View

14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని 'లై' పెంచుతుంది - త్రివిక్రమ్

Sunday,August06th,2017, 05:54 AM

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). à°ˆ చిత్రం ఆగస్ట్‌ 11à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ à°¶‌నివారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో త్రివిక్ర‌మ్‌, సుకుమార్, నితిన్‌, మేఘా ఆకాష్‌, శ్రీకాంత్‌, నాజ‌ర్‌, జెమిని à°•à°¿à°°‌ణ్, సుధాక‌ర్‌రెడ్డి, సునీల్‌, à°¤‌రుణ్ ఆద‌ర్శ్‌, సంతోష్ శ్రీనివాస్‌, పూర్ణిమ‌, యువ‌రాజ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. సుకుమార్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. బిగ్ సీడీని, ఆడియో సీడీల‌ను త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ విడుద‌à°² చేశారు.


ప్యాష‌నేట్ నిర్మాత‌లు
త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - నిర్మాత‌లతో ఇంత‌కు ముందు à°ª‌నిచేయలేదు. కానీ వారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ల‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాత‌లు à°¤‌క్కువ‌. లై సినిమా ఆడితే ఇలాంటి మంచి సినిమాలు చేయాల‌నే ధైర్యం నిర్మాత‌à°²‌కు à°•‌లుగుతుంది. క్రింద à°ª‌డ్డ ప్ర‌తిసారి à°…à°‚à°¤‌కంటే à°¬‌లంగా పైకి లేచే నిర్మాత‌లు. లై సినిమా 14 రీల్స్ బ్యాన‌ర్ గౌర‌వాన్ని పెంచుతుంది. నేను à°®‌ణిశ‌ర్మ‌గారికి ఫ్యాన్‌. ఆయ‌à°¨‌తో్ నేను కూడా à°ª‌నిచేశాను. ఆయ‌à°¨ గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. ట్రైల‌ర్ చూసిన à°¤‌ర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుంద‌à°¨‌డంలో సందేహం లేదు. సినిమా పేరే à°…à°¬‌ద్ధం(లై) కానీ సినిమాను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌డానికి à°µ‌చ్చిన వారంద‌రూ నిజంగా మంచి హృద‌యం ఉన్న‌వారే. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


ఇంట‌ర్నేష‌నల్ మూవీ రేంజ్‌లో ఉంటుంది
హీరో నితిన్ మాట్లాడుతూ - à°®‌ణిశ‌ర్మ‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌à°¨ మ్యూజిక్ లెజెండ్‌. à°°à±€ రికార్డింగ్ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ రేంజ్‌లో ఉంటుంది. నిర్మాత‌లు ఎంతో ప్యాష‌నేట్‌. 75 రోజుల పాటు అమెరికాలో షూట్ చేయించారు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు సౌత్‌లో ఏ సినిమా అన్ని రోజులు అక్క‌à°¡ షూటింగ్ à°œ‌రుపుకోలేదు.నా హృద‌యానికి à°¦‌గ్గ‌రైన సినిమా `లై`. à°ˆ సినిమా అవుట్‌పుట్ ఇంత బాగా రావ‌డానికి టీమ్ à°ª‌డ్డ à°•‌ష్ట‌మే కార‌ణం. లై à°«‌స్ట్‌లుక్ నుండి పాజిటివ్ టాక్‌తో మొద‌లైంది. నీర‌à°œ‌కోన‌, నా హెయిర్ స్టైలిష్ట్ విజ‌య్ ఎంతో కేర్ తీసుకున్నారు. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ శేఖ‌ర్ సినిమాను ఎంతో ప్రేమించి టీజ‌ర్ à°•‌ట్ చేశాడు. టీజ‌ర్‌కు à°Žà°‚à°¤ మంచి పేరు à°µ‌చ్చిందో మీకు తెలుసు. à°ˆ సినిమా కోసం à°¨‌à°²‌బై రోజుల పాటు à°¤‌à°¨ సినిమాల‌ను à°µ‌దిలేసుకుని à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. సినిమాటోగ్రాఫ‌ర్ యువ‌రాజ్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. మేఘాకు ఆల్ ది బెస్ట్‌. à°¹‌ను రాఘ‌à°µ‌పూడి, నేను à°ˆ సినిమా à°œ‌ర్నీలో చాలా క్లోజ్ అయ్యాం. యు.ఎస్‌లో లాంగ్ షెడ్యూల్‌లో 40 రోజుల పాటు ఏ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లేకుండా à°ª‌నిచేశాడు. సినిమా అంటే à°¤‌à°¨‌కు పిచ్చి. à°¹‌ను à°­‌విష్య‌త్‌లో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. à°•‌ల్యాణ్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో నేను 25à°µ సినిమా చేస్తున్నాను. à°’à°• ఫ్యాన్‌à°—à°¾ ఇంత కంటే నాకు ఏం కావాలి. నేను చాలా హ్యాపీ. à°…à°µ‌కాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌, à°ª‌à°µ‌న్‌గారికి థాంక్స్‌ అన్నారు.


రిచ్ మేకింగ్‌
à°¤‌రుణ్ ఆద‌ర్శ్ మాట్లాడుతూ - బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ సినిమా à°—‌ర్వంగా ఫీల‌య్యేలా చేసింది. దీంతో టాలీవుడ్ సినిమాల గురించి బాలీవుడ్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లై సినిమాల విష‌యానికి à°µ‌స్తే సినిమా మేకింగ్ ఎంతో రిచ్‌à°—à°¾ ఉంది. నిర్మాత‌à°²‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


నిర్మాత‌లు నా ఫేవ‌రేట్‌
సుకుమార్ మాట్లాడుతూ - ట్రైల‌ర్ అదిరిపోయింది. డైరెక్ట‌ర్స్ సాధార‌ణంగా రెండు à°°‌కాలుంటారు. ఎడిటింగ్ రూంలో డైరెక్ట్ చేసేవాళ్లు, సెట్‌లో డైరెక్ట్ చేసేవాళ్లు. అంతా షూట్ చేసేసి ఎడిటింగ్ చేసే డైరెక్ట‌ర్‌ని నేను. à°¹‌ను రాఘ‌à°µ‌పూడి విష‌యానికి à°µ‌స్తే, à°¤‌ను సీన్‌ను సెట్‌లోనే ఊహించేస్తాడు. à°¤‌à°¨ షాట్ డివిజ‌న్ చాలా బావుంటుంది. విష్ యు ఆల్ ది బెస్ట్‌. ఇక నిర్మాత‌లు నాకు చాలా ఫేవ‌రేట్. వాళ్లు మేకింగ్ కాంప్ర‌మైజ్ కారు. రామ్‌గారి ప్రేమ‌, గోపీగారి నిశ్శ‌బ్దం, అనీల్‌గారి దూకుడు à°•‌లిస్తే 14 రీల్స్‌. ఇప్పుడు వెంక‌ట్‌గారు à°µ‌చ్చి వీరితో à°œ‌à°¤ à°•‌లిశారు. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గురువుగారి à°¦‌గ్గ‌à°° మెప్పు పొంద‌à°¡à°‚ గొప్ప విష‌యం. ఇప్పుడు యువ‌రాజ్ à°¤‌à°¨ గురువు à°°‌త్న‌వేలు నుండి బాగా చేశాడ‌ని మెప్పు పొందాడు. à°®‌ణిశ‌ర్మ‌గారి మ్యూజిక్ బావుంది. నిర్మాత‌à°² కోసం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ని. à°† సమ‌యంలో నేను à°¤‌à°¨‌తో బాగా ట్రావెల్ చేశాను. అలాగే నేను తొలిసారి డైరెక్ట్ చేసిన ఆర్య తొలి ప్రేక్ష‌కుడు కూడా నితినే. నితిన్‌ను లుక్ à°ª‌à°°à°‚à°—à°¾ చాలా à°Ÿ‌ఫ్‌à°—à°¾ ఉండాల‌ని కోరుకునే వాడిని. à°ˆ లుక్‌లో నితిన్ చాలా బావున్నాడు. à°¤‌ను à°ª‌à°µ‌న్‌కు పెద్ద ఫ్యాన్‌. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నా కంటే నితిన్ సినిమాను ఎక్కువ à°¨‌మ్మాడు
à°¹‌ను రాఘ‌à°µ‌పూడి మాట్లాడుతూ - ఇది ఆరు నెల‌à°² à°œ‌ర్నీ. సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. à°ˆ సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణం యు.ఎస్‌కు à°µ‌చ్చిన క్రూ 28 మంది రేయింబ‌à°—‌ళ్లు 70 మంది à°ª‌ని చేశారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. à°•‌à°¥ ప్లాట్ నా à°¦‌గ్గ‌à°° ఉన్న‌ప్పుడు రామ్‌గారు విని విల‌న్ à°¤‌à°°‌పున సినిమాను ఓపెన్ చేస్తే బావుంటుంద‌ని ఆయ‌à°¨ ఐడియా ఇచ్చారు. à°† ఆలోచ‌à°¨ సినిమా లుక్‌నే మార్చేసింది. నితిన్ విషయానికి à°µ‌స్తే, నేను సినిమాను à°¨‌మ్మిన దానికంటే నితిన్ ఎక్కువ à°¨‌మ్మాడు. హై పీవ‌ర్‌లో కూడా చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. కొత్త నితిన్‌ను à°ˆ సినిమాలో చూస్తారు. మేఘా ఆకాష్ చాలా ఫ్రెండ్లీ. చాలా à°•‌ష్ట‌à°ª‌డింది. యువ‌రాజ్‌తో నాలుగేళ్లుగా ప్ర‌యాణిస్తున్నాను. à°ˆ సినిమా à°¤‌à°¨ à°Žà°‚à°¤ à°Žà°«‌ర్ట్ పెట్టాడంటే, అతి à°¤‌క్కువ టైంలో షూట్ చేశాం. క్వాలిటీ అదిరిపోయింది. నేను చాలెంజ్‌à°—à°¾ చెబుతున్నాను. à°ˆ క్వాలిటీని à°®‌రెవ‌రూ ఇవ్వ‌లేరు. à°¤‌à°¨‌కు థాంక్స్‌. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ శేఖ‌ర్ ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. à°¤‌ను ఎమోష‌à°¨‌ల్ బ్యాలెన్స్ విష‌యంలో నాకు à°¸‌పోర్ట్ చేశాడు. బ్ర‌à°¦‌ర్‌లా à°¸‌పోర్ట్ చేశాడు. à°®‌ణిశ‌ర్మ‌గారు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌à°¨ ఆర్‌.ఆర్ సినిమాకు పెద్ద ప్ల‌స్. అర్జున్‌గారికి థాంక్స్‌ అన్నారు.


యువ‌రాజ్ మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. నాకు à°¹‌ను రాఘ‌à°µ‌పూడి ఇష్ట‌మైన à°¦‌ర్శ‌కుడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


నికిత మాట్లాడుతూ - నితిన్ కొత్త లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాడు. సినిమా à°¤‌ప్ప‌కుండా బావుంటుంది. à°…à°‚à°¦‌రినీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది అన్నారు.


శ్రీకాంత్ మాట్లాడుతూ - నేను చాలాసార్లు à°…à°¬‌ద్ధాలు చెప్పాను. à°…à°‚à°¦‌రూ à°…à°¬‌ద్దాలు చెబుతుంటాం. అందుక‌నే ప్ర‌తి à°®‌నిషి జీవితంలో à°…à°¬‌ద్ధాలు చెబుతుంటాడు. కొన్ని మంచి విష‌యాలు à°œ‌à°°‌గాలంటే à°…à°¬‌ద్ధాలు చెప్పాల్సిందే. ఇక లై సినిమా విష‌యానికి à°µ‌స్తే, చాలా మంచి విష‌యాలు à°œ‌రిగాయి. కొత్త à°•‌à°¥‌, నితిన్ కొత్త లుక్‌. ఇందులో లై అనే టైటిల్ à°¤‌ప్ప అన్ని నిజాలే. మంచి ఎక్స్‌పీరియెన్స్‌. బాగా ఎంజాయ్ చేశాం. à°¹‌నురాఘ‌à°µ‌పూడికి థాంక్స్‌. నితిన్‌తో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ ఎంజాయ్ చేశాను. à°¤‌ను చాలా బాగా పెర్ఫామెన్స్ చేశాడు అన్నారు.


సుధాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. రిలీజ్ à°¤‌ర్వాత మాట్లాడుతాను అన్నారు.


జెమిని à°•à°¿à°°‌ణ్ మాట్లాడుతూ - సినిమా హాలీవుడ్ రేంజ్‌లోక‌à°¨‌à°ª‌డుతుంది. నితిన్‌, à°¹‌ను రాఘ‌à°µ‌పూడి à°¸‌హా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ - నాకు 14 రీల్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ హోం బ్యాన‌ర్‌తో à°¸‌మానం. à°ˆ బ్యాన‌ర్‌లో హైప‌ర్ మూవీ చేశాను. నిర్మాత‌à°²‌కు అన్న‌à°¦‌మ్ముల‌తో à°¸‌మానం. లై విష‌యానికి à°µ‌స్తే, à°¹‌ను à°ˆ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. క్వాలిటీ తెర‌పై à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿ à°•‌ష్టం à°•‌à°¨‌à°ª‌à°¡‌తుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్‌, మేఘా ఆకాష్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !