View

సెన్సార్ పూర్తి చేసుకున్న దేవదాస్.. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌

Monday,September24th,2018, 04:32 PM

నాగార్జున‌, నాని హీరోలుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ 'దేవదాస్' సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ à°¸‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. à°ˆ సినిమా సెప్టెంబ‌ర్ 27à°¨ విడుద‌à°² కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన à°ˆ క్రేజీ à°®‌ల్టీస్టార‌ర్ పై à°…à°‚à°š‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌à°²‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌స్తోంది.


à°°‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా à°¨‌టించారు. వికే à°¨‌రేష్, రావు à°°‌మేష్, వెన్నెల కిషోర్, à°…à°µ‌à°¸‌రాల శ్రీ‌నివాస్ à°¤‌దిత‌రులు à°ˆ చిత్రంలో à°¸‌హాయ పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°®‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ఇప్ప‌టికే హిట్ అయింది. à°ˆ సినిమాకు స్యామ్ à°¦‌త్ సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ à°µ‌యాక‌మ్ 18తో à°•‌లిసి అశ్వినీద‌త్ దేవ‌దాస్ సినిమాను నిర్మించారు.


à°¨‌టీన‌టులు:
నాగార్జున అక్కినేని, నాని, à°°‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, à°¨‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు à°°‌మేష్, వెన్నెల కిషోర్, à°…à°µ‌à°¸‌రాల శ్రీ‌నివాస్, à°¸‌త్య తదితరులు..
సాంకేతిక విభాగం:
à°¦‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
నిర్మాత‌: అశ్వినీద‌త్
సంస్థ‌లు: వైజయంతి మూవీస్ à°®‌రియు à°µ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్ర‌à°«‌ర్: శ్యామ్ à°¦‌త్ సైనూద్దీన్
సంగీతం: à°®‌ణిశ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !