View

థ్రిల్లింగ్‌గా ‘మాయా పేటిక’ ట్రైల‌ర్‌

Thursday,June15th,2023, 03:44 PM

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, à°°‌à°œ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి à°¦‌ర్శ‌à°•‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రాన్ని జూన్ 30à°¨ విడుదల చేస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రధానంగా సాగే సినిమా ఇది. అలాగే మొబైల్ మన జీవితాల్లో à°Žà°‚à°¤ కీల‌à°•à°‚à°—à°¾ మారింద‌నే విష‌యాల‌ను కూడా ఇందులో చూపిస్తున్నారు. à°ˆ సినిమా నుంచి à°µ‌చ్చిన ఫస్ట్ గ్లింప్స్‌, లిరిక‌ల్ వీడియోల‌కు ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. 


తాజాగా à°ˆ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ ప్ర‌పంచ‌మంతా సెల్ ఫోన్‌à°•à°¿ ఎలా దాసోహ‌మైంద‌నే విష‌యాన్ని ట్రైల‌ర్‌లో చూపించారు. అలాగే à°ˆ సినిమాలో స్మార్ట్ ఫోన్ హీరో. à°¤‌నే à°ˆ à°•‌à°¥‌ను à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చెబుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿ జీవితాల్లో à°¤‌నొక భాగంగా ఎలా à°®‌రిపోయాన‌నే విష‌యాన్ని à°¤‌నే వివ‌రిస్తుంది. 
à°ˆ 3 నిమిషాల ట్రైల‌ర్‌లో చాలా à°•‌à°¥‌à°²‌ను చూపిస్తూనే à°…à°µ‌న్నీ స్మార్ట్ ఫోన్‌కు ఎలా à°•‌నెక్ట్ అయ్యాయ‌నేది చూపిస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ à°µ‌ల్ల వారి జీవితాలు à°¤‌లకిందులుగా ఎలా మారింద‌నే విష‌యాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే à°“ మంచి à°¸‌స్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ à°µ‌చ్చారు. దీనికి మంచి విజువ‌ల్స్‌, సంగీతం కూడా తోడ‌య్యాయి. ఇందులో చూపిస్తున్న ప్ర‌తి à°•‌à°¥‌లో à°“ కొత్త‌à°¦‌నంతో పాటు థ్రిల్లింగ్, à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవ‌న్నీ స్మార్ట్ ఫోన్‌à°•à°¿ ఎలా లింక్ అయ్యాయ‌నేది తెలుసుకోవాలంటే జూన్ 30 à°µ‌రకు ఆగాల్సిందే. 


అధికారం, ప్రేమ, డబ్బుతో పాటు స్మార్ట్ ఫోన్స్ అనేవి à°Žà°‚à°¤ ఇంపార్టెంటో à°ˆ సినిమాలో చూపించ‌నున్నారు. à°ˆ ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి. à°•‌మెడియ‌న్ సునీల్ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు. 


అలాగే పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌à°œ‌, శ్యామ‌à°² à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టించారు. గుణ బాల‌సుబ్ర‌à°®‌ణియ‌న్ సంగీతం అందించిన à°ˆ చిత్రానికి సురేష్ à°°‌గుతు సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. పురుషోత్తం ఆర్ట్ డైరెక్ట‌ర్‌à°—à°¾, à°¡à°¿. వెంక‌à°Ÿ ప్ర‌భు, à°¨‌వి à°•‌ట్స్‌ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు. 


à°¨‌టీన‌టులు:
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, à°°‌à°œ‌త్ రాఘ‌వ్, సునీల్, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌à°œ‌, శ్యామ‌à°² à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  మాగుంట వెంక‌à°Ÿ నారాయ‌à°£ రెడ్డిబ్యాన‌ర్‌: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్నిర్మాత‌లు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డిద‌ర్శ‌à°•‌త్వం:  à°°‌మేష్ రాపర్తిసినిమాటోగ్ర‌à°«à±€:  సురేష్ à°°‌గుతుఎడిట‌ర్‌:  à°¡à°¿.వెంక‌టేష్ ప్ర‌భు, à°¨‌వ్ à°•‌ట్స్‌సంగీతం:  గుణ బాల‌సుబ్ర‌à°®‌ణియ‌న్‌ఆర్ట్‌:  బిక్షు, మూర్తిపి.ఆర్.à°“:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !