View

9తార 'ఐరా' ఈ నెల 28న విడుదల.. ఫ్యామిలీ హారర్

Sunday,March17th,2019, 01:50 PM

à°¨‌à°¯‌à°¨‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` à°ˆ నెల 28à°¨ విడుద‌à°² కానుంది. à°—à°‚à°—à°¾ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. à°¸‌ర్జున్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. తెలుగు, à°¤‌మిళంలో ఒకేసారి విడుద‌à°² చేయ‌నున్నారు.

 

à°ˆ సినిమా గురించి à°—à°‚à°—à°¾ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేత‌లు మాట్లాడుతూ - à°¨‌à°¯‌à°¨‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన 'ఐరా' సినిమా పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ప్ర‌జల్లోకి వెళ్లాయి. à°¡à±€ గ్లామ‌రస్ భవానీగా à°¨‌à°¯‌à°¨‌తార లుక్స్ à°•à°¿ ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. పోస్ట‌ర్‌లో à°­‌వాని, à°¯‌మున అనే రెండు పాత్ర‌à°² రూపురేఖ‌à°² à°®‌ధ్య ఉన్న వేరియేష‌న్ à°•‌à°¥‌లోనూ à°•‌నిపిస్తుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్లు ఇష్ట‌à°ª‌డేవారికి మాత్ర‌మే కాదు, భావోద్వేగాల‌ను ఇష్ట‌à°ª‌డే వారంద‌à°°à°¿à°•à±€ à°ˆ సినిమా à°¨‌చ్చుతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మా 'ఐరా' భారీగా విడుద‌లై వేస‌విలో à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌న్న‌à°¨‌లు పొంద‌à°¡à°‚ ఖాయం అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°¸‌ర్జున్ మాట్లాడుతూ - ఇంద్రుడి వాహనం పేరు ఐరావ‌తం. అందులోనుంచే మేం `ఐరా` అనే à°ª‌దాన్ని ఎంపిక చేసుకున్నాం. 'ఐరా' à°…à°¨‌గానే à°…à°‚à°¦‌రూ à°¨‌à°¯‌à°¨‌తార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాక‌పోతే పాత్ర à°¬‌లాన్ని సూచించ‌డానికి 'ఐరా' అని పేరు పెట్టాం. స్క్రిప్ట్ à°ª‌నులు à°œ‌రిగే à°¸‌à°®‌యంలో à°¨‌à°¯‌à°¨‌తార మేడ‌మ్ రెండు పాత్ర‌లు చేస్తార‌ని అనుకోలేదు. కానీ ఎందుకో à°’à°•‌సారి à°† ఆలోచ‌à°¨ à°¤‌ట్టింది. వెంట‌నే ఆమెను సంప్ర‌తించి విష‌యాన్ని వివ‌రించాం. లుక్ టెస్ట్ చేసిన à°¤‌ర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను` అని ఆమె అన్నారు. à°† మాట ప్ర‌కారం లుక్ టెస్ట్ చేశాం. ఇక మేం à°­‌వాని పాత్ర కోసం ఇంకెవ‌రినీ సంప్ర‌తించాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేద‌ని అర్థ‌మైంది. మా à°­‌వాని, à°¯‌మున పాత్ర‌లను ఒక్క‌రే చేయ‌బోతున్నార‌ని à°…à°‚à°¦‌à°°à°‚ సంతోషించాం. ఇది సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€, రెగ్యుల‌ర్ హార‌ర్ జోనర్ల‌లో à°•‌నిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాల‌ని ప్ర‌à°¯‌త్నించాం. సినిమా చూసి ఇంటికెళ్లే ప్రేక్ష‌కులు à°¤‌ప్ప‌కుండా ఇందులోని అంశాల‌ను à°ª‌దిలంగా మోసుకెళ్తారు. సాంకేతికంగానూ ఎక్క‌à°¡à°¾ రాజీప‌à°¡‌కుండా తెర‌కెక్కించాం. సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. హార‌ర్ చిత్రాల్లో సౌండ్ కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఉంటుంద‌ని à°…à°‚à°¦‌రూ అనుకుంటారు. అయితే చాలా సంద‌ర్భాల్లో సైలెన్స్ కూడా చాలా ఎక్కువ విష‌యాల‌ను చెప్ప‌à°—‌లుగుతుంది. అందుకే వాటి రెండింటిని à°•‌లిపి ఇందులో మేం చేసిన ప్ర‌à°¯‌త్నానికి à°¤‌ప్ప‌కుండా మెప్పు à°²‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాం. తొలి à°¸‌à°—à°‚ à°Žà°‚à°¤ ఉత్కంఠ‌à°—à°¾ సాగుతుందో, రెండు à°¸‌à°—à°‚ à°…à°‚à°¤‌కు మించి ఉంటుంది. à°ª‌ర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిద‌ర్శ‌నం à°ˆ సినిమా అని అన్నారు.


à°¨‌టీన‌టులు
కళైయ‌à°°‌సి, యోగిబాబు, à°®‌నోబాలా, à°Žà°‚.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ à°°à°‚à°—‌నాథ‌న్‌, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, à°°‌వి ప్ర‌కాష్ à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
కూర్పు: కార్తిక్ జోగేష్‌,
స్క్రీన్‌ప్లే: ప్రియాంక à°°‌వీంద్ర‌న్‌
సంగీతం: సుంద‌రమూర్తి. కె.ఎస్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !