View

రోటి క‌ప‌డా రొమాన్స్ నుంచి రిలీజైన ఓ మై ఫ్రెండ్‌

Tuesday,March12th,2024, 02:23 PM

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12à°¨ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నాం.

ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన  à°ªà±à°°‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌à°¨  à°µ‌చ్చింది. తాజాగా à°ˆ చిత్రం నుంచి à°“ మై ఫ్రెండ్ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిగ్‌బాస్ ఫేమ్‌, ప్రముఖ à°¨‌టుడు శివాజీ, à°¸‌క్సెస్‌ఫుల్ à°¦‌ర్శ‌కుడు త్రినాథ‌రావు à°¨‌క్కిన‌, à°°‌à°š‌యిత ప్ర‌à°¸‌న్న‌కుమార్‌లు à°ˆ సాంగ్‌ను  à°²à°¾à°‚చ్ చేశారు. 


à°ˆ సంద‌ర్భంగా శివాజీ మాట్లాడుతూ ఇటీవ‌à°² నేను à°ˆ సినిమా చూశాను. నేటి యూత్‌కు à°¨‌చ్చే ట్రెండీ సినిమా ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. à°ˆ చిత్రంలో వున్న à°¨‌టీన‌టులు à°…à°‚à°¦‌రూ  à°šà°¾à°²à°¾ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. à°¦‌ర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. à°ˆ చిత్రంతో తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు à°®‌రో ప్ర‌తిభ à°—‌à°² à°¦‌ర్శ‌కుడు దొరికాడు. నాకు à°¨‌చ్చిన à°ˆ సినిమా ప్రేక్ష‌కులంద‌à°°à°¿à°•à°¿ కూడా à°¨‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు. 


à°¨‌క్కిన త్రినాథ‌రావు మాట్లాడుతూ à°ˆ సినిమా పోస్ట‌ర్ చూస్తుంటే, à°ˆ బ్యాన‌ర్‌లో నేను చేసిన మేం à°µ‌à°¯‌సుకు à°µ‌చ్చాం రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా ట్రెండీ టైటిల్ ఇది. కంటెంట్ కూడా చాలా బాగుంది. à°ˆ సినిమా à°˜‌à°¨ విజ‌యం సాధించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ మంచి పేరును తీసుక‌రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు. 


ప్ర‌à°¸‌న్న‌కుమార్ మాట్లాడుతూ  à°¸à°¿à°¨à°¿à°®à°¾ నిర్మాణం మీద‌, à°•‌à°¥ మీద నాలెడ్జ్‌, గ్రిప్ వున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. కొత్త‌వాళ్ల‌తో సినిమా తీయ‌à°¡à°‚ à°ˆ రోజుల్లో ఎంతో à°—‌ట్స్ వుండాలి. à°ˆ సినిమా కంటెంట్ మీద à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. మ్యాట‌ర్ వున్న సినిమాలా అనిపిస్తుంది అన్నారు. యానిమ‌ల్ చిత్ర సంగీత à°¦‌ర్శ‌కుడు à°¹‌ర్ష‌à°µ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ à°ˆ చిత్రానికి సంగీతం అందించార‌ని, à°ˆ పాట చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు నా స్నేహితులు గుర్తుకు à°µ‌చ్చార‌ని, ఆల్ ఎమోష‌న్స్‌తో రూపొందుతున్న à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర దర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి తెలిపారు.


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ పెద్ద సినిమాల‌తో పోటిప‌డే à°—‌ట్టి కంటెంట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ఫ్రెండ్‌షిప్ అనేది à°Žà°µ‌ర్ గ్రీన్‌, à°ˆ పాట కూడా à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌à°¨‌సుల‌కు à°¹‌త్తుకుంటుంది. పూర్తి à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందుతున్న à°ˆ యూత్‌ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°ˆ à°¸‌మ్మ‌ర్‌కు పెద్ద విజ‌యాన్ని అందుకుంటుంది అన్నారు.


à°ˆ à°¸‌మావేశంలో à°¹‌ర్ష‌,  à°¤‌రుణ్‌, సందీప్‌, సుప్ర‌జ్‌. కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్ సోనూ ఠాకూర్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.à°­‌à°°‌త్ రెడ్డి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి...


ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.à°­‌à°°‌త్ రెడ్డి
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
à°•à°¥, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !