View

మనసా.. మనసా.. - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Monday,March02nd,2020, 09:37 AM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి మొద‌à°Ÿà°¿ పాట‌ను విడుద‌à°² చేశారు. గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్ట‌ర్ చిత్రంలో ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలి.. అనే సెన్సేష‌à°¨‌ల్ సాంగ్ ని అందించిన మ్యూజిక‌ల్ కాంబోని మళ్ళీ à°ˆ చిత్రం ద్వారా రిపీట్ చేశారు. à°®‌à°¨‌సా.. à°®‌నసా.. à°®‌à°¨‌సారా.. బ్ర‌తిమాలా.. à°¤‌à°¨‌à°µ‌à°•‌వడిలో à°ª‌à°¡‌బొకే à°®‌à°¨‌సా అంటూ సాగే à°ˆ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ à°—à°¾ ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు.. ఇండ‌స్ట్రీకి à°µ‌రుస‌à°—à°¾ బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాల్ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ à°—à°¾ పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ à°ª‌తాకం పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ చిత్రాన్ని మెస్ట్ ఇంటిలిజెంట్ ప్రొడ్యూస‌ర్ à°¬‌న్నివాసు, వాసువ‌ర్మ తో à°•‌లిసి నిర్మిస్తున్నారు.


à°®‌à°¨‌సా à°®‌à°¨‌సా అంటూ à°®‌à°¨‌సులు దోచుకున్న సిడ్ శ్రీరామ్, గొపిసుంద‌ర్ à°œà±€à° 2 బ్యాన‌ర్ నుంచి à°—‌తంలో à°µ‌చ్చిన బ్లాక్ à°¬‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో à°’à°• సంచ‌à°²‌à°¨‌మే అని చెప్పాలి.  à°®à±à°¯à±‚జిక‌ల్ హిట్స్ కొంత గ్యాప్ à°µ‌చ్చిన à°¸‌à°®‌యంలో à°ˆ చిత్రం మ్యాజిక‌ల్ బ్లాక్ à°¬‌స్ట‌ర్ కావ‌à°Ÿà°‚ విశేషం. మళ్ళి అదే కాంబినేష‌న్ లో వస్తున్న  à°ˆà°¸à°¿à°¨à°¿à°®à°¾ ఆడియో కూడా అదే రేంజి విజ‌యం సాధిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ à°…à°‚à°¦‌రిలో వుంది.  à°—ోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన à°ˆ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన‌ à°ˆ పాట à°®‌నసు దోచుకుంది. ఈపాట‌ని ఎన్నో మంచి పాట‌à°²‌à°•à°¿ సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ à°ˆ సాంగ్ à°•à°¿ లిరిక్స్ అందించారు.లిరిక్స్‌..


à°ª‌ల్ల‌వి..
à°®‌à°¨‌సా à°®‌à°¨‌సా à°®‌à°¨‌సారా బ్ర‌తిమాలా à°¤‌à°¨ à°µ‌à°²‌లో à°ª‌à°¡‌బోకమ‌à°¨‌సా..పిలిచా à°…à°°à°¿à°šà°¾ అయినా నువ్ విన‌కుండా à°¤‌à°¨‌వైపు వెల‌తావే à°®‌à°¨‌సానా మాట అలుసా నేనెవ‌రో తెలుసా నాతోనే వుంటావు à°¨‌న్నే à°¨‌డిపిస్తావు à°¨‌న్నాడిపిస్తావే à°®‌à°¨‌సా..

à°š‌à°°‌ణం1..
ఏముంది à°¤‌à°¨‌లోని à°—‌మ్మ‌త్తు అంటే
అది దాటి à°®‌త్తేదే ఉందంటూ అంటూత‌à°¨‌à°•‌న్నా అందాలు వున్నాయి అంటేఅందానికే తాను ఆకాశ‌మంటూనువ్వే నా మాట విన‌కుంటే à°®‌à°¨‌సా..తానే నీ మాట వింటుందా ఆశ‌నేనెవ‌రో తెలుసా నామాట అలుసా..నా తోనే వుంటావు à°¨‌న్నే à°¨‌డిపిస్తావు నన్నాడిపిస్తావే à°®‌à°¨‌సా.

à°š‌à°°‌ణం2
తెలివంత నా సొంత‌మంటూ తిరిగా à°¤‌à°¨‌ముందు నుంచుంటే నా పేరు à°®‌రిచాఆ మాట‌లే వింటూ à°®‌తిపోయి నిలిచాబ‌దులెక్క‌లుంద‌టూ ప్ర‌తి చోట వెతికాత‌à°¨‌తో వుండే ప్ర‌తిఓక్క నిమిషం à°®‌à°°‌à°² à°®‌à°°‌à°² పుడ‌తావా à°®‌à°¨‌సానా మాట అలుసా నేన‌à°µ‌రో తెలుసా నాతోనే వుంటావు à°¨‌న్నే à°¨‌డిపిస్తావు à°¨‌న్నాడిపిస్తావే à°®‌à°¨‌సా


à°¨‌à°Ÿà±€ à°¨‌టులు à°…ఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢేఆమ‌నిముర‌ళి à°¶‌ర్మ‌à°œ‌à°¯ ప్ర‌కాశ్ప్ర‌à°—‌తిసుడిగాలి సుధీర్గెటెప్ శ్రీనుఅభ‌య్అమిత్టెక్నీష‌à°¯‌న్స్
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ à°µ‌ర్మఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లానిర్మాత‌లు : à°¬‌న్నీ వాసు, వాసు à°µ‌ర్మ‌à°¸‌à°®‌ర్ప‌à°£ : అల్లు à°…à°°‌‌వింద్బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !