేశ్‌గారి మీద à°ˆ టైటిల్ పెట్టాల‌నే ఆలోచ‌à°¨ à°µ‌చ్చిన‌ప్పుడే సినిమా à°¸‌క్సెస్ అయ్యింది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో à°ˆ à°•‌à°¥‌ను అనిల్ నాకు వివ‌రించారు. విజ‌à°¯‌శాంతిగారు, ప్ర‌కాశ్‌రాజు, రాజేంద్ర ప్ర‌సాద్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు, à°°‌త్న‌వేలుగారు ఇలాంటి బ్ర‌హ్మాండ‌మైన టీమ్‌తో సినిమా చేశారు. ఇక అనిల్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అన్ని ఎలిమెంట్స్‌ను à°š‌క్క‌à°—à°¾ మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. బ్లాక్‌à°¬‌స్ట‌ర్ కంటే పెద్ద à°ª‌à°¦‌మేదైనా ఉందంటే అలాంటి పండ‌à°— à°ˆ పండ‌క్కి రాబోతుంద‌ని భావిస్తున్నాను. à°ˆ సినిమాలో రెండు పాట‌à°²‌ను రాశారు. à°®‌హేశ్‌బాబుగారి ఫ్యాన్స్‌à°•à°¿, పాట‌à°²‌ను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨ తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°ˆ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు.


పాట‌à°² à°°‌à°š‌యిత శ్రీమ‌ణి మాట్లాడుతూ - à°ˆ సినిమాలో మంచి పాట‌à°²‌ను రాసే అవకాశం à°•‌లిగింది. à°®‌హేశ్‌బాబుగారికి, అలాగే సినిమాలో à°ª‌ని చేసే గొప్ప à°…à°µ‌కాశాన్ని ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీగారికి à°®‌à°¨‌స్ఫూర్తిగా à°§‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను.


నిర్మాత à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్ మాట్లాడుతూ - మాకు మొద‌à°Ÿà°¿ సినిమా నిర్మించే à°…à°µ‌కాశం ఇచ్చిన à°®‌హేశ్‌గారికి, స్నేహితుడు అనీల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంక‌à°°‌గారు, దిల్‌రాజుగారు, ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. à°ˆ సంక్రాంతికి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మెమొర‌బుల్‌à°—à°¾ ఉండాలి. à°ˆ సంక్రాంతికి విడుద‌à°²‌వుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్టై డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్‌కు కాసుల పంట కుర‌వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత జెమిని à°•à°¿à°°‌ణ్ మాట్లాడుతూ - à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ à°…à°‚à°¦‌à°°à°¿ మైండ్ బ్లాక్ అయ్యేంతగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. à°¸‌రిలేరు టీమ్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ - కృష్ణ‌గారు, చిరంజీవిగారు, విజ‌à°¯‌శాంతిగారు, à°®‌హేశ్‌బాబు వీరే à°®‌à°¨‌కు తెలిసిన నిజ‌మైన స్టార్స్‌. నాకు ఎప్పుడైన కృష్ణ‌గారు, à°®‌హేష్ హార్డ్ à°µ‌ర్క్ గురించి చెబుతుంటే వెంట‌నే చిరంజీవిగారే గుర్తుకొస్తారు. నాకే కాదు.. ఇక్క‌డున్న చాలా మందికి ఆయ‌నొక రోల్ మోడ‌ల్‌. ఆయ‌à°¨ à°ˆ వేడుక‌à°•à°¿ రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌à°¯‌శాంతిగారికి సినిమాల్లో స్వాగ‌తం చెబుతున్నాం. ఆమెను తెర‌పై చూడాల‌ని ఆరాట‌à°ª‌డుతున్నాం. అనిల్ సుంక‌à°°‌, దిల్‌రాజన్న à°µ‌రుస‌à°—à°¾ à°®‌హేశ్‌తోనే సినిమాలు చేసేస్తున్నారు. మీరెంత ఇష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ సినిమాలు చేస్తున్నారో చూస్తుంటేనే అర్థ‌à°®‌à°µ‌తుంది. à°®‌హేశ్‌, అనిల్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే చాలా ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ ఉంది. అనిల్ సినిమాలు స్ట్రెస్ à°¬‌స్ట‌ర్‌లా ఉంటున్నాయి. ఆయ‌à°¨‌కు అభినంద‌à°¨‌లు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌ అన్నారు.
à°¦‌ర్శ‌కుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ - అనిల్‌గారు, దిల్‌రాజుగారు à°•‌లిసి చేసిన à°ˆ సినిమాకు మెగాస్టార్‌, సూప‌ర్‌స్టార్ à°•‌à°²‌à°µ‌à°¡à°‚ అనేది చాలా పెద్ద విష‌యం. à°ˆ à°•‌à°²‌యిక‌ను నిజం చేసినందుకు చిరంజీవిగారికి థ్యాంక్స్‌. à°®‌హేశ్‌గారితో నేను రెండు సినిమాలు చేశాను. ఆయ‌నంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే అనిల్ రావిపూడి నా రూమ్మేట్‌. à°¤‌à°¨‌తో అలా à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. అలాగే నేను డైరెక్ట‌ర్ కాక‌ముందు, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాక‌ముందు నుండి ఇద్ద‌à°°à°¿à°•à±€ à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. నాకు ఇష్టమైన à°…à°‚à°¦‌రూ à°•‌లిసి చేసిన à°ˆ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. లాస్ట్ డికేడ్ à°®‌హేశ్‌à°•à°¿ దూకుడుతో శుభారంభం à°µ‌చ్చింది. à°ˆ డికేడ్‌లో à°¸‌రిలేరు నీకెవ్వ‌రుతో శుభారంభం కావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ఫైట్ మాస్ట‌ర్స్ రామ్-à°²‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ మాట్లాడుతూ - గొప్ప కాంబినేష‌న్‌లో à°µ‌స్తోన్న à°ˆ సినిమాలో మేం కూడా భాగం కావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్‌లో చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ à°¸‌న్నివేశాల్లో à°®‌హేశ్‌గారిని కాస్త à°•‌ష్ట‌పెట్టాం. కొత్త యాక్ష‌న్స్‌ను మీరు చూడ‌బోతున్నారు. à°®‌హేశ్‌గారికి à°¸‌రిపోయే టైటిల్ ఇది. ఆయ‌à°¨ సినిమా వంద‌శాతం కాదు.. వెయ్యి శాతం ప్రేమిస్తారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి యాక్ట‌ర్ అని చెప్పాలి. నటీన‌టులను ఆడిస్తూ పాడిస్తూ à°¤‌à°¨‌కేం కావాలో దాన్ని à°š‌క్క‌à°—à°¾ తీసుకుంటారు అనిల్ రావిపూడి. లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌à°¯‌శాంతిగారిని చూస్తుంటే à°Žà°¨‌ర్జీ చూస్తున్న‌ట్లు అనిపించింది అన్నారు.


మిల్కీబ్యూటి à°¤‌à°®‌న్నా మాట్లాడుతూ - చిరంజీవిగారికి థ్యాంక్స్‌. à°®‌హేశ్ సినిమాలో సాంగ్ చేయ‌à°¡à°‚ హ్యాపీ. అలాగే నేను à°•‌లిసిన మంచి వ్య‌క్తుల్లో డైరెక్ట‌ర్ అనిల్‌గారు à°’à°•‌రు. నాకు మంచి ఫ్రెండ్. à°°‌ష్మిక మైండ్ బ్లాక్ సాంగ్‌లో మైండ్ బ్లాక్ రేంజ్‌లో చేసింది. సినిమాను à°…à°‚à°¦‌రూ à°•‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దిల్‌రాజుగారు, దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు à°¸‌హా మంచి టీమ్ à°•‌లిసి చేసిన సినిమా ఇది. à°¤‌ప్ప‌కుండా సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది అన్నారు.


స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మాట్లాడుతూ - మెగాస్టార్‌గారిని ఇక్క‌à°¡ చూడ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. à°¸‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు యాప్ట్ టైటిల్ పెట్టార‌ని హ్యాపీగా అనిపించింది. అలాగే à°“ à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాను అనిల్ రావిపూడి అర్థం చేసుకున్నంత‌à°—à°¾ à°Žà°µ‌రూ అర్థం చేసుకోరు. à°¤‌à°¨ సినిమాలో ఫుల్ మీల్స్ ఉంటుంది. మీరు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేసే స్టైల్‌à°•à°¿ à°“ సూప‌ర్‌స్టార్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అర్థ‌à°®‌వుతుంది. ఈవాళే ఆయ‌à°¨ తండ్రి కూడా అయ్యాడు. à°¤‌à°¨‌కు à°ˆ ఇయ‌ర్ à°“ బ్యాంగ్‌లా స్టార్ట్ అవుతుంది. నేను విజ‌à°¯‌శాంతిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెను స్క్రీన్‌పై చూడ‌టానికి చాలా ఆస‌క్తిగా ఉంది. దేవిశ్రీ నిజంగానే రాక్‌స్టార్‌. ఎంటైర్ యూనిట్‌కు ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - నాకు సినిమా అంటే పిచ్చి పుట్ట‌డానికి కార‌ణం మీరే. దాని à°µ‌ల్లే ఇక్క‌à°¡ à°µ‌రకు రాగ‌లిగాను. ఆయ‌నతో పాటు à°®‌హేశ్‌గారు, విజ‌à°¯‌శాంతిగారుముందు ఇలా నిల‌à°¬‌à°¡à°¿ మాట్లాడ‌à°Ÿà°‚ గౌర‌వంగా భావిస్తున్నాను. చిరంజీవి, విజ‌à°¯‌శాంతిగారు à°•‌లిసి చేసిన సినిమాలు గురించి చాలానే చెప్పుకుంటూ పోవ‌చ్చు. అనిల్‌à°•à°¿ కంగ్రాట్స్‌. à°°‌ష్మిక‌కు అభినంన‌లు. దేవిశ్రీ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. మీ కెరీర్‌లో à°®‌à°¹‌ర్షి బిగ్గెస్ట్ హిట్‌. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ అది మారాల‌ని నేను కోరుకుంటున్నాను. à°¸‌రిలేరు నీకెవ్వ‌రు మీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌à°—à°¾ నిలుస్తుందని బావిస్తున్నాను. à°ˆ సినిమా కోసం అనిల్‌, à°®‌హేష్‌గారు à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డారో నాకు తెలుసు. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ పండ‌à°— సినిమా. à°ˆ సంక్రాంతి మూడు రోజుల ముందుగానే రాబోతుంది. ఎంటైర్ యూనిట్‌à°•à°¿ ఆల్ ది వెరీ బెస్ట్‌ అన్నారు.


హీరోయిన్ à°°‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ - చిరంజీవిగారు నా à°›‌లో, గీత గోవిందం సినిమా ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు à°ˆ సినిమాకు కూడా à°µ‌చ్చారు. ఆయ‌à°¨ à°²‌క్కీ ఛార్మ్‌à°—à°¾ భావిస్తున్నాను. అనిల్ రావిపూడికి కంగ్రాట్స్‌.. à°¤‌à°¨ à°ˆ సినిమాతో హిస్ట‌à°°à±€ క్రియేట్ చేయ‌బోతున్నారు. ఇందులో à°¨‌న్ను భాగం చేసినందుకు అనిల్‌à°•à°¿ థ్యాంక్స్‌. దేవిశ్రీ నాపై పెట్టుకున్న à°¨‌మ్మ‌కాన్ని హీ ఈజ్ సో క్యూట్‌.. మైండ్ బ్లాక్ సాంగ్స్‌తో నిల‌బెట్టుకున్నాన‌నే అనుకుంటున్నాను.
విజ‌à°¯‌శాంతిగారిని తొలిసారి à°•‌లిసిన‌ప్పుడు చాలా à°­‌à°¯‌à°ª‌డ్డాను. కానీ ఆమె నాలో చాలా కాన్ఫిడెంట్‌ను నింపింది. నేను ఆయ‌న్ని చాలానే ఇరిటేట్ చేశాను. నాపై à°¨‌మ్మ‌à°•à°‚ ఉంచినందుకు అనిల్ సుంక‌à°°‌, దిల్‌రాజుగారికి à°§‌న్య‌వాదాలు అన్నారు.


నిర్మాత‌ ఆది శేష‌గిరిరావు మాట్లాడుతూ - నేను తీసిన కొడుకు దిద్దిన కాపురం సినిమాతోనే à°®‌హేశ్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. పెద్ద à°¨‌టుల à°®‌ధ్య 14 à°µ‌à°¯‌సున్న లిటిల్ స్టార్ .. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ అయ్యాడు. అనిల్ సుంక‌à°°‌గారు, డైరెక్ట‌ర్ అనిల్ గారు సినిమా మొద‌లు పెట్ట‌కుండానే మేం సంక్రాంతికి సినిమా ఇస్తున్నాం అని చెప్పిన రోజున ఇద్ద‌రూ ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా చేస్తే విజ‌à°¯‌వాడ‌లో à°˜‌à°¨ à°¸‌న్మానం చేస్తాన‌ని మాట ఇచ్చాను. ఇలాంటి డిసిప్లెయిన్ ఉంటే ఇండ‌స్ట్రీ బావుంటుంది. అందుకు హీరోల à°¸‌హకారం కూడా à°…à°µ‌à°¸‌à°°‌మే. ఇంత పెద్ద సినిమాను ఆరు నెల‌ల్లో పూర్తి చేసినందుకు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌ను అభినందిస్తున్నాను. à°ˆ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సినిమా చూడ‌బోతున్నామ‌నే ఫీలింగ్ à°•‌లిగింది. విజ‌à°¯‌శాంతిగారు, à°°‌ష్మిక à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కులు దిల్‌రాజు మాట్లాడుతూ - ట్రైల‌ర్ à°Žà°‚à°¤ à°°‌చ్చ à°°‌చ్చ‌à°—à°¾ ఉందో.. సినిమా కూడా అంతే à°°‌చ్చ à°°‌చ్చ‌à°—à°¾ ఉంటుంది. తెలుగు ఇండ‌స్ట్రీకి à°…à°‚à°¦‌రివాడైన చిరంజీవిగారు à°ˆ ఫంక్ష‌న్‌à°•à°¿ ముఖ్య అతిథిగా రావ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. నేను à°®‌హేశ్‌గారితో సీత‌మ్మ వాకిట్లో సిరిమెల్లెచెట్టు, à°®‌à°¹‌ర్షి à°¤‌ర్వాత చేసిన హ్యాట్రిక్ చిత్ర‌మిది. అనిల్ రావిపూడి à°ª‌టాస్ à°¤‌ర్వాత చేసిన నాలుగు సినిమాలు మాతోనే చేయ‌à°¡à°‚ మా లక్కీ. à°ˆ à°¸‌క్సెస్‌ను ఇలాగే కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. దేవిశ్రీతో మా బ్యాన‌ర్‌లో చేసిన 12à°µ సినిమా.. 4 హ్యాట్రిక్ ఇది. ఇంత మంది కాంబినేష‌న్‌లో అనిల్‌గారితో à°•‌లిసి సినిమా చేయ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. నేను చాలా à°²‌క్కీగా ఉంది. విజ‌à°¯‌శాంతిగారి à°°à±€ ఎంట్రీ మా సినిమాతో రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°°‌ష్మిక à°¸‌క్సెస్ ట్రాక్‌లో వెళుతుంది. అనిల్ సుంక‌à°°‌గారికి థ్యాంక్స్‌ అన్నారు.


చిత్ర నిర్మాత అనీల్ సుంక‌à°° మాట్లాడుతూ - మౌనంగా à°Žà°¦‌à°—‌à°®‌ని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ à°’à°¦‌à°—‌à°®‌ని అర్థ‌మందులో ఉంది.. à°ˆ గేయానికి నిలువెత్తు రూపం చిరంజీవిగారు. డీసెన్స్‌, డిగ్నిటీ, డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ మిమ్మ‌ల్ని చూసి మేం నేర్చుకోవాలి. ఆయ‌à°¨ మా వేడుక‌à°•à°¿ రావ‌à°¡à°‚ మాకు à°—‌ర్వ‌కార‌ణం. మే 31 సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారి పుట్టిన‌రోజున ఆయ‌à°¨ పుట్టిన‌రోజుకి ప్రారంభ‌మైన à°ˆ చిత్రం ఇలా విజ‌à°¯‌వంతంగా పూర్తి చేశాం. à°œ‌à°¨‌వరి 11à°¨ రిలీజ్ చేయాల‌ని అప్పుడే అనుకున్నాం. అద్భుతం à°œ‌రిగేట‌ప్పుడు à°Žà°µ‌à°°à°¿à°•à±€ తెలియ‌దు. à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¤‌ర్వాత à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ గుర్తుండిపోతుంద‌ని కృష్ణ‌గారు చెబుతుండేవారు. à°ˆ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ అద్భుతం à°œ‌రుగుతుంది. à°ˆ సినిమా ఫ్యాన్స్‌, ఫ్యామిలీ à°¸‌హా à°…à°‚à°¦‌రిదీ. à°®‌హేశ్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో అలాగే చూపిస్తాన‌ని ఆరోజున అనిల్ రావిపూడిగారు ప్రామిస్ చేశారు. à°…à°‚à°¤‌కంటే ఎక్కువ చూపించారు. à°ˆ సినిమాతో ఆయ‌à°¨ నెక్ట్స్ లీగ్ డైరెక్ట‌ర్ అవుతారు. నేష‌à°¨‌ల్ అవార్డు విజ‌à°¯‌శాంతిగారికి ఎందుకు à°µ‌చ్చిందా? అని à°ˆ సినిమా చూసిన à°¤‌ర్వాత à°®‌రోసారి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అర్థ‌à°®‌వుతుంది. ఆమె పెర్ఫామెన్స్ మైండ్‌బ్లోయింగ్‌. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, à°°‌ష్మిక అద్భుతంగా చేశారు. à°ˆ సినిమాకు దిల్‌రాజుగారు à°¸‌à°®‌ర్ప‌కుడిగా చేశారు. మా à°•‌ష్టాన్ని మేం ఆయ‌à°¨‌కు à°¸‌à°®‌ర్పిస్తే.. ఆయ‌à°¨ చిరున‌వ్వుతో తీర్చేశారు. ఆయ‌కు à°ˆ సంద‌ర్భంగా థ్యాంక్స్‌. నా లైఫ్‌లో మెముర‌బుల్ à°œ‌ర్నీ మై హీరో à°®‌హేశ్‌గారితో..ఆయ‌à°¨‌తో à°®‌రోసారి à°œ‌ర్నీ చేసినందుకు ఆనందంగా ఉంది. ఆయ‌à°¨ డేడికేష‌న్ అద్భుతం ప్ర‌తి షాట్‌ను à°“ సినిమాలా చూస్తారు. à°ˆ సినిమాతో ఆయ‌à°¨ మీదున్న రెస్పెక్ట్ à°ª‌దింత‌లు పెరుగుతుంది. సినిమా ప్రారంభం రోజున ఫ్యాన్స్ మేం కాల‌ర్ ఎత్తుకుని తిరిగేలా సినిమా ఉండాల‌ని అన్నారు. మేం చెబుతున్న‌దొక‌టే.. ఈసినిమా తెలుగువాళ్లు à°¤‌లెత్తుకుని తిరిగేలా ఉంటుంది. à°®‌హేశ్‌గారికి, అనిల్ రావిపూడికి, ఇక్క‌à°¡‌కు ఆశీర్వ‌దించ‌డానికి à°µ‌చ్చిన మెగాస్టార్‌à°•à°¿ థ్యాంక్స్‌ అన్నారు.


ఆకాశంలోని స్టార్స్ అన్నీ నేల‌మీదుకు à°µ‌చ్చిన‌ట్లు అనిపిస్తున్నాయి!!
చిత్ర à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - పొద్దునే కొడుకు à°ª‌ట్టాడు. సాయంత్రం à°¸‌రిలేరు సినిమా ఫంక్ష‌న్ ఇలాంటి ఫీలింగ్ నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌. మెగాస్టార్ చిరంజీవిగారు, సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్‌గారు, విశ్వ‌à°¨‌à°Ÿ‌భార‌తి, మా రాములమ్మ విజ‌à°¯‌శాంతి.. ముగ్గురినీ చూస్తుంటే ఆకాశంలోని స్టార్స్ అన్నీ నేల‌మీదుకు à°µ‌చ్చిన‌ట్లు అనిపిస్తున్నాయి. నా జీవితంలో à°®‌à°°‌చిపోలేని రోజుది. ప్ర‌తి à°®‌నిషిలో à°•‌à°³ పుట్ట‌డానికి à°“ à°•‌à°³ ఉంటుంది. అలాంటి à°•‌à°³ పుట్ట‌డానికి చిరంజీవిగారే కార‌ణం. నాలో పుట్టిన మొద‌à°Ÿà°¿ à°•‌à°³ డాన్స్‌. చిన్న‌ప్పుడు అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ పాట‌కు డాన్స్ చేస్తే జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. à°²‌వ్‌మీ మై హీరో పాట‌కు డాన్స్ చేస్తే à°¸‌బ్బు పెట్టే ఇచ్చారు. సంక్రాంతికి విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాకు సంక్రాంతి ముగ్గులా అందం తెచ్చిన à°¨‌à°Ÿà°¿ విజ‌à°¯‌శాంతిగారు. à°ˆ సినిమాలో పాత్ర‌ను ఆమె ఒప్పుకుని à°¨‌టించినందుకు ఆమెకు ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. ఆమెను à°¤‌ప్ప à°ˆ పాత్ర‌కు మరొక‌రిని ఊహించుకోలేక‌పోయాను. ఆమె గొప్ప à°¨‌à°Ÿ‌à°¨‌ను చూపించారు. à°ª‌à°µ‌ర్ ఆఫ్ ఉమెన్‌ను ఈసినిమాలో ఆమె à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో చూపించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, ప్ర‌కాశ్‌రాజ్‌గారు, à°°‌ష్మిక‌, సంగీత‌గారు, రావు à°°‌మేష్‌గారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. నాతో పాటు à°ª‌నిచేసిన మా టెక్నీషియ‌న్స్‌à°•à°¿ థ్యాంక్స్‌. à°°‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. డిసెంబ‌ర్ అంతా దేవిశ్రీగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ ఇర‌గొట్టేశారు. à°ˆ సినిమాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు కూడా ఉంటారు. ఆయ‌నెలా ఉంటార‌నేది సినిమాలో చూడాల్సిందే. ప్ర‌కాశ్‌గారు అద్భుత‌మైన ఆర్ట్ à°µ‌ర్క్ ఇచ్చారు. నా హోం బ్యాన‌ర్‌లో నేను చేసిన ఐదో సినిమా ఇది. అనీల్ సుంక‌à°°‌గారితో తొలిసారి à°ª‌నిచేశాను. à°…à°¡à°¿à°—à°¿à°¨‌à°µ‌న్నీ à°¸‌à°®‌కూర్చారు. ఎఫ్ 2 షూటింగ్ à°œ‌రుగుతున్న‌ప్పుడు à°®‌హేశ్‌గారికి à°ˆ à°•‌à°¥ చెప్పాను. à°•‌à°¥ విని.. సినిమా చేస్తున్నామ‌ని చెప్పిన క్ష‌ణాలు.. ఫిబ్ర‌à°µ‌రిలో పిలిచి సినిమా à°•‌à°¥ చేయ‌à°®‌ని చెప్పిన క్ష‌ణాలు. జూలై నుండి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను ఆయ‌à°¨‌తో చేసిన ప్ర‌తి క్షణం నా జీవితంలో నేను గుర్తు పెట్టుకునే ఉంటాను. నాకు పెద్ద à°…à°µ‌కాశం ఇచ్చారు. ఆయ‌à°¨ నాకు ఏమిచ్చారు అనేదానికి రేపు à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. సినిమా బాగా à°µ‌చ్చింది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ బొమ్మ à°¦‌ద్ద‌రిల్లిపోతుంది అన్నారు.


బోర్డ‌ర్‌లో à°®‌à°¨ కోసం పోరాడుతున్న సైనికుల‌కు à°ˆ సినిమాను à°…à°‚à°•à°¿à°¤‌మిస్తున్నాం!!
à°¨‌à°Ÿ విశ్వ భార‌తి, లేడి అమితాబ్ విజ‌à°¯‌శాంతి మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవిగారికి, సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్‌గారికి, మా తోటి à°¨‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌à°•à°¿, మా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిగారికి, నిర్మాత‌లు అనీల్ సుంక‌à°°‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. 1979 నుండి 2020 à°µ‌à°°‌కు నాది లాంగ్ à°œ‌ర్నీ. మీ à°…à°‚à°¦‌రితో à°•‌లిసి à°¨‌డిచాను. à°¨‌న్ను à°† స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌à°¯‌పూర్వ‌à°•à°‚à°—à°¾ à°§‌న్య‌వాదాలు. à°®‌à°°‌చిపోలేని à°œ‌ర్నీ. యాక్ష‌న్ మూవీస్‌, కామెడీ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాను.. మెగాస్టార్ చిరంజీవిగారితో à°•‌లిసి à°ª‌లు సినిమాలు చేశాను. à°…à°£‌à°—‌దొక్క‌à°¬‌డుతున్న à°®‌హిళ‌లంద‌à°°à°¿à°•à±€ నేనున్నాను మీకోసం ధైర్యంగా అడుగు ముందుకేయండి అని నా సినిమాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పాయి. à°Žà°µ‌రో à°µ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురుచూడ‌à°•à°‚à°¡à°¿.. రేప‌à°Ÿà°¿ జీవితం మీదే.. à°®‌హిళాశ‌క్తులు మీరే. 1988లో లిటిల్ స్టార్ à°®‌హేశ్‌తో కృష్ణ‌గారి డైరెక్ష‌న్‌లో నేను à°¨‌టించాను. నేను à°®‌ళ్లీ à°®‌హేశ్‌బాబుతో à°ª‌నిచేస్తాన‌ని అనుకోలేదు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి à°¨‌న్ను à°ª‌à°°à°¿à°š‌యం చేసింది హీరో కృష్ణ‌గారు. నా మొద‌à°Ÿà°¿ హీరో ఆయ‌నే. విజ‌à°¯ నిర్మల‌గారిని కూడా ఈరోజు à°®‌à°°‌చిపోలేను. కృష్ణగారు à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేశారు. à°®‌ళ్లీ à°°à±€ ఎంట్రీ à°®‌హేశ్‌గారితో కావ‌à°¡à°‚ ఆశ్చ‌ర్య‌à°•à°°à°‚à°—à°¾ ఉంది. మహేశ్ అబ్బాయి గౌత‌మ్‌తో కూడా యాక్ట్ చేయ‌డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. à°®‌హేశ్ బంగారం. డౌన్ టు ఎర్త్‌. à°’à°•‌మాట‌లో చెప్పాలంటే.. బంగారం. సూప‌ర్‌స్టార్ అనే à°ª‌దానికి అర్థం à°®‌హేశ్‌బాబుగారు. అంచెలంచెలుగా à°Žà°¦‌à°—‌à°¡à°‚, à°’à°¦‌à°—‌à°¡à°‚, నేర్చుకోవ‌à°¡à°‚, మీ అభిమానాన్ని సంపాదించ‌à°¡à°‚ చూస్తుంటే.. à°®‌హేశ్‌ని మించిన‌వారు లేరు. కొత్తద‌నం కావాల‌ని ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూ à°µ‌చ్చారు. à°ˆ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా కొత్త‌à°—à°¾ ఉంటుంది. ఆయ‌నేనా à°¨‌టించింది అని నాకు డౌట్ à°µ‌స్తుంది. కామెడీ అద్భుతంగా చేశాడు. ఇక డాన్స్ అయితే రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. మా కాంబినేష‌న్లో సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. 13 ఏళ్ల à°¤‌ర్వాత రీఎంట్రీ à°®‌హేశ్‌తో ఇవ్వ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమాల్లోనే కాదు.. నిజంగా కూడా ఆయ‌à°¨ సూప‌ర్‌స్టార్‌. వెయ్యి మంది ఆడ‌పిల్ల‌à°²‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేశారంటే.. మామూలు విష‌యం కాదు.. గ్రేట్ అనే చెప్పాలి. ఆయ‌à°¨‌, ఆయ‌à°¨ భార్యా పిల్ల‌లు వందేళ్లు బావుండాల‌ని దీవిస్తున్నాను. డైరెక్ట‌ర్ అనిల్ కామెడీ సినిమాల‌తో అద్భుతంగా చూపించారు. à°°‌ష్మిక à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. కొత్త ట్రెండ్ తీసుకొస్తుంద‌ని నేను భావిస్తున్నాను. à°ˆ పాత్ర‌కు నేను న్యాయం చేస్తాన‌నే à°—‌ట్టి à°¨‌మ్మి నాతో à°ˆ పాత్ర‌ను చేయించారు. నా శాయ‌à°¶‌క్తులా నా పాత్ర‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. à°°‌త్న‌వేలుగారు అద్భుతంగా à°®‌మ్మ‌ల్ని చూపించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. à°…à°‚à°¦‌రూ అద్భుతంగా చేశారు. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని à°—‌ట్టి à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. బోర్డ‌ర్‌లో à°®‌à°¨ కోసం పోరాడుతున్న సైనికుల కోసం à°ˆ సినిమాను à°…à°‚à°•à°¿à°¤‌మిస్తున్నాం అన్నారు.


à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ ’సరిలేరు నీకెవ్వరు’తో మీకొక కానుక ఇవ్వ‌బోతున్నాం!!
సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్ మాట్లాడుతూ - ఈరోజు నిజంగానే అద్భుత‌మైన రోజు. మా డైరెక్ట‌ర్ అనిల్‌à°•à°¿ కొడుకు పుట్టాడు. అలాగే మా నిర్మాత దిల్‌రాజుగారు à°®‌రోసారి తాత‌గారయ్యారు. ఆయ‌నింటికి à°“ ఆడ‌పిల్ల à°µ‌చ్చింది. ఇన్ని మంచి విష‌యాలు ఒకేరోజు à°œ‌రిగింది. అన్నింటికీ మంచి మేం పిల‌à°µ‌గానే మెగాస్టార్ చిరంజీవిగారు à°ˆ వేడుక‌à°•à°¿ రావ‌à°¡à°‚ గొప్ప విష‌యం. మా టీం à°ˆ విష‌యాన్ని ఎప్ప‌టీకి à°®‌à°°‌చిపోదు. ఒక్క‌డు సినిమా చూసి ఆయ‌à°¨ చెప్పిన మాట‌లు నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చాయి. అలాగే అర్జున్ à°¸‌à°®‌యంలో మా సెట్‌కు à°µ‌చ్చి నీలాంటి వాళ్లు ఇండ‌స్ట్రీకి à°…à°µ‌à°¸‌à°°à°‚.. ఇండ‌స్ట్రీ ముందుకు తీసుకెళ్లాల‌ని చెప్పిన మాట‌లు. ఇంకా నాకు గుర్తే.` పోకిరి` à°¸‌à°®‌యంలోనూ నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి à°•‌లిశాను. సినిమా గురించి, నా పెర్ఫామెన్స్ గురించి రెండుగంట‌à°² పాటు మాట్లాడారు. à°† మాట‌à°²‌ను నేనింకా à°®‌à°°‌చిపోలేదు. ఆయ‌à°¨ ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేష‌నే. `à°­‌à°°‌త్ అనే నేను`, `à°®‌à°¹‌ర్షి` సినిమాలు రిలీజ్ అయిన à°¤‌ర్వాత à°«‌స్ట్ పోన్ కాల్ ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° నుండే నాకు వస్తుంది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ కూడా ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° నుండి తొలి ఫోన్ రావాల‌ని కోరుకుంటున్నాను. విజ‌à°¯‌శాంతిగారితో `కొడుకు దిద్దిన కాపురం` à°¤‌ర్వాత ఇన్నేళ్ల‌కు à°®‌ళ్లీ à°ª‌నిచేశాను. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే డేడికేష‌న్‌తో ఉన్నారు. ఆమెకు మేం à°…à°µ‌కాశం ఇచ్చార‌ని ఆమె చెప్పారు కానీ.. నిజానికి à°ˆ సినిమా చేయ‌డానికి ఒప్పుకుని ఆమె మాకు à°…à°µ‌కాశం ఇచ్చారు. స్క్రిప్ట్ విన్న à°¤‌ర్వాత విజ‌à°¯‌శాంతిగారు ఒప్పుకుంటారో లేదో అన్నాను. కానీ à°¤‌ను ఆమెను ఒప్పించాడు. భార‌తి క్యారెక్ట‌ర్‌ను ఆమె à°¤‌ప్ప à°®‌రొక‌రు చేయ‌లేరు. ఆమెకు ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాం. డైరెక్ట‌ర్ అనిల్ గురించి చెప్పాలంటే.. నేను చాలా మందితో à°ª‌నిచేశాను కానీ, à°“ డైరెక్ట‌ర్‌లో à°…à°‚à°¤ పాజిటివ్ à°Žà°¨‌ర్జీని నేనెప్పుడూ చూడ‌లేదు. నేను ప్ర‌తిరోజు ఎంజాయ్ చేస్తూ చేశాను. జూలై 4à°¨ సినిమాను స్టార్ట్ చేస్తే డిసెంబ‌ర్ 18à°¨ షూటింగ్ అయిపోయింది. నేనెప్పుడూ à°…à°‚à°¤ ఫాస్ట్‌à°—à°¾ సినిమా చేయ‌లేదు. దానికి కార‌ణం అనిలే. ప్ర‌తిరోజూ à°“ à°Žà°¨‌ర్జితో à°ª‌నిచేశాం. ఇన్‌టెన్స్ సీన్స్‌ను కూడా హాయిగా చేశాం. రేపు అది సినిమాలో à°•‌à°¨‌à°ª‌డుతుంది. నేను మాస్ సినిమా చేసి చాలారోజులైంద‌ని ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా à°•‌à°¥ à°¨‌చ్చితేనే చేస్తాను. అనిల్ రావిపూడి à°•‌à°¥ à°¨‌చ్చింది. చేశాను. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11 కోసం వేచి చూశాను. à°°‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. రామ్‌à°²‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ యోగుల్లా ఉంటారు. à°ˆ సినిమాలో వారి యాక్ష‌న్స్ బెస్ట్‌. శేఖ‌ర్ మాస్ట‌ర్ బాగా చేశాడు. à°¤‌à°®‌న్నాకి థ్యాంక్స్‌. à°°‌ష్మిక చాలా స్వీట్‌. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ మీకొక కానుక ఇవ్వ‌బోతున్నాం. అది డైరెక్ట‌ర్ అనిల్ à°µ‌ల్లే సాధ్య‌మైంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్నారు.


మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - వారు, వీరు అని లేకుండా అభిమానులు ఇలా కలిసిపోవ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఐక‌à°®‌త్యం, హెల్దీ వాతావ‌à°°‌ణం కావాల‌ని నేను ఎప్ప‌à°Ÿà°¿ నుండో కోరుకుంటున్నాను. à°®‌హేశ్ ఆధ్వ‌ర్యంలో à°œ‌రుగుతున్న à°¸‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ దాన్ని అభిమానులు ప్రూవ్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. అలాగే à°…à°‚à°¦‌à°°à°¿ హీరోల‌తో సినిమాలు చేస్తూ à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకోవ‌à°¡‌మే కాదు.. జాతీయ‌స్థాయిలో ఉత్త‌à°®‌à°¨‌à°Ÿà°¿à°—à°¾ పేరు తెచ్చుకున్న నా హీరోయిన్ విజ‌à°¯‌శాంతిగారికి.. à°®‌హేశ్‌ని ఎప్పుడూ చూసిన ప్యాష‌నేట్‌గానే చూస్తాను. à°¤‌నెంతో ముద్దొచ్చేలా ఉంటాడు. చాలా à°¸‌à°°‌దాగా ఉంటాడు. à°† మొహంలో చెర‌à°—‌ని చిరున‌వ్వు ఉంటుంది. అయితే à°† చిరున‌వ్వు వెనుక చెర‌à°—‌ని చిలిపిత‌నం కూడా ఉంటుంది. అలాంటి à°®‌హేశ్‌బాబుగారికి.. హీరోయిన్ à°°‌ష్మిక‌, à°®‌రో హీరోయిన్ à°¤‌à°®‌న్నాకి, సంగీత‌గారికి ఇత‌à°° à°¨‌టీన‌టులంద‌à°°à°¿à°•à±€.. à°ˆ సినిమా ఇంత à°š‌క్క‌à°—à°¾ రూపుదిద్దుకోవ‌డానికి కార‌à°£‌మైన యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడికి.. నిర్మాత‌లు అనీల్ సుంక‌à°°‌, దిల్‌రాజుకి నా హృద‌à°¯ పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు. à°ˆ à°®‌ధ్య పేపేరులో à°®‌హేశ్ ఫొటో చూశాను. చూడ‌గానే à°•‌త్తిలా అనిపించింది. నా చూపును చాలా సేపు అలాగే à°•‌ట్టిప‌డేశాడు. మిల‌à°Ÿ‌à°°à±€ డ్రెస్‌లో à°®‌హేశ్‌ను చూడ‌గానే à°ˆ à°•‌త్తికి రెండు వైపులా à°ª‌దునుంద‌నిపించింది. చూడ‌టానికి చాలా స్మార్ట్‌à°—à°¾ ఉన్నావు. à°ˆ స్టిల్ చూడ‌గానే సినిమా ఎలా ఉంటుందోన‌ని ఉత్సాహం à°•‌లుగుతుంద‌ని à°®‌హేశ్‌à°•à°¿ మెసేజ్ పెట్టాను. à°¤‌ను రెస్పాండ్ అయ్యాడు. చాలా à°¤‌క్కువ టైమ్‌లోనే సినిమాను పూర్తి చేసేశారు. à°¨‌న్ను ఇన్వైట్ చేయ‌డానికి à°µ‌చ్చిన‌ప్పుడు అదేంటి అప్పుడే అయిపోయిందా అని అడిగాను. ప్ర‌తి హీరో, ప్ర‌తి డైరెక్ట‌ర్ యుద్ద ప్రాతిప‌దిక‌à°¨ ఇంత ఫాస్ట్‌à°—à°¾ సినిమాలు చేస్తే ఇండ‌స్ట్రీకి ఇంత‌à°•‌న్నా కావాల్సిందేముంది. ఇది కావాలి.. à°…à°‚à°¦‌రూ ఇలాగే చేయాలి.. అలాంట‌ప్పుడే à°ª‌రిశ్ర‌à°® à°ª‌ది కాలాల పాటు ఉంటుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఉపాధి à°²‌భిస్తుంది. à°¬‌య్య‌ర్లు సంతోషంగా à°¡‌బ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ à°¡‌బ్బులు దాచుకోరు. తిరిగి à°®‌ళ్లీ à°®‌à°¨‌కే ఇస్తుంటారు. à°ˆ సినిమా పూర్త‌య్యే వర‌కు à°®‌హేశ్ à°’à°• à°¨‌యా పైసా కూడా తీసుకోలేద‌ని విన్నాను. దాని à°µ‌ల్ల నిర్మాత‌à°²‌కు ఎంతో లాభం. మంచి ఆరోగ్య‌à°•‌à°°‌మైన సంప్ర‌దాయం. అది నిర్మాత‌à°²‌కు ఎంతో à°•‌లిసొస్తుంది. నేను అప్ప‌ట్లో అలాగే ఫాలో అయ్యేవాడిని. సినిమా పూర్త‌యిన à°¤‌ర్వాత à°¡‌బ్బులు తీసుకునేవాడిని. ఇప్పుడు à°šà°°‌ణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఈరోజున à°®‌హేశ్ ఆర‌à°•à°‚à°—à°¾ చేస్తున్నాడంటే.. నిర్మాత‌కు వెన్నుద‌న్నుగా నిల‌à°¬‌à°¡à°Ÿà°‚ ఇండ‌స్ట్రీకి ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚. ఇదే విష‌యాన్ని కొర‌టాల‌ను అడిగితే మీ సినిమాను కూడా 80-99 రోజుల్లోనే పూర్తి చేస్తాన‌ని చెప్పారు. ఇలాంటి రోజులు రావాలి. ఆరోగ్య‌à°•‌à°°‌మైన రోజులు à°¸‌రిలేరు నీకెవ్వ‌రుతో ప్రారంభ‌మైంద‌ని అనుకుంటున్నాను. మేం à°…à°‚à°¦‌à°°à°‚ అలాగే చేస్తాం. దానికి నాంది à°®‌హేశ్ ప్రారంభించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°®‌à°¨ సౌతిండియాలో సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్ కృష్ణ‌గారు. అలాంటి వ్యక్తికి à°¦‌క్కాల్సిన గౌర‌వం à°¦‌క్క‌లేదేమో అనిపిస్తుంది. రెండు తెలుగు ప్ర‌భుత్వాలు à°•‌లిసి కేంద్ర ప్ర‌భుత్వ అత్యున్న‌à°¤ పుర‌స్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు à°µ‌చ్చేలా à°—‌ట్టి ప్ర‌à°¯‌త్నం చేస్తే బావుంటుంది. à°† పుర‌స్కారం à°µ‌ల్ల కృష్ణ‌గారి కంటే à°®‌à°¨‌కే గౌర‌వం. 350 సినిమాలే చేయ‌à°¡‌మే కాదు.. ధైర్య సాహ‌సాల‌కు ఆయ‌à°¨ పెట్టింది పేరు. కొత్త టెక్నాల‌జీ à°µ‌స్తే .. దాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో ఆయ‌à°¨ ముందుంటారు. హైద‌రాబాద్‌à°•à°¿ ఇండ‌స్ట్రీ షిఫ్ట్ కావ‌డానికి కార‌ణం., పెద్ద స్టూడియో నిర్మించారు. అలాంటి వ్య‌క్తి అవార్డుకు అన్ని విధాలా అర్హుడు. à°’à°•‌ప్పుడు కృష్ణగారి అబ్బాయి à°®‌హేశ్‌.. కానీ ఇప్పుడు à°®‌హేశ్ సాధిస్తున్న విజ‌యాలు చూస్తుంటే à°®‌హేశ్ తండ్రి కృష్ణ‌గారు అనే స్థాయికి à°®‌హేశ్ à°µ‌స్తున్నారు. నిజంగా కృష్ణ‌గారు à°—‌ర్వ‌à°ª‌డాలి. ప్ర‌తి తండ్రికి à°…à°‚à°¤‌కంటే ఏం కావాలంటే. à°¤‌ను సాధించిన à°¤‌ర్వాత à°¤‌à°¨‌కు పేరు తెచ్చేలా .. à°¤‌à°¨‌ కొడుకు పేరు వెనుక à°¤‌à°¨ పేరు రావ‌à°¡à°‚ కంటే ఏం కావాలి. అలా తండ్రికి మంచి పేరు తెస్తున్న à°®‌హేశ్ à°Žà°‚à°¤ à°—‌ర్విస్తాడో నేను ఊహించుకోగ‌à°²‌ను. à°ˆ సినిమాలో చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. కామెడీ మీద మంచి à°ª‌ట్టున్న డైరెక్ట‌ర్ అనిల్ ఈసినిమాలో కామెడీని ఎలా à°°‌ప్పించాడో మనం ఊహించుకోగ‌లం. నేను కూడా à°ˆ సినిమాను ఎప్పుడు చూస్తానా అనే ఉత్సాహం ఉంది. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ సినిమా విడుద‌à°² కానుంది. నాకు 10నే సినిమా చూపిస్తామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. అనీల్ సుంక‌à°°‌కు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్‌. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉన్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌నసంతా సినిమాలు తీయాల‌నే ఉత్సాహంతో ఉన్నారు. ఈయ‌à°¨‌కు దిల్‌రాజు à°¸‌పోర్ట్ అందిస్తున్నారు. ఆయ‌à°¨ చెయ్యేస్తే అది బంగార‌మే అవుతుంది. సినిమా à°¤‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. నైజాం కింగ్‌à°—à°¾ పేరు తెచ్చుకున్న దిల్‌రాజు, à°ˆ సినిమాను సూప‌ర్‌హిట్ చేయ‌డానికి à°¤‌à°¨‌వంతు ప్ర‌à°¯‌త్నాలు చేస్తాడ‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°°‌ష్మిక à°ˆ సినిమాలో à°š‌క్క‌à°—à°¾ చేసింద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌à°®‌వుతుంది. à°¤‌à°®‌న్నా కూడా à°ˆ సినిమాకు అందం తీసుకొచ్చింది. రావు à°°‌మేశ్‌, ప్ర‌కాశ్‌రాజ్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు. 15 ఏళ్ల à°¤‌ర్వాత విజ‌à°¯‌శాంతి నాకు à°•‌నిపించ‌కుండా వెళ్లిపోయింది. à°®‌ళ్లీ ఇప్పుడే à°•‌నిపిస్తుంది. à°¤‌à°¨‌తో నాకు మంచి ఎమోష‌న్ ఉంటుంది. కుటుంబ à°¸‌భ్యుల్లా ఉండేవాళ్లం. à°•‌లిసి పోతుండేవాళ్లం. ఇద్ద‌à°°à°‚ à°•‌లిసి 19-20 సినిమాలు చేశాం. మా à°®‌ధ్య గ్యాప్ à°µ‌చ్చింది. రాజ‌కీయాల à°µ‌ల్ల మా à°®‌ధ్య à°µ‌చ్చిన గ్యాప్ ఈరోజు à°¤‌గ్గిపోయింది. à°ˆ అవకాశాన్ని మాకు ఇచ్చింది మాత్రం à°®‌హేశే. à°ˆ మెముర‌బుల్ ఈవెంట్‌. à°ˆ సంక్రాంతికి విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. à°ˆ సంక్రాంతికి à°…à°² వైకుంఠ‌పుర‌ములో, మా స్నేహితుడు à°°‌జినికాంత్ à°¦‌ర్బార్ à°¸‌హా అన్నీ సినిమాలు పెద్ద విజ‌యాన్ని సాధించాలి అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !