View

ఒక‌రోజు నా బొమ్మ ఇక్కడికి వ‌స్తుంద‌నుకున్నా - మహేష్

Monday,March25th,2019, 04:20 PM

మేడ‌మ్ టుసాడ్స్ రూపొందించిన సూప‌ర్ స్టార్‌ à°®‌హేష్ వ్యాక్స్ స్టాట్చ్యుని హైద‌రాబాద్‌లోని ఏఎంబీలో సోమ‌వారం ఉద‌యం సూప‌ర్ స్టార్ à°®‌హేష్‌ విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో మేడ‌మ్ టుస్సాడ్స్ à°¤‌à°°‌ఫున అలెక్స్ పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా...


సూప‌ర్‌స్టార్ à°®‌హేష్ మాట్లాడుతూ - నా విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ లో , ఇక్క‌à°¡à°¿ సినీ ప్రియుల à°®‌ధ్య విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. à°—‌తేడాది వాళ్లు నన్ను సంప్ర‌దించారు. à°°‌à°•‌à°°‌కాల à°•‌ళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నార‌ని, కొల‌à°¤‌లు తీసుకుంటున్నార‌ని అనుకున్నా. కానీ వారు విగ్ర‌హాన్ని à°®‌లిచిన తీరు చాలా బావుంది. à°¨‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. à°’à°•‌సారి వాళ్లు à°† ఫొటోల‌ను నాకు పంపించారు. వాటిని నా భార్య‌తోనూ, కొంత‌మంది à°¸‌న్నిహితుల‌తోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశాన‌ని అనుకున్నారు. à°…à°‚à°¤ బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసిన‌ట్టుగా చేసిన ఇవాన్ రీజ్‌, బెంటానా à°¤‌దిత‌à°° టీమ్‌కు à°§‌న్య‌వాదాలు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌à°—à°¾, ఉత్కంఠ‌à°—à°¾, à°’à°•à°¿à°‚à°¤ à°­‌యంగా, అన్నీ భావాలు à°•‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌à°¤‌దేశానికి చెందిన à°ª‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో à°•‌లిసి అక్క‌à°¡à°¿à°•à°¿ వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నా అని చెప్పారు.


మేడ‌మ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ - యునిక్ అకేష‌న్ ఇది. తొలిసారి మేం ఒకవ్యాక్స్ స్టాట్చ్యుని సింగ‌పూర్ కాకుండా, à°®‌రోచోట విడుద‌à°² చేస్తున్నాం. తొలిసారి మేం హైద‌రాబాద్‌కు à°µ‌చ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగ‌పూర్‌లో విడుద‌à°² చేయ‌à°¡à°‚ కూడా ఇదే తొలిసారి. à°®‌హేష్‌ని ఎంతో మంది à°°à°¿à°«‌ర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెల‌లు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ స్టాట్యూని చేశారు. దాదాపు à°®‌హేష్‌à°•à°¿ సంబంధించిన 200 మెజ‌ర్‌మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొల‌à°¤‌లు తీసుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌à°¬‌చ్చ‌న్‌, ఇప్పుడు à°®‌హేష్‌బాబు స్టాట్యూని విడుద‌à°² చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది అని అన్నారు.


ఏవీయంగ్ కాంగ్ మాట్లాడుతూ - à°®‌హేష్ స్టాట్చ్యుని చూడ‌టానికి సింగ‌పూర్‌à°•à°¿ à°µ‌స్తార‌ని భావిస్తున్నా అని అన్నారు.


à°®‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని చూసిన à°¨‌మ్ర‌à°¤ స్పందిస్తూ - నాకు ఇద్ద‌రు à°­‌ర్త‌à°²‌ను చూసిన‌ట్టు ఉంది. à°°à°¿à°¯‌ల్ à°—à°¾ ఉన్న వ్య‌క్తి అందంగా ఉన్నారు. స్టాట్యూలో ఉన్న వ్య‌క్తి ఆయ‌నంత అందంగా ఉన్నారు అని అన్నారు.


à°† à°¤‌ర్వాత à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్ర‌శ్న‌à°œ‌వాబుల కార్య‌క్ర‌మం వివ‌రాలు...


* à°®‌హేష్‌, ఇది à°µ‌à°°‌కు ఎప్పుడైనా మేడ‌మ్ టుసాడ్స్ వెళ్లారా? à°…à°ª‌్పుడు మీకు ఎలా అనిపించింది?
ఆరేళ్ల క్రితంలండ‌న్‌లో మ్యూజియమ్‌à°•à°¿ వెళ్లాను. నా పిల్ల‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అక్క‌à°¡ ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌తో ఫొటోలు తీసుకున్నారు. వాళ్ల‌ను చూసిన à°¤‌ర్వాత ఎప్పుడో à°’à°•‌రోజు నా బొమ్మ ఇక్కడికి à°µ‌స్తుంద‌ని అనుకున్నా. ఇప్పుడు అది à°œ‌రిగింది. సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్ à°•à°¿ à°§‌న్య‌వాదాలు. చాలా ఆనందంగా ఉంది.


* అలెక్స్... సింగ‌పూర్‌à°•à°¿ à°¬‌à°¯‌à°Ÿ తొలిసారి à°ˆ స్టాట్చ్యుని విడుద‌à°² చేయ‌డానికి కార‌ణం ఏంటి?
- నిజ‌మే. తొలిసారి మేం ఇలా ఆవిష్క‌రిస్తున్నాం. à°®‌హేష్ ఇక్క‌à°¡ చాలా పెద్ద సూప‌ర్‌స్టార్‌. ఆయ‌à°¨ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాల‌ని చేశాం.


* హైద‌రాబాద్ సిటీ ఎలా ఉంది?
- హైద‌రాబాద్ చాలా బావుంది. ప్ర‌à°œ‌లు à°ˆ లాంచ్ à°•à°¿ à°¸‌పోర్ట్ చేయ‌à°¡à°‚ చాలా బావుంది.


* మీ మైన‌పు ప్ర‌తిమ‌ను చూస్తుంటే ఏమ‌నిపిస్తోంది à°®‌హేష్‌?
- చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడ‌మ్ టుస్సాడ్స్ సింగ‌పూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్ల‌à°² ముందు విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా బావుంది. టీమ్‌à°•à°¿ థాంక్యూ.


* `à°®‌à°¹‌ర్షి` గురించి చెప్పండి?
- నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.


* మీ బొమ్మ‌తో మీకు మాట్లాడే à°…à°µ‌కాశం à°µ‌స్తే ఏం మాట్లాడుతారు?
- ఎలా ఉన్నావు.. బావున్నా.. అని మాట్లాడుతా. (à°¨‌వ్వుతూ) స్టాట్చ్యు చాలా బావుంది.


* మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్య‌మైంది?
- మెజ‌ర్‌మెంట్స్ అని à°’à°•‌సారి à°µ‌చ్చారు. à°¸‌రేన‌ని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌à°—à°¾ ఉంటుంద‌ని అనుకోలేదు. నా పాదం సైజ్‌, నా చేతుల సైజు, నా రంగు, నా à°š‌ర్మం, నా గోళ్లు... ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.


* ఇక మీకు సెల్ఫీ డిమాండ్ à°¤‌గ్గుతుందేమో?
- నాకు సెల్ఫీలు à°µ‌చ్చినా నా బొమ్మ‌కు సెల్ఫీలు à°µ‌చ్చినా సేమే à°•‌దా.


* à°ˆ బొమ్మ‌ను చేయ‌డానికి ఎన్ని రోజులు à°ª‌ట్టింది?
- 20 మంది 6 నెల‌లు à°ª‌నిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.


* ఇలాంటివ‌న్నీ సింగ‌పూర్‌లో పెడ‌తారు. à°®‌à°°à°¿ హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టారు?
- నా షెడ్యూల్స్ టైట్ à°µ‌ల్ల అక్క‌à°¡à°¿à°•à°¿ వెళ్ల‌డానికి కుద‌à°°‌లేదు. అందుకే వాళ్లు ఇక్క‌à°¡à°¿à°•à°¿ à°µ‌చ్చారు. అది హాన‌ర్‌. నా పిల్ల‌à°² ముందు దీన్ని విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది.


* మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా?
- సింగ‌పూర్ మ్యూజియ‌మ్‌à°•à°¿ వెళ్లి చూడొచ్చు. సినిమాల్లో కాదు.


* à°®‌హేష్ స్టాట్యూని చేయ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకంగా ఏదైనా?
- ప్ర‌పంచంలోని à°ª‌లువురు చేసిన రిక్వెస్ట్ కార‌ణంగా మేం ఇది చేశాం.


* మీ స్టాట్యూ పెడుతున్నార‌ని తెలియ‌గానే.. ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు?
- మా ఆవిడ à°ˆ విష‌యాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. నాకు ఏదో అచీవ్ చేసిన‌ట్టు అనిపించింది.


* మైన‌పు విగ్ర‌హం చూడ‌గానే ఇద్ద‌రు à°­‌ర్త‌లున్నార‌ని à°¨‌మ్ర‌à°¤ అన్నారు.
- ఇద్ద‌రు à°®‌హేష్‌బాబులున్నార‌ని ఆవిడ మాట‌కు అర్తం à°…à°‚à°¡à±€.


* మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
* చాలా చాలా గౌర‌వంగా, థ్రిల్‌à°—à°¾, ఆనందంగా ఉంది.


* ఈస్టాట్యూని చేయ‌డానికి మీరేమైనా à°¸‌జెష‌న్స్ ఇచ్చారా?
- అలాంటిదేమీ లేదు.


* ఈ లుక్ ఏ సినిమాలోది?
- à°ˆ లుక్ శ్రీమంతుడులో లుక్‌. శ్రీమంతుడు లో à°† పోజు బావుంద‌ని చెప్పి, అలా పోజు ఇవ్వ‌à°®‌ని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని à°¬‌ట్టి తీసుకున్నారు.


* à°­‌à°°‌త్ అనే నేను à°¤‌ర్వాత హాలిడే వెళ్లారు. à°®‌à°¹‌ర్షి à°¤‌ర్వాత ఏంటి?
- ఇంకా పెద్ద హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !