View

జెస్సీ ని విజయవంతం చేసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ - నిర్మాత శ్వేతాసింగ్

Tuesday,March19th,2019, 11:40 AM

అతుల్ కుల‌కర్ణి, à°•‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా à°¨‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన à°ˆ చిత్రం మార్చి 15à°¨ విడుద‌లైంది. à°ˆ సందర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన à°¸‌క్సెస్‌మీట్‌లో...


పివిఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ - టీజ‌ర్ చూశాను చాలా బాగా à°¨‌చ్చింది. వెంట‌నే శ్వేతగారికి మేడ‌మ్ హార‌ర్‌లో ది బెస్ట్ మూవీ à°µ‌స్తుంది అని చెప్పాను. మేడ‌మ్ రిలీజ్ టైంలో చిన్న మూవీ à°•‌దా! చూసి రిలీజ్ చేయండి అన్నారు. కానీ ఇది నాకు చాలా పెద్ద మూవీగా à°•‌à°¨‌à°ª‌డుతుంది మేడ‌మ్ అని చెప్పి విడుద‌à°² చేశాం. à°ˆ సినిమాకు ఇంత పెద్ద రేంజ్‌లో à°•‌లెక్ష‌న్స్ à°µ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. à°µ‌న్ షోతో స్టార్ట్ అయిన మల్టీప్లెక్స్‌లో 7 షోస్ à°°‌న్ అవుతుంటే... à°µ‌న్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోస్‌తో à°°‌న్ అవుతున్నాయి. మొద‌à°Ÿà°¿ మూడు రోజుల్లో ప్ర‌తి రోజూ à°•‌లెక్ష‌న్స్ పెరుగుతూ à°µ‌చ్చాయి. శుక్ర‌వారం à°µ‌చ్చిన à°•‌లెక్ష‌న్స్ కంటే ఈరోజు ఎక్కువ à°•‌లెక్ష‌న్స్ à°µ‌చ్చాయి అన్నారు.


నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ - చాలా à°•‌న్‌ఫ్యూజ‌న్స్ à°®‌ధ్య సినిమాను విడుద‌à°² చేశాం. అయితే ఆడియెన్స్ టాక్ విన్న à°¤‌ర్వాత మేం à°ª‌డ్డ à°•‌ష్ట‌మంతా à°®‌à°°‌చిపోయాం. పివిఆర్ సినిమాస్ వారు మాపై à°¨‌మ్మ‌కంతో సినిమాను విడుద‌à°² చేయ‌డానికి ముందుకు à°µ‌చ్చారు. వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని వారు à°¨‌మ్మారు. వారి à°¨‌మ్మ‌à°•à°‚ ఈరోజు నిమైంది. ప్రేక్ష‌కులు మా సినిమాను ఇలాగే ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అశ్వినికుమార్‌.వి మాట్లాడుతూ - సినిమా రిలీజ్‌కు చాలా à°¸‌à°®‌స్య‌à°²‌ను ఫేస్ చేశాం. à°šà°¿à°µ‌à°°‌కు పివిఆర్ సినిమా ఉద‌య్‌గారిని à°•‌లిశాం. చిన్న‌à°—à°¾ విడుద‌లైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. మంచి కాన్సెప్ట్ ఉంటే ఆద‌రిస్తామ‌ని ప్రేక్ష‌కులు నిరూపించారు. ప్రేక్ష‌కులు ఇంకా మా సినిమాను ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాం అన్నారు.


ఆషిమా à°¨‌ర్వాల్ మాట్లాడుతూ - ఇంత పెద్ద రెస్పాన్స్ రావ‌డానికి ప్రేక్ష‌కులు అందించిన ప్రోత్సాహమే. మీడియా ప్ర‌తినిధులు కూడా à°¤‌à°® వంతుగా à°¸‌పోర్ట్ చేశారు. జెన్యూన్ సినిమాలో భాగ‌మైన à°Žà°‚à°Ÿ‌టైర్ యూనిట్‌కు థాంక్స్‌. ఇంత మంచి సినిమాలో à°¨‌న్ను భాగం చేసిన à°¦‌ర్శ‌కుడు అశ్విని కుమార్, నిర్మాత శ్వేతా గారికి థాంక్స్‌. టీం à°Žà°«‌ర్ట్ à°¸‌క్సెస్ ఇవ్వ‌à°¡à°‚ ఇంకా ఆనందాన్నిచ్చింది అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌à°°‌ణ్ పాకాల మాట్లాడుతూ - లాంగ్ à°œ‌ర్నీ. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. నిర్మాత శ్వేత‌, డైరెక్ట‌ర్ అశ్విన్ సినిమాను à°¨‌మ్మి నిల‌à°¬‌డ్డారు. à°ˆ సినిమాను ఐదేళ్ల క్రితం నాకు డైరెక్ట‌ర్ చెప్పారు. à°ˆ సినిమా à°¤‌ర్వాత నేను 12 సినిమాల‌కు à°ª‌నిచేశాను. à°…à°¸‌లు సినిమా ఏమ‌వుతుందోన‌ని à°­‌à°¯‌పడ్డాను. కానీ సినిమా ఇంత పెద్ద à°¸‌క్సెస్ కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ à°¸‌భ్యులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !