View

నరకాసుర - రెడీ ఫర్ రిలీజ్

Tuesday,August29th,2023, 01:20 PM

రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల à°ˆ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రాన్ని à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్‌ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో à°ˆ చిత్రం రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌à°—à°¾ తెరకెక్కిన à°ˆ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్‌ రెండో వారంలో  à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు.


నటీనటులు:
నాజర్‌, చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌ కాంచీ, గాయత్రి రవిశంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌, రాజారావు, ఫిష్‌ వెంకట్‌, మస్త్‌ అలీ, భానుతేజ, లక్ష్మణ్‌, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్‌, చతుర్వేది తదితరులు.


సాంకేతిక నిపుణులు:
à°•à°¥ – మాటలు– స్ర్కీన్‌ప్లే– దర్వకత్వం: సెబాస్టియన్‌
నిర్మాతలు: à°¡à°¾. అజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు
కెమెరా: నాని చామిడిశెట్టి
సంగీతం: ఎఐఎస్‌ నవ్‌ఫాల్‌ రాజా.
ఎడిటర్‌: సి.హెచ్‌ వంశీకృష్ణ,
మేకప్‌– ప్రోస్తటిక్‌: రషీద్‌ అహ్మద్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పూజితా తాడికొండ
ఆర్ట్‌:, సుమిత్‌ పాటిల్‌, కొప్పినీడి నాగవ్‌ తేజ్‌
కొరియోగ్రఫీ: పోలకి విజయ్‌
యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు
సౌండ్‌ ఇజైనింగ్‌ కృష్ణసుబ్రమణియన్‌
పీఆర్‌à°“: మధు విఆర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !