View

భారతక్క కు పూర్తి న్యాయం చేస్తున్న ప్రియమణి

Thursday,June04th,2020, 06:47 AM

రానా à°¦‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్న‌ 'విరాట‌à°ª‌ర్వం' చిత్రంలో à°’à°• కీల‌à°• పాత్ర పోషిస్తోన్న ప్రియ‌à°®‌ణి నేడు (జూన్ 4) పుట్టిన‌రోజు à°œ‌రుపుకుంటున్నారు. à°ˆ సంద‌ర్భంగా 'విరాట‌à°ª‌ర్వం'లో ఆమె à°«‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌à°² చేశారు. à°† పోస్ట‌ర్‌లో బ్లాక్ డ్ర‌స్‌లో à°…à°¡‌వి అందాల్ని ఆస్వాదిస్తున్న‌ట్లు స్వ‌చ్ఛంగా à°¨‌వ్వుతూ à°•‌నిపిస్తున్నారు ప్రియ‌à°®‌ణి. విప్ల‌à°µ నాయ‌కురాలు కామ్రేడ్ భార‌à°¤‌క్క పాత్ర‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్న‌ట్లు ఆమె à°•‌నిపిస్తున్నారు.


“మహా సంక్షోభం కూడా à°’à°• గొప్ప శాంతికి దారి తీస్తుందని  à°†à°®à±† నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ లో  à°¸à±à°Ÿà±‚డెంట్స్   పాత్ర à°Žà°‚à°¤ కీలకమో 'విరాటపర్వం'లో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం,” అని ఆమె పాత్ర ప్రాముఖ్యం గురించి చిత్ర à°¦‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ట్వీట్ చేశారు.


వివాహానంత‌à°°à°‚ à°¨‌à°Ÿà°¿à°—à°¾ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియ‌à°®‌ణి పాత్ర‌à°² ఎంపిక‌లో సెల‌క్టివ్‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రిస్తూ, à°ª‌ర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే చేస్తూ à°µ‌స్తున్నారు. అదే à°¤‌à°°‌హాలో 'విరాట‌à°ª‌ర్వం'లో à°¤‌ను చేస్తున్న పాత్ర‌ను ప్రేమించ‌à°¡à°‚ à°µ‌ల్లే దాన్ని చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని ఆమె చెప్పారు.


'విరాట‌à°ª‌ర్వం' అనేది కంటెంట్ మీద ఆధార‌à°ª‌à°¡à°¿à°¨ à°’à°• యూనిక్ ఫిల్మ్‌. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా ఇదివ‌à°°‌కు తామెన్న‌డూ చేయ‌ని పాత్ర‌ల్లో à°•‌నిపించ‌బోతున్నారు. à°ˆ చిత్రానికి సంబంధించి కొద్దిపాటి షూటింగ్ మిన‌హా సినిమా అంతా పూర్త‌యింది.


తొలి చిత్రం 'నీదీ నాదీ ఒకే à°•‌à°¥‌'తోటే ప్ర‌తిభావంతుడైన డైరెక్ట‌ర్‌à°—à°¾ à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌శంస‌లూ పొందిన వేణు ఊడుగుల 'విరాట‌à°ª‌ర్వం'ను తీర్చిదిద్దుతుండ‌à°—à°¾, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ à°²‌క్ష్మీ వెంక‌టేశ్వ‌à°° సినిమాస్ అధినేత‌లు à°¡à°¿. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నందితా దాస్‌, à°¨‌వీన్ చంద్ర‌, à°œ‌రీనా à°µ‌హాబ్‌, ఈశ్వ‌రీరావు, సాయిచంద్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


తారాగ‌ణం:
రానా à°¦‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌à°®‌ణి, నందితా దాస్‌, à°¨‌వీన్ చంద్ర‌, à°œ‌రీనా à°µ‌హాబ్‌, ఈశ్వ‌రీరావు, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ à°°‌వి, ఆనంద్ à°š‌క్ర‌పాణి
సాంకేతిక బృందం:
మ్యూజిక్‌:  à°¸à±à°°à±‡à°·à± బొబ్బిలి
సినిమాటోగ్ర‌à°«à±€:  à°¡à°¾à°¨à±€ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ à°®‌ణి
ఎడిటింగ్‌: à°Ž. శ్రీ‌à°•‌ర్ ప్ర‌సాద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ‌నాగేంద్ర‌
స్టంట్స్‌: à°¸‌్టీఫెన్ à°°à°¿à°š‌ర్డ్‌
కొరియోగ్ర‌à°«à±€:  à°°à°¾à°œà± సుంద‌à°°à°‚
à°ª‌బ్లిసిటీ డిజైన్స్‌: à°§‌ని ఏలే
పీఆర్వో:  à°µà°‚శీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  à°µà°¿à°œ‌య్‌కుమార్ చాగంటి
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  à°¡à°¿. సురేష్ బాబు
నిర్మాత‌:  à°¸à±à°§à°¾à°•‌ర్ చెరుకూరి
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°µà±‡à°£à± ఊడుగుల‌
బ్యాన‌ర్స్‌:  à°¸à±à°°à±‡à°·à± ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ à°²‌క్ష్మీ వెంక‌టేశ్వ‌à°° సినిమాస్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !