View

మ‌ల్లేశం బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Sunday,February03rd,2019, 12:23 PM

à°ª‌ద్మ శ్రీ à°šà°¿à°‚à°¤‌కింది à°®‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా à°®‌ల్లేశం. అగ్గిపెట్టెలో à°ª‌ట్టేంత చిన్న చీర‌à°²‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన à°˜‌à°¨‌à°¤ à°®‌ల్లేశం గారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా à°®‌ల్లేశం సినిమా తెర‌కెక్కుతుంది. రాజ్ à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌à°—à°¾.. శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో à°®‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌à°¦‌ర్శి నటిస్తున్నారు. à°…à°¨‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం à°šà°¿à°µ‌à°°à°¿ à°¦‌à°¶‌లో ఉంది. చిత్ర‌యూనిట్ సిరిసిల్ల జిల్లాలో à°ˆ చిత్ర à°«‌స్ట్ లుక్ విడుద‌à°² చేసారు. బాబు శాడిలాస్య à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తుండ‌à°—à°¾.. à°²‌క్ష్మ‌ణ్ ఆలే ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ à°—à°¾ à°ª‌ని చేస్తున్నారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సౌండ్ డిజైన‌ర్ నితిన్ లుకోస్ à°ˆ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ à°ˆ చిత్రానికి మాట‌లు రాస్తున్నారు. ప్ర‌ముఖ à°°‌à°š‌యిత గోరేటి వెంక‌న్న, చంద్ర‌బోస్ à°ˆ చిత్రానికి పాట‌లు రాస్తున్నారు. వెంక‌ట్ సిద్ధిరెడ్డి à°ˆ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°—à°¾ ఉన్నారు.


The life of Padma Shri winner Chintakindi Mallesham, who invented the the Asu machine that processes yarn for sarees mechanically, is being recreated in a biopic titled "Mallesham" The Telugu-language film will be directed by debutant Raj and Produced by Sri Adhikari and Raj R.Priyadarshi is playing the lead role in this film. Ananya, Jhansi and Chakrapani Ananda forms the other lead cast in the film. The film is currently in the final stages of shooting. The team of Mallesham have released the first look of the film at Siricialla today.


Balu Shadilasya is the cinematographer, Laxman Aeley is the production designer of the film. Acclaimed sound designer Nithin Lukose is doing the sound design for the film. Mark K Robin is composing the music. The dialogues are written by famous writer Peddinti Ashok Kumar and the lyrics are by Goreti Venkanna and Chandrabose. Venkat Siddareddy is the Executive Producer for the film.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !