View

మీకు మేమున్నామంటూ నాగ‌ల‌క్ష్మికి ధైర్యం చెప్పిన చిరంజీవి దంపతులు 

Monday,April13th,2020, 01:15 PM

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని  à°°à°¾à°œ‌నాల నాగ‌à°²‌క్ష్మి అనే ఆమెకు స్టార్ హాస్పిట‌ల్ లో మేజ‌ర్ à°¸‌ర్జ‌à°°à±€ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ సంగ‌తి తెలిసిందే. à°ˆ విష‌యంలో  à°®à±†à°—ాస్టార్ చిరంజీవి ఆమెకు à°Žà°‚à°¤‌గానో à°¸‌à°¹‌కారం అందించారు. కాగా  à°¸à±‹à°®‌వారం  à°°à°¾à°œà°¨à°¾à°² నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌à°Ÿ‌ల్స్  à°µà°¾à°°à± ఐసీయూ నుంచి  à°ªà±à°°‌త్యేక à°—‌దికి à°¤‌à°°‌లించారు. à°ˆ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల  à°¨à°¾à°—‌à°²‌క్ష్మి స్పృహలోకి రాగానే  à°šà°¿à°°à°‚జీవి,  శ్రీమతి సురేఖ స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆమె యోగ క్షేమాల‌ను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 


à°ˆ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు à°¨à°¾à°—‌à°²‌క్ష్మితో మాట్లాడుతూ - à°†à°°à±‹à°—్యంగా ఉన్నార‌ని... మీకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు.


అనంత‌à°°à°‚ నాగ‌à°²‌క్ష్మి మాట్లాడుతూ - ఇది à°•‌లా..నిజ‌మా?  à°¨à°¾ à°¨‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌à°Ÿ‌మా?  à°¦à±€à°¨à±à°¨à°¿ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ à°¸‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌à°®‌తో ఆప్యాయంగా మాట్లాడారు. à°ˆ à°œ‌న్మ‌à°•à°¿ ఇది చాలు. ముక్కోటి దేవ‌à°¤‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని à°š‌ల్ల‌à°—à°¾ చూడాల‌ని, à°®‌à°¨‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల à°ª‌రామ‌ర్శ‌à°•à°¿ à°¬‌ధులిచ్చారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !