View

ఫిబ్రవరి 8న డా.రాజశేఖర్ రెడ్డి 'యాత్ర'

Wednesday,January23rd,2019, 06:42 AM

"నీళ్ళుంటే à°•‌రెంటు వుండ‌దు.. à°•‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే à°¸‌రైన à°§‌à°° వుండ‌దు. à°…à°‚à°¦‌రూ రైతే రాజంటారు..à°¸‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని à°ˆ రాచ‌à°°à°¿à°•à°‚ మాకొద్ద‌య్య‌..à°®‌మ్మ‌ల్ని రాజులుగా కాదు à°•‌నీసం రైతులుగా బ్ర‌à°¤‌à°•‌నివ్వండి చాలు..అని ప్ర‌తి రైతు గొంతెత్తి అరుస్తున్న à°¸‌à°®‌యం అది. à°Žà°µ‌రైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన à°¸‌à°®‌యం లో à°’à°• గొంతుక వినిపించింది.." నేను విన్నాను నేను వున్నాను అంటూ à°“ పిలుపు పేద ప్ర‌à°œ‌à°²‌వైవు నిలుచుంది.. నాయ‌కుడిగా à°®‌à°¨‌కు ఏం కావాలో తెలుసుకున్నాము కాని à°œ‌నానికి ఏం కావాలో తెలుసుకొలేక‌పోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌à°• పేద ప్ర‌à°œ‌à°² à°•‌ష్టాల్ని విన‌టానికి à°•‌à°¡‌à°ª à°—‌à°¡‌à°ª దాటి ప్ర‌జాయాత్ర ని పాద‌యాత్ర à°—à°¾ ప్రారంభించిన à°œ‌à°¨‌నేత‌à°—à°¾ , à°®‌à°¹‌నేత‌à°—à°¾ పేద ప్ర‌à°œ‌à°² గుండె à°š‌ప్పుడుగా ఎప్ప‌à°Ÿà°¿à°•à°¿ à°ª‌దిల‌మైన చోటు సుస్థిర‌à°ª‌రుచుకున్న à°®‌à°¹‌నాయికుడు దివంగ‌à°¤ నేత‌ ఉమ్మ‌à°¡à°¿ ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.à°¯‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పాద‌యాత్ర‌లో ముఖ్య à°˜‌ట్టాల‌న్ని తీసుకుని రూపోందించిన చిత్రం యాత్ర.


వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. à°† సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే à°ˆ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజ‌ర్లు, ట్రైల‌ర్స్ à°•à°¿ చాలా మంచి స్పంద‌à°¨ రావ‌టంతో యూనిట్ అంతా ఆనందంగా వుంది. ఆనందొ బ్ర‌హ్మ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన à°¦‌ర్శ‌కుడు à°®‌హి వి రాఘ‌వ్ à°ˆ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 à°Žà°‚ à°Žà°‚ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. à°ˆ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు à°¸‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8à°¨ యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు à°¤‌మిళం, à°®‌à°³‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు పార్ట్ à°•à°¿ సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు à°¸‌ర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.


à°ˆ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, à°¶.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... à°®‌à°¡‌à°®‌తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి జీవితంలో అతి కీల‌à°•‌మైన పాద‌యాత్ర à°˜‌ట్టాన్ని మెయిన్ à°—à°¾ తీసుకుని యాత్ర చిత్రాన్ని నిర్మించాము. à°ˆ చిత్రం లో à°®‌à°³‌యాల మెగాస్టార్‌ à°®‌మ్ముటి గారు ప్ర‌‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో à°ª‌à°°‌కాయ ప్ర‌వేశం చేసి à°¨‌టించార‌నేది ఇప్ప‌టికే ట్రైల‌ర్స్ చూసిన‌వారంద‌à°°à°¿à°•à°¿ తెలిస్తుంది. మా బ్యానర్ నుంచి à°­‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా à°ˆ చిత్రాన్ని నిర్మించాం. à°ˆ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌à°œ‌లంద‌రూ à°¤‌ప్ప‌కుండా చూడ‌à°µ‌à°²‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో à°ˆ యాత్ర చిత్రాన్ని నిర్మించాం. ప్ర‌తి తెలుగు వారు à°¤‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రం. తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°³‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8 à°¨ విడుద‌à°² చేస్తున్నాము..తెలుగు పార్ట్ à°•à°¿ సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు à°¸‌ర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. మంచి ఎమెష‌à°¨‌ల్ చిత్రాన్ని నిర్మించినందుకు సెన్సెరు à°¸‌భ్యులు మా యూనిట్ మెత్తాన్ని అభినందించారు.. వారికి మా à°§‌న్య‌వాదాలు.. రేపు ప్రేక్ష‌కులు కూడా ఇదే రెస్పాన్స్ ని అందిస్తార‌ని à°¨‌మ్ముతున్నాము.. అని అన్నారు


నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి.....తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్
మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ - Knack Studios
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
సమర్పణ - శివ మేక
బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !