View

నేను నా నాగార్జున సినిమా ఫ‌స్ట్ లుక్‌ విడుదల చేసిన క‌ళాబందు

Tuesday,February26th,2019, 05:25 PM

à°°à°‚à°—‌స్థ‌లం ఫేమ్ à°®‌హేష్, సోమివ‌ర్మ జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్న ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ `నేను నా నాగార్జున`. ఆర్‌.బి.గోపాల్ దర్శ‌à°•‌త్వంలో గుండ‌పు నాగేశ్వ‌à°°‌రావు à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, à°•‌ళాబందు à°¡à°¾ à°Ÿà°¿.సుబ్బ‌రామిరెడ్డి ఆవిష్క‌రించారు. à°ˆ సంద‌ర్భంగా...


à°¡à°¾. à°Ÿà°¿.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ - సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. నిర్మాత నాగేశ్వ‌à°°‌రావుగారు à°ˆ చిత్రంలో నాగార్జున‌గారి అభిమానిగా,కీల‌à°• పాత్ర‌లో à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. నాగార్జున‌గారిపై అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసేలా ఈసినిమాను నిర్మించారు. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్ సినిమాను à°š‌క్క‌à°—à°¾ డైరెక్ట్ చేశారు. మహేష్ హీరోగా à°¨‌టిస్తున్న చిత్ర‌మిది. అలాగే సోమివ‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతుంది. వీరిద్ద‌రు à°¸‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు.సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత గుండ‌పు నాగేశ్వ‌à°°‌రావు మాట్లాడుతూ - సినిమాను నిర్మిస్తూనే .. చాలా కీల‌à°•‌మైన పాత్ర‌లో నటించాను. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్‌గారు అనుకున్న à°¸‌à°®‌యంలో సినిమాను ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేశారు. à°®‌హేష్‌, సోమివ‌ర్మ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ మూవీ. విశాఖ à°ª‌ట్న వాసినైన నేను విశాఖ à°ª‌ట్నంలోనే షూటింగ్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. సినిమా అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది అన్నారు.


à°®‌హేష్‌, సోమివ‌ర్మ హీరో హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి కెమెరా: నాగార్జున‌, సంగీతం: ఈశ్వ‌ర్ పెర‌à°µ‌లి, నిర్మాత‌: గుండ‌పు నాగేశ్వ‌à°°‌రావు, à°¦‌ర్శ‌à°•‌త్వం: ఆర్‌.బి.గోపాల్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !