View

‘ప్లాట్’ ట్రైలర్ ని విడుదల చేసిన వేణు ఊడుగుల 

Thursday,October26th,2023, 03:22 PM

వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి à°ª‌à°¸‌à°²‌, సంతోష్ నందివాడ‌, కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో బి.బి.à°Ÿà°¿.ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై భాను à°­‌à°µ తార‌à°• à°¦‌ర్శ‌à°•‌త్వంలో  à°•à°¾à°°à±à°¤à±€à°•à± సేపురు, భాను à°­‌à°µ తార‌à°•‌, à°¤‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. గురువారం à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. à°¦‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో...


డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. à°† పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కారెక్టర్స్, క్యాస్టూమ్స్, మాటలు, శబ్దాలు ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్ మూమెంట్స్ వల్ల సినిమా పరిణామా క్రమం మారుతూ వచ్చింది. à°ˆ మూవీ ఇంకా అడ్వాన్స్‌à°—à°¾ ఉంటుందని అర్థం అవుతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆడితే ఇంకా కొత్తకథలు వస్తాయి. దర్శకనిర్మాతలు ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు, మీడియా ముందుండి సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.


డైరెక్టర్ హర్ష మాట్లాడుతూ.. ‘ట్రైలర్ ఎంతో బాగుంది. బాగా కట్ చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందో.. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌à°—à°¾ ఉంటుంది. à°ˆ మూవీ ఆల్రెడీ నేను చూశాను. కొత్త అనుభూతిని ఇస్తుంది. భాను à°ˆ మూవీ తరువాత మరోస్థాయికి వెళ్తాడు’ అని అన్నారు.


డైరెక్టర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘ప్లాట్ మూవీ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను ఎంతో ప్యాషన్‌తో చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఇలాంటి సినిమాలు కమర్షియల్‌à°—à°¾ వర్కౌట్ అవ్వాలి. అప్పుడే ఇంకా కొత్త కథలు వస్తాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


దర్శక నిర్మాత భాను భవతారక మాట్లాడుతూ.. ‘వేణు గారు తీసిన నీదీ నాదీ ఒకే à°•à°¥ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో à°“ కథను రాసుకున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను నమ్మడంతో à°ˆ సినిమా ముందుకు వచ్చింది. నా స్నేహితులతో కలిసి సినిమాను నిర్మించాను. వికాస్ అన్న అయితే à°ˆ కథకు బాగుంటుందని అనుకున్నాం. ప్రతీ ఒక్క టీం మెంబర్‌ను కలుస్తూ.. ఇటు ఇటుక పేర్చినట్టుగా మా టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఉన్న వనరులతో à°ˆ సినిమాను తీశాం. ట్రైలర్, టీజర్ చూసిన తరువాత ఇదొక డిఫరెంట్ సినిమా అని ఆడియెన్స్‌కు అర్థమైంది. మేం జనాలకు అంతగా తెలియకపోవడంతో à°ˆ మూవీని ప్రేక్షకుల లిస్ట్‌లో లేదు. కానీ à°ˆ మూవీని చూస్తే ఆడియెన్స్‌కు కచ్చితంగా నచ్చుతుంది. ప్రతీ క్రాఫ్ట్‌ను కొత్తగా చేశాం. అందరూ థియేటర్లో à°ˆ సినిమాను చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు’ అని అన్నారు.


నిర్మాత తరుణ్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ.. ‘మా ప్లాట్ సినిమా నవంబర్ 3à°¨ రిలీజ్ అవుతోంది. చిత్రాన్ని థియేటర్లో చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇలాంటి జానర్ రావడం ఇదే మొదటి సారి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది à°ˆ సినిమాకు చాలా ఇంపార్టెంట్. à°ˆ మూవీ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. అందరూ అద్భుతంగా పని చేశారు’ అని అన్నారు.


వికాస్ ముప్పల మాట్లాడుతూ.. ‘à°ˆ సినిమా నాకెంతో ప్రత్యేకం. 2012లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టాను. శంకర్ తీసిన స్నేహితుడు చిత్రంలో నటించాను. à°ˆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. à°ˆ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ à°“ కొత్త అనుభూతికి లోనవుతారు. మేం ఎంతో నిజాయితీగా తీసిన à°ˆ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘భాను, తరుణ్, కార్తీక్‌à°² వల్లే ప్లాట్ మూవీ బయటకు వచ్చింది. à°† ముగ్గురి స్నేహ బంధం చాలా గొప్పది. ఎంతో ప్యాషన్‌తో సినిమాను తీశారు. à°“ ఫిల్మ్ స్కూల్ నుంచి వస్తే à°Žà°‚à°¤ డీటైలింగ్‌à°—à°¾ చేస్తారో à°…à°‚à°¤ అద్భుతంగా à°ˆ సినిమాను తీశారు. వికాస్ మంచి నటుడు. సజీవ్ అద్భుతంగా చేశాడు. సందీప్ బాగా నటించాడు. షూట్ చేసిన ప్రతీ రోజూ ఎంతో సరదాగా, ఎంజాయ్ చేస్తూ చేశామ’ని అన్నారు.


కెమెరామెన్ రమణ్ మాట్లాడుతూ.. ‘దర్శకుడితో నేను షార్ట్ ఫిల్మ్స్‌ టైం నుంచి కలిసి పని చేశాను. ఏది కావాలో, ఫ్రేమ్ ఎలా ఉండాలనేది ఎంతో క్లియర్‌à°—à°¾ చెబుతాడ’ని అన్నారు.


à°¨‌టీన‌టులు:
వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి à°ª‌à°¸‌à°²‌, సంతోష్ నందివాడ‌, కిషోర్‌,  à°¤‌దిత‌రులు


సాంకేతిక‌ à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌:  à°¬à°¿.బి.à°Ÿà°¿.ఫిల్మ్స్‌, నిర్మాత‌లు:  à°•à°¾à°°à±à°¤à±€à°•à± సేపురు, భాను à°­‌à°µ తార‌à°•‌, à°¤‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు, à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°­à°¾à°¨à± à°­‌à°µ తార‌à°•‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  à°¸à°¾à°¯à°¿à°°à°¾à°‚, రాజేంద్ర ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌à°«à±€: à°°‌à°®‌ణ్‌, మ్యూజిక్‌:  à°•à°¾à°°à±à°¤à±€à°•à± రోడ్రిగ్జ్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°µà°¿à°¨‌య్‌, కాస్ట్యూమ్స్‌:  à°œà±†à°¸à±à°¸à°¿, లిరిక్స్‌:  à°­à°¾à°¨à± à°­‌à°µ తార‌à°•‌, ఆర్ట్‌:  à°¶à°¿à°µ కుమార్ à°®‌చ్చ‌, పి.ఆర్‌.à°’:  à°¸à±à°°à±‡à°‚ద్ర నాయుడు - à°«‌ణి (బియాండ్ మీడియా)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !