View

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా మేరా దోస్త్ టీజర్ లాంచ్ 

Thursday,November28th,2019, 11:07 AM

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  à°ªà°¿ .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం మేరా దోస్త్. à°ˆ చిత్రం టీజర్ à°ˆ రోజు ఫిలిం ఛాంబర్ లో  à°ªà±à°°à°®à±à°– నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.

à°ˆ సందర్భం à°—à°¾ రాజ్  à°•à°‚దుకూరి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚... టీజర్ చాలా బావుంది. నిర్మాత ఎంతో అభిరుచి తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన మంచి డాక్టర్, సోషల్ రెస్పాన్స్ బిలిటీ తో ఉండే వ్యక్త్తి. మంచి కంటెంట్ తో సినిమా  à°¤à±€à°¸à°¿ ఉంటారని అనుకుంటున్నా. డైరెక్టర్ à°•à°¿, యూనిట్  à°…ందరి à°•à±€ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు.  


నిర్మాత పి.వీర రెడ్డి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ... డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చి సినిమా తీసాను. సినిమా à°šà°¾ లా  à°¬à°¾à°—à°¾ వచ్చింది. డిసెంబర్ 6à°¨ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.  


డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ... నిర్మాత  à°Žà°‚తో   క్లారిటీ తో సినిమా తీశారు.  à°Žà°•à±à°•à°¡à°¾ రాజీ పడలేదు. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ సినిమా అనుకున్న విధంగా తీయడానికి సహకరించారు. ప్రేమ , ఫ్రెండ్ షిప్ మధ్య నడుస్తుం దీ  à°¸à°¿à°¨à°¿à°®à°¾. à°’à°•  à°«à±à°°à±†à°‚డ్ ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి రిస్క్ చేసాడు. à°† ప్రేమికుల  à°œà°‚టను ఎలా కలిపాడు అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. డిసెంబర్ 6à°¨ సినిమా వస్తుంది అన్నారు. 


నటుడు అమిత్ మాట్లాడుతూ... నేను ఇందులో మెయిన్ విలన్ à°—à°¾ నటిస్తున్నా అన్నారు. 


హీరోయిన్ శైలజ మాట్లాడుతూ... డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చాలా  à°¬à°¾à°—à°¾ డిజైన్ చేసారు. పెర్ఫార్మన్స్ à°•à°¿ స్కోప్ ఉన్న పాత్ర . డిసెంబర్ 6 à°¨ సినిమా  à°µà°¸à±à°¤à±à°‚ది. అందరూ  à°šà±‚సి బ్లెస్ చేయండి అన్నారు. 


పాశం యాదగిరి మాట్లాడు తూ ... టీజర్ బావుంది. సినిమా కూడా బావుంటుందని నమ్ముతున్నా. నిర్మాత తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి అన్నారు.

 
ఇంకా à°ˆ కార్యక్రమం లో పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు.  

కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన à°ˆ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !