View

150 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతున్న 'నీలి నీలి ఆకాశం'

Wednesday,June03rd,2020, 11:24 AM

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న‌ '30 రోజుల్లో ప్రేమించ‌à°Ÿà°‚ ఎలా' చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా' పాట యూట్యూబ్‌లో సెన్సేష‌à°¨‌ల్‌ రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆద‌à°°‌à°£‌తో 150 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న‌ సినిమాల పాట‌ల్లో à°ˆ ఫీట్ సాధించిన సాంగ్‌à°—à°¾ à°¸‌రికొత్త à°š‌రిత్ర‌ను సాధించింది. సుకుమార్ à°¦‌గ్గ‌à°° 'ఆర్య 2', '1.. నేనొక్క‌డినే' చిత్రాల‌కు à°ª‌నిచేసిన మున్నా à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°ˆ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°•‌న్న‌à°¡ చిత్ర‌సీమ‌లో విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌à°—à°¾ పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.


అనూప్ రూబెన్స్ సంగీతం à°¸‌à°®‌కూర్చ‌à°—à°¾, 'నీలి నీలి ఆకాశం' పాటతో à°¸‌హా చిత్రంలోని అన్ని పాట‌à°²‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨‌ 'నీలి నీలి ఆకాశం' పాట 150 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర బృంద‌మంతా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌à°—à°¾ విశ్లేష‌కులు à°…à°­à°¿à°µ‌ర్ణిస్తున్నారు. స్టార్లు లేని à°’à°• చిన్న సినిమాలోని పాటకు à°ˆ స్థాయి ఆద‌à°°‌à°£ à°²‌à°­à°¿à°‚à°š‌à°¡à°‚ అపురూప‌మైన విష‌యంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన విన‌సొంపైన బాణీల‌కు చంద్ర‌బోస్ రాసిన à°•‌à°®‌నీయ సాహిత్యం, సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీత సుమ‌à°§‌à°° గానం తోడై à°ˆ పాట‌ను ఇంత బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చేశాయ‌ని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. à°ˆ సంద‌ర్భంగా సంగీత ప్రియుల‌కు ఆయ‌à°¨ à°§‌న్య‌వాదాలు తెలిపారు. 


à°’à°• సింగ‌ర్‌ను ఐదేళ్లు బ్ర‌తికించ‌డానికి à°’à°• పాట చాల‌నీ, నీలి నీలి ఆకాశం అలాంటి పాట‌నీ గాయ‌ని సునీత అన్నారు . à°¤‌à°¨ కెరీర్‌లో à°ˆ పాట à°“ à°®‌ధుర‌మైన à°®‌లుపుగా నిలించింద‌ని ఆమె అమితానందం వ్య‌క్తం చేశారు. à°ˆ పాట విజ‌యోత్స‌వంలో తాను భాగ‌స్వామినే కాకుండా భావ‌స్వామిని కూడా అయినందుకు à°—‌ర్వ‌à°ª‌డుతున్నాన‌ని లిరిసిస్ట్ చంద్ర‌బోస్ చెప్పారు. à°ˆ పాట‌ను à°…à°®‌లాపురం నుంచి అమెరికా దాకా à°…à°‚à°¦‌రూ పాడుకుంటున్నార‌ని డైరెక్ట‌ర్ మున్నా సంతోషం వ్య‌క్తం చేశారు. తాను ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ కంపోజ్ చేసిన సాంగ్స్‌లో ఏ పాట‌నీ విన‌à°¨‌న్ని సార్లు à°ˆ పాట‌ను విన్నాన‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రెబెన్స్ అన్నారు.


'30 రోజుల్లో ప్రేమించ‌à°Ÿà°‚ ఎలా' సినిమా ఔట్‌పుట్ చూసి à°¨‌చ్చ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°ˆ సినిమాని విడుద‌à°² చేయ‌డానికి నిర్మాత‌లతో జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకోవ‌à°¡à°‚ విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌à°² à°¸‌పోర్ట్ à°²‌à°­à°¿à°‚à°š‌à°¡à°‚ సినిమాకి ప్ల‌స్ అవుతోంది. 


సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌నీ, ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న సంక్షోభ à°ª‌రిస్థితులు à°¸‌à°®‌సిపోయి, సాధార‌à°£ à°ª‌రిస్థ‌తి నెల‌కొన్న à°¤‌ర్వాత చిత్రాన్ని విడుద‌à°² చేస్తామ‌నీ నిర్మాత ఎస్వీ బాబు చెప్పారు.


తారాగ‌ణం:ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌, శివ‌న్నారాయ‌à°£‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా à°¹‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, à°­‌ద్రం, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°®‌హేష్‌
సాంకేతిక బృందం:పాటలు: చంద్రబోస్సంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ఆర్ట్: నరేష్ తిమ్మిరిపీఆర్వో: వంశీ-శేఖర్నిర్మాత: ఎస్వీ బాబుస్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !