View

నేను లేని నా ప్రేమ‌క‌థ‌ ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసిన దిల్ రాజు

Friday,February14th,2020, 12:58 PM

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర à°’à°• కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. à°ˆ వాలంటైన్స్ డే స్సెషల్ à°—à°¾ ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంఛ్ చేసారు. à°’à°• విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ à°—à°¾ ఉందని దిల్ రాజు అభినందించారు.


చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో త్రిషాల à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై à°•‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌à°—à°¾ సురేష్ à°¦‌ర్శ‌à°•‌త్వం లో రూపోందిన à°ˆ చిత్రం ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ à°•à°¿ రెడీ అవుతున్న à°ˆ సినిమాలో à°¨‌వీన్ చంద్ర à°¸‌à°°‌à°¸‌à°¨ గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ à°—à°¾ చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు à°®‌రో ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°ˆ చిత్రంల ప్ర‌ముఖ à°¨‌టుడు రాజార‌వీంద్ర కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించారు.


à°ˆ సంద‌ర్బంగా నిర్మాత à°•‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ..
‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథ లు తెరపై చాలా కనిపించినా à°ˆ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది.  à°ˆ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ à°•‌à°¥‌à°•à°¿ à°•à°¿ à°¦‌గ్గ‌à°°‌వుతారు. à°¨‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి à°¨‌టించారు. à°ˆ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. à°ˆ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు’ అన్నారు.


à°¨‌టీన‌టులు.. à°¨‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి ఆర్ సురేష్‌, క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾..
ఎమ్ ఎస్ సుబ్బ‌à°²‌క్ష్మి à°¸‌à°®‌ర్ప‌à°£‌
బ్యాన‌ర్‌.. త్రిషాల à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌
కొ-ప్రోడ్యూస‌ర్స్‌.. గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌
కెమెరా.. ఎస్‌.కె.ఏ.భూప‌తి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌.. ప్ర‌వీణ్ పూడి
మాట‌లు.. à°¸‌భీర్ à°·à°¾
సంగీతం.. జువెన్ సింగ్‌
లిరిక్స్‌.. రాంబాబు గొసాల‌
పి ఆర్ ఒ ..జియస్ కె మీడియా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !