View

నిర్మాణాంతర కార్యక్రమాల్లో 'నా పేరు రాజా'

Wednesday,June26th,2019, 02:56 PM

అమోఘ్ à°Žà°‚à°Ÿ‌ర్ ప్రైజెస్ à°ª‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్ హీరోయిన్స్ à°—à°¾ అశ్విన్ కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న చిత్రం నా పేరు రాజా. (ఈడో à°°à°•à°‚ -డెఫెనెట్లీ à°¡à°¿à°«‌రెంట్ ట్యాగ్ లైన్ ) రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, à°•à°¿à°°‌ణ్ రెడ్డి నిర్మాత‌లు. తెలుగు, à°•‌న్న‌à°¡ రెండు భాష‌ల్లో రూపొందుతోన్న à°ˆ చిత్రం ప్ర‌స్తుతం à°¡‌బ్బింగ్, డిఐ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. యాక్ష‌న్ అండ్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతోన్న à°ˆ చిత్రం గురించి...


à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు మాట్లాడుతూ... తిరుగుబోతు, ద్వార‌à°• చిత్రాల‌తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ష‌న్ స్టార్ రాజ్ సూరియ‌న్ à°ˆ సారి మూడు డైన‌మిక్ అండ్ à°¡à°¿à°«‌రెంట్ గెట‌ప్స్ లో à°¨‌టిస్తోన్న చిత్రం నా పేరు రాజా. ఏపి, తెలంగాణ‌, కేర‌à°³ మరియు à°•‌ర్ణాట‌à°• ప్రాంతాల్లో దాదాపు 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. à°®‌à°²‌యాళం మెగాస్టార్ à°®‌మ్ముట్టి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రానికి సంగీతం అందించిన ఎల్విన్ జాషువా à°ˆ చిత్రానికి అద్భ‌తుమైన సంగీతం à°¸‌à°®‌కూర్చారు. ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భాను సారంగా సాగుతూ à°¡à°¿à°«‌రెంట్ సౌండింగ్ తో ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ఎల్విన్ జాషువా అద్భుత‌మైన బాణీల‌కు సాహితి, శ్రీమ‌ణి గార్లు అర్థ‌వంత‌మైన సాహిత్యాన్ని à°¸‌మకూర్చారు. à°ˆ పాట‌à°²‌ను సంచిత్ హెగ్డే, మోహ‌న్ భోగ‌రాజు, లిప్పిక‌, అభినంద‌న్, చేత‌న్ నాయ‌క్ ఆల‌పించ‌à°—à°¾ à°¨‌గేష్‌.వి ఎక్స్ లెంట్ కొరియోగ్ర‌à°«à±€ అందించారు. సిజి, విఎఫ్ఎక్స్ విష‌యంలో ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా à°–‌ర్చు పెట్టాం. థియేట‌ర్స్ లో ఆడియ‌న్స్ à°•‌చ్చితంగా థ్రిల్ ఫీల‌య్యేలా ప్ర‌తి à°¸‌న్నివేశం ఉంటుంది. థ్రిల్ల‌ర్ మంజు, మాస్ à°®‌à°¦ కంపోజ్ చేసిన à°Ÿ‌ఫ్ ఫైట్స్ సినిమాకు హైలెట్స్ à°—à°¾ నిలుస్తాయ‌à°¨‌డంలో సందేహం లేదు. అలాగే రామ్ గోపాల్ à°µ‌ర్మ‌లాంటి గొప్ప à°¦‌ర్శ‌కుల సినిమాల‌కు à°ª‌ని చేసిన వెంకట్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు à°…à°¦‌à°¨‌పు ఆక‌ర్ష‌à°£‌. ఇలా ఎంతో టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్, ఆర్టిస్ట్స్ మా చిత్రానికి à°ª‌ని చేసారు. ప్ర‌స్తుతం à°¡‌బ్బింగ్ , డిఐ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. అతి త్వ‌à°°‌లో పాట‌లు , సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్ , సూప‌ర్ మోడ‌ల్ అవా à°¸‌ఫాయి, ఆరాధ్య à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి à°ˆ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః à°Ž.వెంక‌ట్; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌; కొరియోగ్రాఫ‌ర్ః à°¨‌గేష్‌.వి; లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి; నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, à°•à°¿à°°‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !