View

అక్టోబర్ 10న 'హలో గురు ప్రేమ కోసమే' ట్రైలర్ రిలీజ్

Monday,October08th,2018, 04:24 PM

à°Žà°¨‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు à°—à°¾ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ `à°¹‌లో గురు ప్రేమ కోస‌మే`. విల‌క్ష‌à°£ à°¨‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌à°•‌పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టించారు. `సిసనిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల à°¦‌ర్శ‌కుడు త్రినాథ‌రావు à°¨‌క్కిన à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కుతోన్న à°ˆ క్యూట్ అండ్ సెన్సిబుల్ à°²‌వ్ స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. à°ˆ సినిమాలోని పాట‌లు నేడు మార్కెట్లోకి విడుద‌à°²‌య్యాయి. సినిమాను à°¦‌à°¸‌à°°à°¾ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్నారు. à°ˆ సంద‌ర్భంగా ...


హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. దీంతో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. రామ్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, ప్ర‌ణీత కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో à°¸‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ à°ˆ చిత్రానికి సంగీతం అందించారు. పాట‌లు మార్కెట్లోకి విడుద‌à°²‌య్యాయి. సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. à°ˆ నెల 10à°¨ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేస్తున్నాం. అలాగే అక్టోబ‌ర్ 13à°¨ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాం. à°¦‌à°¸‌à°°à°¾ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


à°ˆ చిత్రానికి విజ‌య్ కె.à°š‌క్ర‌à°µ‌ర్తి సినిమాటోగ్ర‌à°«à±€, సాహి సురేశ్ ఆర్ట్ à°µ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ à°µ‌ర్క్ అందిస్తున్నారు.బెజ‌వాడ ప్ర‌à°¸‌న్న‌కుమార్ మాట‌లు.. à°°‌à°š‌à°¨ à°¸‌à°¹‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !