View

మనసు పలికే మౌన ప్రేమ ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,December27th,2018, 12:50 PM

ఏ ఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై బాబీ వేంపల్లి దర్శకత్వంలో నిర్మాత బొట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'మనసు పలికే మౌన ప్రేమ' ఈ నూతన చిత్ర పూజా కార్యక్రమం గురువారం ఉదయం ఫిలిం నగర్ లో ఘనంగా జరుపుకుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, గౌరవ దర్శకత్వం కె ఎస్ నాగేశ్వర రావు వహించారు.


అనంతరం నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ మా 'మనసు పలికే మౌన ప్రేమ' చిత్రం యొక్క పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి నేనే స్క్రిప్ట్ అందించడం జరిగింది. రాయలసీమ అంటే కేవలం ఫాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్ లవ్ స్టోరీ. 1980 లో రాయలసీమ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ తెరకెక్క నుంది. ఎంత బడ్జెట్ అయినా సరే ఈ సినిమాను పూర్తి చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ నేను చెప్పినప్పుడే నా స్నేహితుడు బాబీ ఎగ్జైట్ అయ్యి సినిమా చేద్దామని తాను డైరెక్షన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ నూతన చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే.. జనవరి 18 తేదీ నుంచి రెగ్యులర్ షూట్ ను ప్రారంభించి మూడునెలల్లో షూట్ పూర్తి చేసి వీలైతే స్వయంగా విడుదల చేస్తామని తెలియపరిచారు.


దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ.. విల్లేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.. స్టోరీ చాలా బాగా రాసుకున్నారు సూర్య గారు. అతను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పుకొచ్చారు.


హీరో నందు మాట్లాడుతూ.. మంచి లవ్ స్టోరీ.. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ మాత్రమే కాదు ప్రేమ కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపే స్టోరీ.. టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది. హీరో గా పరిచయం అవుతున్నాను ఆదరిస్తారని ఆశిస్తున్నాని అన్నారు.


నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. కేవలం లవ్ స్టోరీనే కాదు ఫ్యామిలీ మొత్తం కలసి చూసేలా సినిమా ఉంటుంది అని హీరోయిన్ ప్రియా తెలిపారు.


ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొని తమ అభినందనలను, అభిప్రాయాలను పంచుకున్నారు.


నందు,ప్రియా, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమరా మెన్: కుమారన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గుర్రం కొండా రెడ్డి బాషా, స్క్రీన్ ప్లే -మాటలు- దర్శకత్వం: బాబీ వేమల్లి, కథ- నిర్మాత: బట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !