View

జూన్ 9న థియేటర్స్ కి వస్తున్న 'పోయే ఏనుగు పోయే'

Wednesday,June07th,2023, 03:28 PM

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో కె.à°¶‌à°°‌à°µ‌à°£‌న్ స్వీయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మ‌à°•  à°šà°¿à°¤à±à°°à°‚ 'పోయే ఏనుగు పోయే'. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చిన à°ˆ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబ‌ట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.  à°¤à±†à°²à±à°—ు, à°¤‌మిళం, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న à°ˆ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జూన్ 9à°¨ గ్రాండ్ à°—à°¾ విడుద‌à°²‌వుతోంది.


 à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌à°• నిర్మాత కె.à°¶‌à°°‌à°µ‌à°£‌న్ మాట్లాడుతూ... తెలుగు, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన 'పోయే ఏనుగు పోయే' చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 9à°¨ గ్రాండ్ à°—à°¾ విడుద‌à°²‌వుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌à°²‌కు, టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ పాత్ర సినిమాకు హైలెట్‌à°—à°¾ ఉంటుంది.  à°•à±Šà°‚à°¤ మంది నిధిని దక్కించుకోవడానికి  à°’à°• ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని à°’à°• కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్ర‌తి సీన్ అడ్వెంచ‌రస్ à°—à°¾ ఆహ్లాద‌à°•‌à°°à°‚à°—à°¾ ఉంటుంది.  à°§à°¨à± రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన  à°—్రాఫిక్స్ తో  à°µà°¿à°œà±à°µà°²à± వండర్ à°—à°¾ సినిమాను తీర్చి దిద్దాము. à°ˆ నెల 9à°¨ విడుద‌à°²‌వుతోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో;  à°ªà±€à°†à°°à±à°µà±‹à°ƒ చందు à°°‌మేష్‌;  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్ర‌ఫీః అశోక్ రెడ్డి.కె;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌-à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వంః    à°•à±†.à°¯‌స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !