View

తానా ద్వారా  ఎవ్. టి . ఆర్ స్మారక నాణెం

Tuesday,November21st,2023, 03:20 PM

తానా   ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టిఆర్‌ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా à°’à°• ఒప్పందం జరిగిందని ఎన్ .à°Ÿà°¿ .ఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు à°Ÿà°¿ .à°¡à°¿ జనార్దన్ తెలిపారు.


సోమవారం రోజు హైద్రాబాద్ లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌,


హైదరాబాద్  à°®à°¿à°‚ట్‌ సీజీఎం  à°µà°¿.ననరసింహ  à°¨à°¾à°¯à±à°¡à±,  à°œà°¾à°¯à°¿à°‚ట్‌ డైరెక్టర్‌  à°—ుండపునీడి శ్రీనివాస్‌తో జనార్దన్ à°’à°• సమావేశం ఏర్పాటు చేశారు.


భారత ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని విడుదల చేసిన ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం ఇప్పటికే 25వేలకు పైగా అమ్ముడయ్యాయి. అయితే, అమెరికాతో సహా పలు దేశాలలోని ఎన్‌టిఆర్‌ అభిమానులు తమకు కూడా స్మారక నాణెం  à°•à°¾à°µà°¾à°²à°¨à°¿ కోరుతున్న నేపథ్యంలో à°ˆ సమావేశం ఏర్పాటయ్యిందని ఆయన చెప్పారు.


తానా అధ్యక్షులు  à°¶à±ƒà°‚గవరపు నిరంజన్‌ మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ నగరాలలో ఉన్న తెలుగువారు ఎన్‌టిఅర్‌ స్మారక నాణెం కావాలని కోరుతున్నారని, వారందరికీ నాణెం సులభంగా లభించడానికి మింట్ అధికారులతో సమావేశమయ్యామని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 


మింట్‌ సీజీఎం నరసింహ  à°¨à°¾à°¯à±à°¡à± మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ స్మారక నాణెన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి  indiagovtmint.in  వెబ్ సైట్ ఏర్పాటయ్యిందని à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. దీని ద్వారా బుక్‌ చేసుకున్న వారికి ఇంటికి పంపిస్తామని చెప్పారు. 


మింట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునేడు  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±‌ మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ స్మారక నాణెనికి వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తానా వారి సహకారంతో విదేశాలలో వున్నా వారికి కూడా à°ˆ నాణెం ను పంపించడం జరుగుతుంది అన్నారు.


రాజకీయ విశ్లేషకులు డాక్టర్  à°ªà±†à°‚టపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఎన్‌టిరామారావు గారి స్మృతులు నిత్యనూతనమని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని, దేశ సామాజిక రాజకీయ రంగాలపై ఆయన చూపిన ప్రభావం ఎనలేనిదని అందువల్లనే ఎన్‌టిఆర్‌ స్మారక నాణెలకు à°…à°‚à°¤ డిమాండ్‌ ఏర్పడిన దని పేర్కొన్నారు.


తెలుగుదేశం పార్టీ అండమాన్‌, నికోబార్‌ అధ్యక్షులు  à°®à°¾à°§à°µà°¨à°¾à°¯à±à°¡à± మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి కృషి చేస్తున్న à°Ÿà°¿.à°¡à°¿.జనార్ధన్‌ అభినందనీయులని పేర్కొన్నారు.


à°Ÿà°¿.à°¡à°¿. జనార్ధన్‌ మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌ అనే మూడు అక్షరాలకు ఉన్న శక్తిని వివరించటం ఎవరి వల్ల కాదని, పేదవాడి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని పేర్కొన్నారు.  à°…న్న రామారావు గారి స్మారక నాణెం ప్రపంచంలో వున్న తెలుగు తెలుగు వారందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే  à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à±à°¨à°¿  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేశామని తెలిపారు.


à°ˆ కార్యక్రమంలో ఎన్‌టిఅర్‌ సెంటినరీ  à°•à°®à°¿à°Ÿà±€ సభ్యులు దొప్పలపూడి రామ్మోహన్‌రావు, మధుసూదన్‌రాజు,  à°­à°—ీరథ, విక్రమ్‌పూల,  à°®à°‚à°¡à°µ సతీష్‌లు పాల్గొన్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !