View

సెన్సార్ పూర్తి చేసుకున్న మంచు కురిసే వేళలో.. 28న విడుదల

Monday,December24th,2018, 07:28 AM

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం 'మంచు కురిసే వేళలో'. ఇటీవ‌లే రిలీజైన మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ à°•à°¿ అద్భుత స్పంద‌à°¨ à°µ‌చ్చింది. పాట‌à°²‌కు à°š‌క్క‌ని స్పంద‌à°¨ వస్తోంది. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం క్లీన్ 'యు' à°¸‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈనెల 28à°¨ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది.


à°ˆ సంద‌ర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ - మంచు కురిసే వేళలో అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన à°•à°¥ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథా చిత్రం. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌à°—à°¾ నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. à°•‌థానాయిక à°¨‌à°Ÿ‌à°¨‌, à°…à°‚à°¦‌చందాలు ఆక‌ట్టుకుంటాయి. అన్ని à°ª‌నులు పూర్త‌య్యాయి. ఇటీవ‌లే రిలీజైన ఆడియోకి శ్రోత‌à°² నుంచి స్పంద‌à°¨ బావుంది. తాజాగా సెన్సార్ క్లీన్ యు ఇచ్చి అభినందించ‌à°¡à°‚ కాన్ఫిడెన్స్‌ను పెంచింది. à°ˆ సీజ‌న్‌లో బెస్ట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నాం. కుటుంబ à°¸‌మేతంగా à°…à°‚à°¦‌రినీ ఆక‌ట్టుకునే చిత్ర‌మిది. పెద్ద విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, పి.ఆర్.ఓ : సాయి సతీష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !