View

3 రోజుల్లో 33 మిలియ‌న్ల వ్యూస్.. రామ్ నెం.1 దిల్‌వాలా రికార్డ్

Wednesday,February06th,2019, 09:44 AM

రామ్ à°•‌థానాయ‌కుడిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఉన్న‌ది ఒకటే జిందగీ హిందీ à°¡‌బ్బింగ్ వెర్ష‌న్ నెం.1 దిల్ వాలా యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు పూర్వం హిందీలో విడుద‌లైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌à°¡à°‚ à°—‌à°®‌నార్హం. దీన్ని à°¬‌ట్టి హీరో రామ్ పోతినేనికి బాలీవుడ్ à°œ‌నాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.


కిశోర్ తిరుమ‌à°² à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన ఉన్న‌ది à°’à°•‌టే జింద‌à°—à±€ స్నేహం విలువ‌ను చెప్పే à°…à°‚à°¦‌మైన ప్రేమ à°•‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి à°•‌à°¥‌. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు à°¨‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌à°¦‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు à°¨‌వ్వులు పంచాయి.


స్ర‌వంతి సినిమాటిక్స్ à°ª‌తాకంపై స్ర‌వంతి à°°‌వికిశోర్, కృష్ణ చైత‌న్య‌ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్, లావణ్య త్రిపాఠి నాయికలుగా à°¨‌టించారు. రామ్‌, అనుప‌à°®‌, శ్రీవిష్ణు, లావణ్య à°¨‌à°Ÿ‌à°¨‌, స్నేహం విలువ చెప్పిన à°•‌à°¥‌, à°•‌à°¥‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ à°¸‌à°®‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి.


à°ˆ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ à°ª‌తాకంపై à°®‌నీష్ à°·à°¾ విడుద‌à°² చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌à°¡à°‚ à°ª‌ట్ల హిందీ అనువాద à°¹‌క్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ à°®‌నీష్ à°·à°¾ ఆనందం వ్య‌క్తం చేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !