View

శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన కథను చెప్పినదానికంటే గొప్పగా తెరకెక్కించారు – నిర్మాత కానూరి శ్రీనివాస్‌

Saturday,July06th,2019, 02:05 PM

గతంలో అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మనా బ్రదర్స్‌ – చందన సిస్టర్స్, ఢమరుకం వంటి ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా మొదటిసారి హీరోయిన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ లో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. à°ˆ చిత్రంలో హీరో సత్యదేవ్, శ్రీనవ్‌హాస్‌ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో నిర్మితమవుతున్న à°ˆ చిత్రానికి శ్రీనివాస్‌ కానూరు నిర్మాత. à°ˆ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 5à°¨ à°ˆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా శ్రీనివాస్‌ రెడ్డి వంటి మంచి దర్శకుడితో చేయడం చాలా ఆనందంగా ఉంది. చెప్పిన కథను చెప్పినదానికంటే గొప్పగా తెరకెక్కించారు, అనుకున్న బడ్జెట్‌ లో అనుకున్న రోజుల్లో à°ˆ చిత్రాన్ని పూర్తి చేశారు. నిర్మాత అంటే డబ్బులు పెట్టడమే కాదు, ప్రతిరోజు షూటింగ్‌ à°•à°¿ వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకోవాలని సినిమా నిర్మాణం గురించి అన్నీ వివరించి చెప్పారు. అలాగే ప్రతిరోజు షూటింగ్‌ à°•à°¿ వెళ్లి అన్ని శాఖల వారి పని తీరును చూసాను, నాకు ఎంతో బాగా అనిపించింది. స్వతహాగా బిజినెస్‌మేన్‌ అయిన నేను సినిమా నిర్మాణం à°Žà°‚à°¤ కష్టమో, à°Žà°‚à°¤ కష్టపడతారో కళ్లారా చూసాను. à°ˆ సినిమా అయిన వెంటనే శ్రీనివాస్‌ రెడ్డి గారితోనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.


దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్‌ తర్వాత మంచి కంటెంట్‌ తో కూడిన మంచి సినిమా స్క్రిప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.100% ఇది అన్ని వర్గాల వారికీ నచ్చే సినిమా. ఇది స్క్రీన్‌ ప్లే బేస్డ్ తో చేసిన అద్భుతమైన సస్పెన్స్‌ ధ్రిల్లర్‌ సినిమా. ఈషా రెబ్బ à°ˆ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరుతుంది à°…à°‚à°¤ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. హీరో à°—à°¾ నటించిన సత్యదేవ్‌ à°ˆ సినిమా తర్వాత మంచి హీరోగా బిజీ అవుతాడు . అతనొక వండర్ ఫుల్‌ ఆర్టిస్ట్‌. అలాగే à°ˆ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో హీరో శ్రీరామ్‌ నటించారు. à°ˆ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ హాస్యనటుడు కృష్ణభగవాన్‌ మాటలు రాయడం. ముస్కాన్‌ సేథీ, గణేష్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్, అనురాగ్, అజయ్, టెంపర్‌ వంశీ, రవిప్రకాష్, రవివర్మ, అదిరే à°…à°­à°¿ ముఖ్యపాత్రలు పోషించారు.


à°ˆ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆలీబాబా, సంగీతం రఘు కుంచె, ఫోటోగ్రఫీ: అంజి, మాటలు: కృష్ణ భగవాన్, ఎడిటర్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: చిన్న, à°•à°¥: శ్రీనివాస్‌ వర్మ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !